Jump to content

Call Money rocket


NatuGadu

Recommended Posts

  • Replies 63
  • Created
  • Last Reply

Who ever is borrowing money know that they are going for higher interest rate. Ippudu only money appu Ichina valla tappa leka tisukunna valla tappa.. Money return pay cheyaka pote appu Ichina Vadu enduku urukuntadu?

Meeru money evariki Ina Ichi return ivvaka pote urukuntara?

Link to comment
Share on other sites

Kick those MLAs & MLCs out of TDP party. Maanavatvam kooda leni dogs.

Monna 2014 lo Babu 22 Cr. Phase 1 lo sardaru K zilla ki, phase 2, phase 3 no idea.

 

Ekkada nunchi thengukostaru ee paisal antha.

Accept the fact When it comes to spending money in elections,corruption etc tdp is as same as all other parties.

Link to comment
Share on other sites


  • అవసరానికి అప్పు ఇస్తారు
  • చిక్కుల్లోకి నెట్టేస్తారు
  • ట్రస్టు పేరిట సాయమంటారు
  • మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగేస్తారు
  • బెజవాడలో ‘కాల్‌మనీ’ జలగలు
  • రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న వైనం

ఒకరిది అవసరం... ఇంకొకరిది అవకాశం. అవసరానికి ధన సహాయం కోరి వచ్చిన వారిని కాల్‌మనీ వ్యాపారులు నిలువుదోపిడీ చేస్తున్నారు. చక్రవడ్డీలు, బారు వడ్డీలతో జలగల్లా పిండేస్తారు. అంతటితో ఆగరు. అప్పు పుచ్చుకున్నవారు మహిళలైతే ఇచ్చే వరకు వేధిస్తారు. బలవంతంగా వ్యభిచార రొంపిలోకి లాగుతారు. అప్పు ఇచ్చి వేధించడం ఒక పద్ధతి కాగా, ట్రస్టు ముసుగులో పేద విద్యార్థినులకు సాయం అందించి, వారిని కూడా పథకం ప్రకార వ్యభిచారం వైపు నెట్టడం ఈ రాకెట్‌ అనుసరించే మరో పద్ధతి. రాజకీయ పెద్దల అండదండలతో రెచ్చిపోతున్న ఈ రాకెట్‌ తీగను పోలీసులు కదిలించారు. ఇక డొంకంతా కదులుతోంది.

 


ఒకరిది అవసరం... ఇంకొకరిది అవకాశం. అవసరానికి ధన సహాయం కోరి వచ్చిన వారిని కాల్‌మనీ వ్యాపా రులు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఒకటి, రెండు రూపాయలు కాదు... వడ్డీ నెలకు 10, 12.. 15, 20 ఇలా అవతలి వ్యక్తి ఆతృతను బట్టి, అవసరాన్ని బట్టి, స్తోమతను బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే లక్ష రూపాయలు అప్పు తీసుకుంటే ఏడాదిలోపే రెండు లక్షలపైగా కట్టాల్సి ఉంటుంది. అది కూడా సమయంలోగా కట్టకపోతే వడ్డీ, చక్రవడ్డీలు కలిపి రెండవ ఏడాదికి ఆరు లక్షలు అవుతుంది. పిల్లల చదువుల కోసం, వ్యాపారాల కోసం, పెళ్ళిళ్ళ కోసం... ఇలా గత్యంతరం లేని స్థితిలో చాలా మంది కాల్‌మనీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఆనక వారు కట్ట లేకపోతే వారి సర్వస్వం సమర్పించుకోవలసి వస్తోంది. పటమట పంటకాల్వ రోడ్డులో యలమంచిలి రాము కాల్‌మనీ మాటున నిర్వహిస్తున్న దందా ఇలాంటిదే. బాపులపాడు నుంచి వచ్చిన కొద్ది కాలంలోనే రాము నగరంలో కాల్‌మనీ వ్యాపారంలో పెద్ద పేరు సంపాదించాడు. రాజకీయ సంబంధాలున్న నాయకులతో ఒక గ్రూపును తయారుచేసి వారి నుంచి కూడా పెద్ద మొత్తాలలో డిపాజిట్లుగా తీసుకుని ఆ మొత్తాలను కూడా కాల్‌మనీ రూపంలో తిప్పుతున్నాడు. అతనితో పాటు పట్టుబడిన వారిలో కొందరు అలాంటి వారే. వారిలో కొందరు 50 లక్షల నుంచి 2, 3 కోట్ల రూపాయలు ఇచ్చిన వారు ఉన్నట్టు పోలీసులు చెబు తున్నారు. తన వద్ద కోటి రూపాయలు డిపాజిట్‌ చేసిన వారికి యలమంచిలి రాము నెలకు 4 లక్షలు వడ్డీ కింద ఇచ్చేవాడని చెబుతున్నారు.

 

రాజకీయ పలుబడి ఉన్న నాయకులకైతే కోటి రూపాయలకు నెలకు 6 లక్షలు వరకు వడ్డీ రూపంలో ఇస్తుంటాడని సమాచారం. పంటకాల్వ రోడ్డులో ఒక భవనాన్ని అద్దెకు తీసుకున్న రాము దానిని ఖాళీ చేయమన్నా కూడా వినకుండా యజమానులను పలు రకాలుగా బెదిరించడం, కొట్టడం వంటివి చేశాడు. దీనిపై భవన యజమాని పటమట పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం సీపీని ఆశ్రయించారు. అప్పటి నుంచి వీరి కదలికలపై నిఘా వేశారు. 50 లక్షలు ఆపైన ఎంత మొత్తం కావాలన్నా ఒక గంటలో ఇవ్వగల సమర్థత ఈ సిండికేట్‌కు ఉండటంతో నగరంలో చాలా మంది పెద్దలు వీరి బారిన పడ్డారు. సిండికేట్‌ బ్యాచ అందరూ నిత్యం ఆఫీసులో అర్థరాత్రి వరకు కూర్చునే వారు.

 


కాంగ్రెస్‌ హయాంలో పటమట ప్రాంతంలో ఒక సామాజిక వర్గంపై తెగ హడావుడి చేసి హింసా సంఘటనలకు పాల్పడిన దూడల రాజేష్‌ కూడా ఈ సిండికేట్‌లో ప్రధాన పాత్రధారి అని పోలీసులు చెబుతున్నారు. రాజేష్‌ పేరు చెప్పి డబ్బు తీసుకున్నవారు బెదిరింపులకు గురిచేసేవారు. నెలనెలా డబ్బు కట్టని వారిపై వత్తిడి తేవడానికి వారి మహిళలపై గురి పెట్టే వారని సమాచారం. ఒక ట్రస్టు ద్వారా పేద విద్యార్థినులకు ఫీజులు కట్టిస్తామని చెప్పి తల్లి, కూతుళ్ళను లైంగిక వేధింపులకు గురిచేశారని ఈ సిండికేట్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రాము తమకు అప్పు ఇచ్చి చెక్కులు తీసుకున్నాడని, అవి తిరిగి ఇవ్వకుండా లైంగికంగా వేధిస్తున్నాడని ఒక మహిళ స్వయంగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కైకలూరుకు చెందిన బీజేపీ నాయకురాలు ఒకరు ఈ మహిళ ద్వారా పోలీసులకు కాల్‌మనీ సిండికేట్‌ దందాపై ఫిర్యాదు ఇప్పించారు. అధికార పార్టీ ఎంపీ కూడా వీరి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసు కోమని కోరినట్టు తెలిసింది.

 

ఈ చైన్‌లింక్‌ వ్యాపారం తీగను పట్టుకుని వెళితే ఎన్నో డొంకలు కదులుతాయి. ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వ శాఖల అధికారులు ఇందులో పలు రూపాల్లో భాగస్వాములుగా ఉంటారు. ఎంతో మంది పెద్ద తలకాయలు వీరి వ్యాపారానికి రక్షణగా నిలుస్తారు. దీంతో ఇటువంటి కేసుల్లో బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. చాలా మంది పోలీసుల దృష్టికి తీసుకురావడానికి కూడా సాహసించరు. ఒకవేళ చెప్పినా ఉపయోగం ఉండదనే భావనకు బాధితులు వచ్చేస్తుంటారు. రాకపోయినా వ్యాపారులు వారిని మానసికంగా సిద్ధం చేస్తుంటారు. ప్రధానంగా వీరి వద్దకు అవసరాల నిమిత్తం వచ్చే వారికి ఆదుకుంటామని భరోసా ఇవ్వడం, పండుగలు, ఇతర పర్వదినాలకు బహుమతులు ఇవ్వడం, వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల్లా కలిసిపోవడం, కష్టాలు తీర్చడం చేస్తుంటారు. వాటిని ఆసరాగా చేసుకుని.. ఏదో ఒక విధంగా, అవసరమైతే మత్తు మందులు ఇచ్చి మరీ లొంగదీసుకుంటారు. ఆ సమయాల్లో వీడియోలు చిత్రీకరించి, వాటిని అడ్డం పెట్టుకుని ఒక్కొక్కరిగా వారి కుటుంబ సభ్యులను, తర్వాత వారి స్నేహితులను వ్యభిచార వృత్తిలోకి లాక్కొస్తుంటారని పోలీస్‌ విచారణలో ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

Link to comment
Share on other sites

Who ever is borrowing money know that they are going for higher interest rate. Ippudu only money appu Ichina valla tappa leka tisukunna valla tappa.. Money return pay cheyaka pote appu Ichina Vadu enduku urukuntadu?

Meeru money evariki Ina Ichi return ivvaka pote urukuntara?

sexual gaa harass cheyandam endi vayyaaa ...malli meeru supporting aa yedavalaki

Link to comment
Share on other sites

Govt lo MLA and accused people FB lo unnai ani eenadu vadu telling.

 

 

1980/99 kadu manage ceydaniki.. noru teristey international standards technology antar.. Govt correct napandi sami.

 

 

meru inka emi ceyakapoina.. malli power istaruu .. kori talanoppulu techkunta unnar.. manollu 

Link to comment
Share on other sites

Govt lo MLA and accused people FB lo unnai ani eenadu vadu telling.

 

 

1980/99 kadu manage ceydaniki.. noru teristey international standards technology antar.. Govt correct napandi sami.

 

 

meru inka emi ceyakapoina.. malli power istaruu .. kori talanoppulu techkunta unnar.. manollu 

Link to comment
Share on other sites

Who ever is borrowing money know that they are going for higher interest rate. Ippudu only money appu Ichina valla tappa leka tisukunna valla tappa.. Money return pay cheyaka pote appu Ichina Vadu enduku urukuntadu?

Meeru money evariki Ina Ichi return ivvaka pote urukuntara?

maree alaaa anukovadam tappu bhayya..... prajaje kada gelipinchindi ...Jagan kuda manchi nayakude ani analem kada.... vaalla avasaraledo vallani alaa debbestayi .... but ade business chesi process cheyyadam daarunam kada.... nee pakkinti manchi poor family indulo bali ayindi anukono ...yetha baadhaga vuntundi ...

Link to comment
Share on other sites

Complaint ichina ammayi case yee. I know the details. What u r hearing is not all the truth. Main 10 rs vaddi yee. Avi teesukunnappude paper meeda pettukuntaaru details. Sex rocket wmi ledu.

 

Complaint ichina ammayi case yee. I know the details. What u r hearing is not all the truth. Main 10 rs vaddi yee. Avi teesukunnappude paper meeda pettukuntaaru details. Sex rocket wmi ledu.

emi lekunte inta rachha enduku avuddi umcle.. only money issue aite no body care...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...