ఈ .. ఎంకట రెడ్డి సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ .. అందులో గట్టిగా వెయ్యి మందుంటారేమో రెగ్యులర్ ఎంప్లాయిస్
బొప్పరాజు రెవెన్యూ సంఘాల అధ్యక్షుడు
వీళ్లిద్దరి సంఘాలు సభ్యులు ఎలక్షన్ డ్యూటీల్లో ఉండరు
అసలు డ్యూటీలో ఉండాల్సిన టీచర్ల అసోసియేషన్ పెద్దగా మాటాడట్లా
మరి .. ఈ వెంకట రెడ్డి, బొప్పరాజు ఎందుకింత హడావిడి చేస్తన్నారో మరి ..