Jump to content

ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక


swas

Recommended Posts

గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు జెరూసలేం మత్తయ్యకు తాఖీదులు అందజేశారు. ఉప్పల్‌లోని ఆయన ఇంటికి వెళ్లి తాఖీదులు అంటించి వచ్చారు. వారంలోగా అనిశా కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని పేర్కొన్నారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలమేరకు అరెస్టు చేసేది లేదుకానీ... విచారణకు మాత్రం సహకరించాలని మత్తయ్యను అనిశా కోరింది. సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 ప్రకారం నోటీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వారంలోగా బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల లోగా హాజరుకావాలని తాఖీదుల్లో పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి హైదరాబాద్‌ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యేను అనిశా అధికారులు అరెస్టు చేసే అవకాశముందని వూహాగానాలు వెలువడిన నేపథ్యంలో మత్తయ్యకు ఏసీబీ అధికారులు తాఖీదులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.

Link to comment
Share on other sites

ee idea evarido asalu? Vunna konchem party ni naasanm chesindi incident.

 

RR has to do lots of ground work to come out of this, better he does padayathra in TG in next 6 months when there is some anti incident happens against TRS.

 

Pranahita-Chevella is one issue he can take up as of now. Irrigation water will be huge issue for TG in next few years.

 

Krishna lo no water, Godavari max. water is utilized by Maharashtra. Next 3 years situation will be worse in TG. Should use this.

 

SC categorization, STs ki 12% & Muslims ki 12% reservations can be raised will have some impact.

Link to comment
Share on other sites

high court given stay order to stop procedings ani but  asking matiah to come to acb office is also a proceding which is an anti-court thing but trs vallaki courts tho pani ledu mari goram ga unaru vellu even hitler might be better then this trs 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...