Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

Nandamuri Rulz

Mind Blowing News

Recommended Posts

Revanth Reddy Ichina 50 lakhs lo donga notlu vunnayanta..  :banana2:  :award:

 

 

Navvalo edavalo kuda teliyatledu ee news susaaka  :blink:

 

 

http://www.apherald.com/Politics/ViewArticle/89411/acb-footage-associate-arranges-cash-on-vote-camera/

 

ఓటుకు నోటు... 50 లక్షల్లో దొంగ నోట్లు..?!!

 

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారంలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఓటుకు నోటు  కోట్లు వ్యవహారంలో మొదటి విడతగా చెల్లించిన రూ.50 లక్షల నోట్లకట్టల్లో దొంగనోట్లున్నాయా? అన్న సందేహం కొత్త తెర లేపింది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు చెల్లిస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయిన సంగతి అందరికి తెలుసు.

 

ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ ఆ డబ్బును ఆదాయపు పన్ను శాఖకు అప్పగించింది డబ్బు లెక్కించే సమయంలో వారికి కొన్న దొంగ నోట్లు కనిపించినట్లు సమాచారం..? అయితే ఈ డబ్బు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు? ఐటీ లెక్కలున్నాయా? వంటి వివరాలపై ఆదాయపు పన్ను శాఖ విచారణ చేస్తోంది. రోజు రోజుకు ముదురుతున్న ఈ వ్యవహారం లో దొంగనోట్ల వ్యహారం కూడా మరో సంచలనం రేపనుందా అన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. ముడుపుల వ్యవహారంలో 50 లక్షలు లెక్కించే సమయంలో అధికారులు అందులో దొంగనోట్లు ఉన్నాయని తెలియడంతో ఇప్పు డు దానిపైనా దృష్టి సారించినట్టు అధికారవర్గాల సమాచారం. 

Share this post


Link to post
Share on other sites

:blink:

 

 

donga notlu adi inka neramga 

Share this post


Link to post
Share on other sites

emo.....mukkodu plan laa undi....elagu note to vote case nilavadu ani...fake note case kudaa include sesinatlunnadu...

Share this post


Link to post
Share on other sites

Bank nundi draw chesaru annaru ninnati dhaka... appudu donga notlu ela vasthayi?

adi mukkodi local ban anta le uncle..

Share this post


Link to post
Share on other sites

hahhaah TG ACB batch e pettuntaru okavela vunna. Eeella comedy paadugaano. Veellu entha pedha case lo irukkunna, JAI TELANGANA ani tappinchukuntaru. Pakkodu chinna di chesina daaniki intha hadavidi. Apptlo thuglak gaade nayam emo veella kanna.

 

BJO ki chudandi center lo chirigi cheta avutundhi. Kejriwal ni too much torture petti debbedhamani chusaru, vallu ippudu Sushma case lo irukkupoyaru. Politics lo dennaina too much laaga koodadhu. Evadu pathithu kaadhu. Jenanni convince chesi gelavali, anthe kani istam vachinattu chattam vaadutham ante edo roju ade mana meedaki vastundhi. Too much enti ante Kejrowal minstry meedha 21 chargesheets anta thu.

Share this post


Link to post
Share on other sites

Donga notulu pettaledante manchi notlu pettamani oppukunnatte ga ? 

Share this post


Link to post
Share on other sites

Yes we offered loan to stephenson.....he is so poor and even cant pay his house rents....through muythayya he approaced for loan antarule...

 

Story - Screenplay - Direction

Dasari Chandas emi kaadhubemmi.sarle.gif

Share this post


Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×