Jump to content
sonykongara

AP Government’s transitional headquarters

Recommended Posts

Velagapudi lo jarige next assembly session lo JAFFA gadni "Edi buildings land ekkada kungindi pada chupidduvu ani tagulukovali"

They made continuous headlines/stories and made FB posts doing nonsense publicity on about 12+ feet land sink.

 

By the way Latest bakground work by JAFFAS:

 

YSRCP started sending videos of "JAFFA farmers"(who had encroached/controversial lands and few JAFFA batch) to World bank saying "Govt used police force to grab lands for pooling and it is Human rights violation. So world bank should not give money part of that violation"

 

By the  way few of those videos has "fake cryings by JAFFA batch at peaks". Oscar range natana.

Share this post


Link to post
Share on other sites
10 కల్లా పార్కు పనులు పూర్తి
 
  • సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ఆవరణలో అసెంబ్లీ భవనం ముందు రెండున్నర ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కు పనులు ఈ నెల 10వ తేదీకి పూర్తి చేస్తామని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ మల్లికార్జునరావు తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో జరుగుతున్న పార్కు పనులు పరిశీలించారు. ఇప్పటికే నేలను చదును చేసే, మొక్కలకు నీటిని అందించడానికి పైపులైన్ల ఏర్పాట్ల ప్రక్రియ జరుగుతున్నదన్నారు. పార్కులో వాటర్‌ ఫౌంటెన్లు, గడ్డితో లాన్ల ఏర్పాటు చేస్తామన్నారు. పార్కులో మొక్కల మధ్య నడక మార్గాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×