Jump to content

నందమూరి, మెగా హీరోల మల్టీస్టారర్..!


swas

Recommended Posts

తెలుగు చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు సెట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. నందమూరి హీరోలతో, మెగా హీరోలు కలిసి నటించడం కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోల్ని ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ కాలేదు. అయితే తాజాగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ చౌదరి ఈ రెండు కాంపౌడ్లకు చెందిన హీరోలతో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ విషయమై రవికుమార్ చౌదరి నందమూరి, మెగా వారసుల్ని సంప్రదించినట్లు సమాచారం.

 

 

నందమూరి, మెగా క్రేజీ మల్టీస్టారర్‌కు హీరోలు కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్‌ను రవికుమార్ చౌదరి ఎంచుకున్నాడని తెలుస్తోంది. ఈ ప్రపోజల్‌కు ఇటు కళ్యాణ్ రామ్ అటు సాయిధరమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. సాయిధరమ్ ప్రస్తుతం సుప్రీమ్, తిక్క షూటింగులతో బిజీగా ఉన్నాడు. సాయిధరమ్ కు 'పిల్లా నువ్వులేని జీవితం' మూవీతో రవికుమార్ హిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటించేందుకు అంగీకరించాడు. దీంతో పాటు మెగా, నందమూరి మల్టీస్టారర్‌ను కూడా కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించబోతున్నాడా..? హీరోయిన్లు ఎవరు? తదితర విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

 ఈ రెండు ఫ్యామిలీలకు చెందిన హీరోల్ని ఒకే తెరపై చూడాలని అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కానీ ఈ కాంబినేషన్ ఇప్పటివరకు సెట్ కాలేదు. 

 

nandamUri kaLyANa chakravarthi, chiranjeevi kalisi oka cinema lO chEsAru... dAsari gAri kaLAkhanDam aina Ayana 100 va cinema lankESvaruDu....

 

taruvAta maLLI oka 25 years ki nandamUri harikRshNagAru, koNidela nAgabAbu kalisi (ofcourse superstar kRshNa is also there) inkoka cinema chEsAru... sarvanASanam ani peTTAlsindi director pOsAni kAnee SrAvaNamAsam ani peTTADu... Emi ayyindi sarvanASanam ayyindi...

 

enduku manaki vALLatO..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...