Jump to content

Search the Community

Showing results for tags 'thank you cbn'.

  • Search By Tags

    Type tags separated by commas.
  • Search By Author

Content Type


Forums

  • General Discussions
    • Telugu movies
    • Legend NTR
    • Balakrishna
    • NTR Jr.
    • Kalyanram
    • Other 'N' Stars
    • Politics and Daily News
    • Records and collections
    • Chat Room
    • Cricket and other sports
    • Charity and Social activities
    • Job Listings
    • Smilies and Animated Gifs

Find results in...

Find results that contain...


Date Created

  • Start

    End


Last Updated

  • Start

    End


Filter by number of...

Joined

  • Start

    End


Group


AIM


MSN


Website URL


ICQ


Yahoo


Jabber


Skype


Location


Interests

Found 1 result

  1. ఏపీలో కేంద్రీయ వర్సిటీకి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనంతపురం జిల్లా జంతలూరులో ఈ వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం మధ్యాహ్నం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పలు కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు హామీ ఇచ్చింది. దీనికనుగుణంగానే తాజాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ వర్సిటీని కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పర్యవేక్షించాలని సూచించింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియాకు వెల్లడించారు.
×
×
  • Create New...