Jump to content

***Monsoon Updates***


mahesh1987

Recommended Posts

  • 3 months later...
1 hour ago, Urban Legend said:

@mahesh1987

emi samacharamu ?

low pressure anta hyd kuda cool ayindhi

 A well marked low pressure area lies over Equatorial Indian Ocean and adjoining south Sri Lanka & MaldivesComorin Area.  It is very likely to move initially west­northwestwards and then northwestwards and concentrate into a depression over southeast Arabian Sea (Maldives area) during next 36 hours.

 

saturday and sunday seema and telangana lo akkadakkada light rain chances

Link to comment
Share on other sites

  • 3 weeks later...
ఈసారి సాధారణ వర్షపాతం: స్కైమెట్‌

దిల్లీ: ఈ వర్షాకాలంలో  దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేటు వాతావరణ ఏజెన్సీ స్కైమెట్‌ ఫోర్‌కాస్ట్‌ వెల్లడించింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ, తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఈ ఏడాది వర్షాకాలంలో వంద శాతం(లాంగ్‌ పీరియడ్‌ యావరేజ్‌)తో సాధారణ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్‌ అంచనా వేసింది. వర్షపాతం 96 నుంచి 104శాతం ఎల్‌పీఏ మధ్యలో ఉంటే దాన్ని సాధారణం వర్షపాతంగా, 90 నుంచి 96శాతం ఎల్‌పీఏ మధ్య నమోదైతే సాధారణం కంటే తక్కువగా, 90శాతం ఎల్‌పీఏ కంటే తక్కువ నమోదైతే బాగా తక్కువ వర్షపాతం ఉన్నట్లు పేర్కొంటారు. అయితే ఈ ఏడాది వంద శాతం ఎల్‌పీఏతో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నారు.

సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 20శాతం ఉన్నాయని, అలాగే సాధారణం కంటే తక్కవ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా 20శాతం ఉన్నాయని, కరవు పరిస్థితి ఏర్పడడానికి సున్నా శాతం అవకాశం ఉన్నట్లు స్కైమెట్‌ వెల్లడించింది. జూన్‌లో అధిక వర్షపాతం ఉంటుందని, జులైలో సాధారణంగా ఉంటుందని, ఆగస్టులో సాధారణం కంటే తక్కువ ఉంటుందని పేర్కొంది. తిరిగి సెప్టెంబర్‌లో మళ్లీ వర్షపాతం పెరిగే అవకాశం ఉందని చెప్పింది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 70శాతం  నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్‌ అంచనా వేసింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...