Jump to content

కాల్‌మనీపై చర్చను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు

bezawadaking

Recommended Posts

కాల్‌మనీపై చర్చను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు: జగన్‌

హైదరాబాద్‌: కాల్‌మనీపై చర్చను తప్పుదోవ పట్టించేలా ఏపీ శాసనసభలో అధికార పక్షం వ్యవహరించిందని వైకాపా అధినేత జగన్‌ విమర్శించారు. లోటస్‌పాండ్‌లోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రముఖులతో ఉన్న నిందితుడి ఫొటోలు చూపినా పట్టించుకోలేదన్నారు. కాల్‌మనీపై రాష్ట్రమంతా చర్చనీయాంశమైతే ప్రభుత్వానికి మాత్రం పట్టలేదన్నారు. శాసనసభ సమావేశాలు కేవలం 5రోజులు మాత్రమే నిర్వహించారని, పొడిగించాలని కోరినా పట్టించుకోలేదన్నారు.

Link to comment
Share on other sites

5 days enti anta... boycott chesaaka 5days aithe enti 50days aithe enti ra.. pichi pulka...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...