Jump to content

ANNA GARU


crazyfanofnbk

Recommended Posts

కొత్తగా పార్టీ పెట్టి, అదికూడా తొమ్మిది నెలలు తిరగకుండానే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు గెలుస్తామనే ధీమా ఏ కోశానా ఉండదు. కానీ 1983లో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్టీఆర్ పరిస్థితి అలా లేదు. ఆయన గెలుపు పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రధాన పోటీ ఉన్న ప్రతిపక్షాన్ని చూస్తే, అది దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. అందులో ఉన్నది కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, ఎన్ జి రంగా వంటి కాకలుతీరిన రాజకీయ యోధులు. వీరందరినీ నడిపించే ఇందిరాగాంధీకి ఎన్నికల చదరంగంలో అపార అనుభవం ఉంది.

ఇటు తెలుగుదేశం తరపున చూస్తే 1983లో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్టీఆర్ అభ్యర్థుల్లో 125 మంది పట్టభద్రులు, 28 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 47 మంది లాయర్లు ఉన్నారు. అభ్యర్థుల అందరి సగటు వయసు కేవలం 41 సంవత్సరాలు. వాళ్లలోనూ మహిళలు, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎన్టీఆర్. ఆయనతో సహా అభ్యర్థులందరూ దాదాపు కొత్తవారే. అనుభవం లేనివారే.

మరేమిటి ఎన్టీఆర్ ధైర్యం?
ప్రజలు!
అవును.. ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకమే ఎన్టీఆర్ ధైర్యం. ఆయన కూడా ప్రజలను అంతగా నమ్మారు. వారనుభవిస్తున్న బాధల నుండి వారిని విముక్తులను చేయాలని బలంగా సంకల్పించారు. అందుకే మొత్తం 289 స్థానాలలో ఎన్టీఆర్ సేన 199 స్థానాలను గెలుచుకుంది. ఇది ప్రజలకు ఎన్టీఆర్ పైన ఉన్న నమ్మకానికి నిదర్శనం.

 
 
 
anna.jpg
Link to comment
Share on other sites

Desaniki swathtram vachina telugu prajalaku telugu desam tho mali swathantram techina oo ghanuda


 


koodu goodu gudda ninadhamtho pedhala, raithula, mahilala , kaarmikula , yuvakula abhimana dhanudaa


 


Telugu jaathi kyathini Dhigdhiganthalaku cherchina merunagadheerudaa


 


'Indrulu' 'chandrulu' entha mandhi unna nee kaali konagotiki sariraaru ....neevu narudivoo leka narayanudi amsavoo ..


 


marala ee desaniki telugu desaniki disanirdesam kosam dhivi nundi bhuviki nee aagamananni abhilashisthu


 


asrunayanalltho nee abhimani !!  :fireworks:   :india1.gif:   :howdy: 


Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 1 month later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...