Jump to content

NTR annaya ni Mosam chesina K.Nani


Harsha.C

Recommended Posts

కోడలి నాని పార్టీ నుండి వెళ్ళిపోవటానికి గల అసలు నిజాలు....
Jr. NTR కి 15years వయసులో గుంటూరులో Inter చదివే సమయంలో 
నాని అప్పుడప్పుడు 10rs,20rs ఖర్చు పెట్టెవాడు, తనే అతనికి అన్నీ అని ntr నమ్మాడు, 
అలా ఉన్న తరుణంలో jr ntr తారాస్తాయికి వెళ్ళిపోయాడు, అప్పుడు నాని ఏమి చెప్పిన కాదు
అని అనేవాడు కాదు, తనకి mla ticket కావాలి మీ మామయ్యని అడుగు అని force చేస్తే 
అతనికి raavi family ని సైతం కాదని సీట్ ఇప్పించాడు, అలా 2సార్లు mla ని చేశాడు.. 
Jr. NTR 2007 లో Real estate boom time లో 12 ఎకరాల భూమిని ఎకరానికి 70లక్షల చొప్పున 8కోట్ల40లక్షల రూపాయలకి NTR కి నాని కొనిపించాడు, ఆ తర్వాత 2011లొ ఎన్టీఆర్ కి ప్రముక real estate వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కూతురి తో వివాహం అయినది, 18నెలలు తరువాత ntr తన మామతొ తనకి 12 ఎకరాల స్తలం ఉన్నది అని documents చూపించాడు, దానిని check చేస్తే అది లావణ్య పట్టా భూమి government land అని చెప్పాడు, అది ఎలా వచ్చింది అని verify చేయగా ఎకరానికి 1లక్ష చొప్పున నాని మరియు తన friend తో కలసి కొని వెంటనే ntr కి 
70లక్షల చొప్పున 8,40,00,000/- కి అమ్మాడు అని తెలిసింది, ఈ విషయం ntr కి తెలిసింది అన్న 
క్షణం ysr party లోకి వెళ్ళిపోయాడు నాని, తనని ఇంత నమ్మితే, సోంత అన్నగా భావిస్తే నమ్మించి మోసం చేసాడని ఇప్పటి వరకు కుమిలి పోతూ, భాధ పడుతూనే వున్నాడు NTR.

 

NTR army varuu fb lo post chesaru, any one plz conform abt this

Link to comment
Share on other sites

am not sure bro..but 7-8 crores ki kakutipadi Tarak anna ni vadelese rakam Nani kadu ani anukuntunna..if it is true then no words will be sufficient for Nani..

But one thing is sure...Tarak anna is facing many challenges at this early age..He will come out as a shining Diamond

Link to comment
Share on other sites

Endhuku lepali, Nani ni NFDB lo titta koodadha?

 

Whether it is truth or not, thread lepe prasakthe ledhu.

 

Nani fans can f....off from this DB.

nani gadni evvadu moyyatam ledu gani, ilanti gali vartalu esi edo okati post chese websites ni persons ni encourage cheyyoddu

Link to comment
Share on other sites

:dream: Annaya antunnavu - mari maata tirakaasu ga undi ami?

 

but neeku telusu annaya ni mosam chesindi vere vallu ani (news chudu),

 

Nee Annaiya tandri, Anna NTR koduku Harikrishna was with TDP all through years and was Ratha sardhi of Annas Chaitanya Ratham and he was not even offered a MLA seat to contest?

 

and, so bewakoof maatalu emiti ivi putta gatulu unndavu kada?

 

Nuvvu bewakoof ani gada prajalu stupids kaadu kada? :jackson:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...