Ramki Posted August 1, 2015 Share Posted August 1, 2015 హైదరాబాద్, ఆగస్టు 01: ఓటుకు నోటు కేసులో రేవంత్, స్టీఫెన్సన్, సెబాస్టియన్ల మధ్య ఏం జరిగింది? వీరి సంప్రదింపులు, సంభాషణలు ఏ విధంగా జరిగాయి? మొదట డబ్బు ప్రస్తావన తెచ్చింది ఎవరు? అనే సందేహాలకు ముగింపు చెప్పే కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటుకు నోటు కేసులో అంత్యంత ప్రాధన్యాత కలిగిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి అందింది. అందులోని వివరాల ప్రకారం.. రేవంత్, స్టీఫెన్సన్, సెబాస్టియన్ల మధ్య జరిగిన సంభాషణలు. నేను చిన్న వ్యాపారం చేసుకుంటున్నా... మొదటి సారి ఇలాంటి పనిచేస్తున్నా... మీరే నన్ను బాగా చూసుకోవాలని స్టీఫెన్సన్, టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌తో వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా ఏం కావాలి అని రేవంత్ అడిగారు. ఐదు కోట్లు కావాలని స్టీఫెన్సన్ అడిగారు. అయితే రెండు నుంచి రెండున్నర కోట్లు ఇస్తానని రేవంత్ చెప్పారు. ఈ విధంగా ఓటుకు నోటు కేసులో మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది? అనేది తేల్చే వీడియో టేపులు నిజమైనవేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్థారించింది. Link to comment Share on other sites More sharing options...
Ramki Posted August 1, 2015 Author Share Posted August 1, 2015 it may be helpful..if it is true Link to comment Share on other sites More sharing options...
pavan s Posted August 1, 2015 Share Posted August 1, 2015 inta data undi kuda CBN yem peekalekapothe inka lite... Link to comment Share on other sites More sharing options...
Pruthvi@NBK Posted August 1, 2015 Share Posted August 1, 2015 inta data undi kuda CBN yem peekalekapothe inka lite...inkendi peekedi chargesheet lone pettaledu peru...inkendi peekedi... Leader oka konda kcr lanti potellu vachi deekonagalava .... Link to comment Share on other sites More sharing options...
HelloNTR Posted August 1, 2015 Share Posted August 1, 2015 inta data undi kuda CBN yem peekalekapothe inka lite... em peekali.. inkodu aithe ee patiki kinda medha padevadu motham tide opp side tippindi cbn .. Link to comment Share on other sites More sharing options...
krantionline29 Posted August 1, 2015 Share Posted August 1, 2015 inta data undi kuda CBN yem peekalekapothe inka lite... chargesheets anni padanivvu...CBN peru pettaru...okka notice ivvaru,,,suicide amma akkada Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted August 1, 2015 Share Posted August 1, 2015 em peekali.. inkodu aithe ee patiki kinda medha padevadu motham tide opp side tippindi cbn .. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.