Cyclist Posted November 1, 2014 Share Posted November 1, 2014 ఆత్మహత్య మేధావులనూ ఆలోచింపజేయదా http://chaakirevu.wordpress.com/2014/11/01/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B9%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF-%E0%B0%AE%E0%B1%87%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%82-%E0%B0%86%E0%B0%B2%E0%B1%8B%E0%B0%9A%E0%B0%BF/ Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted November 1, 2014 Author Share Posted November 1, 2014 ప్రత్యేక రాష్ట్రం కోసంమా ప్రాంతం లో600 మందిఆత్మహత్యలు చేసుకొంటుంటేఆలోచించరా?అనిఆక్రోశించారుమేధావులంతా! ప్రత్యేక రాష్ట్రం వచ్చితము కోరుకున్నప్రభుత్వం వచ్చిప్రశాంతంగాజీవించాల్సినప్రజలుపట్టుమనినాలుగు మాసాలు కాక ముందేభవిష్యత్ మీద బెంగ తో300 రైతులు ఆత్మ హత్యలు చేసుకొంటుంటే కుహానా మేధావులకునోరు పెగలడం లేదు ఎందుకు విద్యుత్ బాధలు వుంటాయి అనిఈ ప్రాంత నాయకులు హెచ్చరిస్తేహేళనగా మట్టాడినాలుకలు కోస్తాం అని హెచ్చరికలు చేసి చత్తీస్ ఘడ్ నుండికొక్కేలు ఏసుకొని తెస్తామిగులు కరెంటు సాధిస్తాం అనికోతలు కోసిన నాయకుడినాలుక తెగ్గోయరెందుకు జనం చస్తున్నాకచరా పాలన కుంటుతోందనికుంటి సాకులు చెబుతోందనికునుకుమీదన్న కుహానా మేధావులకుఅర్థం కావడం లేదా వీళ్లకన్నాకచరా నే నయంఆగని ప్రాణాలు చూసిఇన్నాళ్లకైనా చత్తీస్ ఘడ్పయనం పెట్టుకొన్నాడుతీరికగా నాలుగు మాసాల తరువాతపార్టీలు మారే ఆయారాం గయారాం లతో గడుపుతున్న సమయం లోతీరిక చేసుకొని Link to comment Share on other sites More sharing options...
Telugodu Raa Posted November 1, 2014 Share Posted November 1, 2014 nice post and political thinking... Link to comment Share on other sites More sharing options...
LION_NTR Posted November 1, 2014 Share Posted November 1, 2014 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.