Jump to content

Jaggadiki anyayam jarigindhi


NatuGadu

Recommended Posts

40 ఎకరాల్లో 400 కోట్లు పెట్టి కట్టుకున్న ఇల్లు బెంగుళూరులోనే వదిలేయాల్సి వచ్చింది. పోన్లే కుర్చీ ఎక్కచ్చు కదా అని సరిపెట్టుకున్నాను.

పోన్లే అని హైదరాబాద్ లో ఏదో చిన్నగా 6 వేల గజాలు...60 బెడ్ రూములు...కట్టుకుని
ఇజ్రాయల్ నుండీ రహస్య సిసి కెమేరాలు , జామర్లు ...ఏర్పాటు చేసుకుని
ఇటలీ నుండీ టైల్స్... తెప్పించుకుని
10 లిఫ్ట్లు ...14 ఎస్కలేటర్లు... పెట్టి ఏర్పాటు చేసుకున్న బురద గుంట మళ్ళీ వదిలేయాల్సి వస్తోంది.

ఇప్పుడు అమరావతిలో మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఇంకో 30-40 ఎకరాలు ,400 కోట్లు ఎవెడిస్తాడునాకు ?? నా జీవితం మొత్తం పిల్లి పిల్లలను పెట్టుకుని కొంపలు తిరిగినట్టు ఇళ్ళు మారుతూ ఉండడమేనా ??

అర్థం చేసుకోరు .

 

Link to comment
Share on other sites

Yeah..hsr lo YS gadu opposition leader ga vunnappudu konnaru ka lo power projects chesi..cm ayyaka kooda koddi rojulu akkade vunde vallu..don't know about Whitefield one

Mantri square mall+apt (konni flats builder perunee vunnayi) ni balavanthamgaa rayinchukunnadugaa...

elections appudu jaggadiki money KA nunde velliddigaa

Link to comment
Share on other sites

Bangalore lo di vunthadi... endukulee... pichha prime area... square feet land ee 8 to 12k madyalo vuntadhi

Lol...inka emi anipistundi meeku...jaggad illu tappa nothing in tat area...akkasidi saganiki sagam inka corporation kaala no drainage systems..no tar..no kaveri water....anta pitlu toovi apartments kattukunnaru....full water problem...bore 1000 adugulu veyyali water kavali antey.....pakkantey defence area..inka emi devlopmentuu.. 6k to 8 k around undi still only bcause of jagga name and few colleges nd appartment names..ani vinna TOLLYGIFS_santhanam.gif
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...