Jump to content

Search the Community

Showing results for tags 'fb'.



More search options

  • Search By Tags

    Type tags separated by commas.
  • Search By Author

Content Type


Forums

  • General Discussions
    • Telugu movies
    • Legend NTR
    • Balakrishna
    • NTR Jr.
    • Kalyanram
    • Other 'N' Stars
    • Politics and Daily News
    • Records and collections
    • Chat Room
    • Cricket and other sports
    • Charity and Social activities
    • Job Listings
    • Smilies and Animated Gifs

Find results in...

Find results that contain...


Date Created

  • Start

    End


Last Updated

  • Start

    End


Filter by number of...

Joined

  • Start

    End


Group


AIM


MSN


Website URL


ICQ


Yahoo


Jabber


Skype


Location


Interests

Found 1 result

  1. ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపునిచ్చింది. ‘ఆంధ్ర విత్ అమరావతి’ నినాదంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ప్రారంభించింది. వాట్సాప్ , ట్విటర్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో గ్రూప్ లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతికి మద్దతు పలకాలని కోరుతూ.. మిస్డ్ కాల్ విధానాన్ని చేపట్టింది. స్వచ్ఛందంగా వాలంటీరుగా చేరేందుకు ఈ లింకులపై క్లిక్ చేయాలని ఐకాస నేతలు సూచించారు. ఒకసారి క్లిక్ చేస్తే ఉద్యమంలో భాగస్వాములవుతారని ..ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని వివరించారు. మిస్డ్ కాల్ నంబరు: 8460708090 వాట్సాప్ : https://cutt.ly/andhrawithamaravati ట్విటర్ : www.twitter.com/APwithAmaravati ఇన్ స్టాగ్రామ్ : www.instagram.com/andhra withamaravati ఫేస్ బుక్ : www.facebook.com/AndhrawithAmaravati
×