Jump to content

nvkrishna

Members
  • Content count

    8,349
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    6

nvkrishna last won the day on July 20

nvkrishna had the most liked content!

About nvkrishna

  • Rank
    Silver Fan

Profile Information

  • Gender
    Male
  • Location
    Ongole
  • Interests
    Reading biographies and investment books, Travel, listen to melodies and writing blogs.

Recent Profile Visitors

3,837 profile views
  1. nvkrishna

    Babai-Abbai on one stage

    PK fan @niceguy post lo aanandam kante...edo kanipisthundi.
  2. DMU..local passenger...antha kante speed podemo..that too near city. Paapam Railway drivers....ee incidents /suicides chusi elaa feel avuthaaro...even though they have no role
  3. How can they even allowed to do it near Railway tracks? Punjab: At gate no. 27 b/w Amritsar & Manawala. As Dussehra celebration was taking place some incident had occurred & people started rushing towards closed gate number 27 while a DMU train number 74943 was passing the closed gate.
  4. nvkrishna

    YSRCP Should consider for Rajyasabha

    veellu saamaanyulu kaadu.... Cyclist brother...USA lo kudaa invest chesthunnaavaa.... eenadu journaliat..to...US investor....inspiring story of cyclist bro.
  5. తెలంగాణలో ఎవరు గెలవబోతున్నారు..? ఏపీలో పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత..? ఈ రెండు ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల క్వశ్చన్స్. ఉత్తరాది నుంచి అనేక ఓపీనియన్ పోల్స్.. సర్వేలు.. దూసుకొస్తున్నాయి. వాటిని ఎంటర్ టైనింగ్ గానే ప్రజలుచూస్తున్నారు తప్ప నమ్మలేకపోతున్నారు. ఇక పార్టీలు.. మీడియా సంస్థలు రెగ్యులర్‌గా ఇలాంటి సర్వేలు చేయించుకుంటూనే ఉంటాయి. కానీ బయటపెట్టవు. సర్వేలను బట్టి పార్టీలన్నీ… తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాయి. మీడియా సంస్థలు మాత్రం తమకు ఓ అవగాహన కోసం చేసుకుంటాయి. చేయించుకున్న సర్వేలు.. అతి తక్కువగానే ప్రకటిస్తూంటారు. అలా … తెలుగులో ఓ ప్రముఖ న్యూస్ చానల్ సర్వే చేయించుకుంది. కేవలం తమకు క్లారిటీ కోసమే సర్వే చేయించుకుంది కానీ… ప్రకటించడానికి కాదు. అ సర్వే వివరాలు… తెలుగు 360కి లభించాయి.. తెలంగాణ రాష్ట్ర సమితికి 70 సీట్ల వరకూ వస్తాయని చానల్ నిర్వహించుకున్న సర్వేలో వెల్లడయింది. వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లడం.. ఎన్నికలు ఆలస్యం కాకుండా చూసుకోవడంలో.. ఆయన సక్సెస్ అవడం బాగా కలసి వచ్చింది. ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ పూర్తిగా కేసీఆర్ కే దక్కుతుంది. కేసీఆర్ పై ఉన్న పాజిటివ్ వేవ్ తో… సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించారని సర్వేలో వెల్లడయింది. మహాకూటమికి 40 సీట్ల వరకూ వస్తాయని అంచనా. కాంగ్రెస్, టీడీపీలతో పాటు.. టీజేఎఎస్, సీపీఐలలో బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో… మహాకూటమి అభ్యర్థులు మంచి విజయాలు నమోదు చేస్తారు. నిజానికి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మేలో జరిగితే… కాంగ్రెస్‌కు పూర్తి ఫేవర్‌గా ఫలితాలు ఉండేవి. కానీ… ఎన్నికలు ముందుగా జరగడమే… కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారబోతోందని సర్వేలో స్పష్టమయింది. ఇక ఏపీలో… పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనా ఆ ప్రముఖ చానల్ విస్తృతమైన సర్వే చేసింది. అందులో… పవన్ కల్యాణ్ తన బలాన్నంతా.. కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే చూపించగలరని ఉభయగోదావరి జిల్లాల్లో ఆరు శాతం ఓట్లు జనసేనకు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆ రెండు జిల్లాలో ఒకటి, రెండు సీట్లు జనసేన అభ్యర్థులు గెలవొచ్చు. మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటి నుంచి రెండు శాతానికి అటూ ఇటుగా జనసేనకు ఓట్లు వస్తాయని తేలింది. అంటే.. తనకు వచ్చే ఒకటి, రెండు శాతం ఓట్లతో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రెండు ముఖ్య పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్ని మాత్రం తారుమారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారని సర్వే చెబుతోంది. ఈ వివరాలన్నీ.. అంతర్గత అవగాహన కోసం ఆ చానల్ నిర్వహించుకుంది. ఆ వివరాలు తెలుగు360కి లభించాయి. ఈ సర్వే వివరాలను ఆ చానల్ ప్రకటించకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది.
  6. How many times i need to read this over-hyped shit about media in this DB? frustrating.. how many channels supported TDP in 2014? manaki panileka chettha channels chusi..influence..ayithe....janaalu kuda manalaage vuntaarani anukovaddu. 80% of those channels don't have even minimum viewership... eenadu+andhrajyothy newspapers (70% of readership) + etv AP+ ABn channels......dream for any party..manaki maatram ..satisfaction vundadu. thokkalo channels support kaavaali..vaati kosam Leader try cheyyaali..
  7. nvkrishna

    Eastgodavari 2019

    Jagan & Pawan are not in a position to do anything on their own. They should do what BJP says unless Jagan gets courage before elections. Official or unofficial..clarity is missing only on that thing Basing on last survey..people are not giving much importance to "Telugu self respect" in spite of cbn best efforts. we have to see how people will react once they get clarity on alliance cbn is preparing to face alliance basing on his recent steps.. ...sympathy vasthe...TDP will register biggest victory after 1994.
  8. nvkrishna

    Eastgodavari 2019

    Janasena - YCP alliance vuntado ledo theliyadu. Vunte..official or unofficial theliyadu. Vunte..how people will receive it..still. no clarity. Situation intha fluid gaa vunvappudu..enduku ee discos... PRP in October, 2008: 70-75 seats PRP in May, 2009: 18 seats sorry. political DB ante..timepass kadaa.. continue cheyandi.
  9. He is Sabbam Hari of Telangana - whether you like him politically or not but you can not ignore his election analysis statements (most of times) Except north telangana numbers, everything what he said is right. north telangana - last 40-45 days lo emannaa change vatchindemo theliyadu...
  10. nvkrishna

    Tollywood changing tune?

    This is the situation of Modi - everything lies in "power". Evaru power lo vunte..vaadidi....especially celebrities, bureaucrats, some what rich people..
  11. nvkrishna

    cbn in srikakulam dst

    Even enemies agree at least on one thing - cbn is best in disaster management. Ex. Uttarakhand floods, HUDHUD etc.
  12. nvkrishna

    Mahaakutami

    TDP will not win even in a single seat if it goes alone & TRS may win in 85-95 seats if TDP & Congress contest separately. 14-15 is fair bargain for TDP......Both Congress & TDP need each other.
×