Jump to content

kurnool NTR

Members
 • Content Count

  14,651
 • Donations

  $25.00 
 • Joined

 • Last visited

About kurnool NTR

 • Rank
  Golden Fan
 • Birthday 11/09/1986

Profile Information

 • Gender
  Array
 • Location
  Array

Contact Methods

 • Yahoo
  Array
 • Skype
  Array

Recent Profile Visitors

5,809 profile views
 1. అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు, మహిళల ఆందోళన.. విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నట్లు పోలీసులు అధికారులు స్పష్టంచేస్తున్నారు. కీలక ప్రాంతాల్లో మూడంచెల భద్రత వ్యవస్థ, సమస్యాత్మక గ్రామాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సీఎం కాన్వాయ్ అసెంబ్లీకి చేరుకునే మార్గంలో గట్టి భద్రత ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే మార్గంలో ఇప్పటికే సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. Huge majority tho gelichina CM ki enni kastalu...
 2. దిల్లీ: ఉగ్రవాదులకు సాయం చేస్తూ పోలీసులకు చిక్కిన శ్రీనగర్ డీఎస్పీ దవీందర్ సింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన ఎన్ ఐఏ.. డీఎస్పీపై కేసు నమోదు చేసింది. వచ్చే సోమవారం ఎన్ ఐఏ బృందం కశ్మీర్ వెళ్లి విచారణ నిమిత్తం దవీందర్ ను దిల్లీకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆయన కారు, నివాసంలో లభించిన ఏకే-47, గ్రనేడ్లు, పిస్టోల్ , మొబైల్ ఫోన్ లను ఫోరెన్సిక్ విభాగానికి పంపించనున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో ఎక్కించుకుని వెళ్తున్న దవీందర్ సింగ్ ను గతవారం జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం కేసును ఎన్ ఐఏకు అప్పగించారు. అయితే దేవిందర్ కేసును ఎన్ ఐఏకు అప్పగించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పుల్వామా డీఎస్పీగా దవీందర్ ఉన్నప్పుడే అక్కడ దాడి జరిగిందని, దీనిపై ఆయనను నోరు మెదపకుండా చేసేందుకే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారని ఆరోపించింది. It seems that he was serving as DSP in Pulwama when the attacks happened.
 3. Women always supported NTR and CBN. In 2019 polling, their share was large.
 4. Miku CBN meeda hatred vunna kooda, your points are valid.
 5. CBN tho felicitation cheyinchukoni YCP lo join ayyadu, asked everyone to vote for YCP
 6. TDP-BJP alliance may not be possible. Don’t you remember PK meeting KCR and MB defaming TDP just before polling? Now both these guys are with BJP. TDP is just playing the victim card here.
 7. In the worst conditions, support YDP candidate where PK contests in 2024. Atleast there will be chances for 2029. This is only the worst case. Inspite of BJP-JSP alliance, TDP can still win in 2024.
 8. 2024 ki BJP situation ela vuntado cheppalem. They may or may not win but this combination is a dent to TDP vote bank. There is a high requirement for young leader in TDP.
 9. అమరావతి: రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తీవ్రంగా పరిగణించడం, 144 సెక్షన్ విధించడాన్ని ఆక్షేపించిన నేపథ్యంలో పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ నెల 12, 13 తేదీల్లో ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో ప్రచురితమైన కథనాలు, ఫొటోలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం తనకు తానుగా (సుమోటో) విచారణకు స్వీకరించి ప్రజాహిత వ్యాజ్యం(పిల్ )గా మలిచి, పలు వ్యాజ్యాలతో కలిపి సోమవారం అత్యవసరంగా విచారణ జరిపింది. ప్రాథమిక హక్కులు, మానవ హక్కుల్ని పరిరక్షించే దిశగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సీఆర్ పీసీ సెక్షన్ 46 నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరించిన పోలీసు అధికారులపై విజయవాడ పోలీసు కమిషనర్ , గుంటూరు పట్టణ, గ్రామీణ ఎస్పీలు విచారణ జరపాలి. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కొందరు పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తమను 144 సెక్షన్ పేరుతో ఇబ్బంది పెట్టలేదని, ఎలాంటి ఆంక్షలు విధించడంలేదని కాగితాలపై రాసుకొచ్చి.. సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చారు. పోలీసుల సూచనను రైతులు తోసిపుచ్చారు. ‘మీరు రాసుకొచ్చిన నివేదికలపై సంతకాలు పెట్టం. 144 సెక్షన్ , పోలీసు 30 యాక్టు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించండి. అప్పటి వరకు ఎలాంటి సంతకాలు చేయం’’ అని రాజధాని గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. హైకోర్టు ఆదేశాలతోనే తాము విచారణకు వచ్చామని, మీ అభిప్రాయాన్ని కాగితంపై రాసి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయినా.. రైతులు స్పందించకపోవడంతో పోలీసులు వెనుదిరగాల్సి వచ్చింది.
 10. ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. చేపట్టిన ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని అమరావతి పరిరక్షణ ఐకాస పిలుపునిచ్చింది. ‘ఆంధ్ర విత్ అమరావతి’ నినాదంతో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం ప్రారంభించింది. వాట్సాప్ , ట్విటర్ , ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ లలో గ్రూప్ లను అందుబాటులోకి తెచ్చింది. అమరావతికి మద్దతు పలకాలని కోరుతూ.. మిస్డ్ కాల్ విధానాన్ని చేపట్టింది. స్వచ్ఛందంగా వాలంటీరుగా చేరేందుకు ఈ లింకులపై క్లిక్ చేయాలని ఐకాస నేతలు సూచించారు. ఒకసారి క్లిక్ చేస్తే ఉద్యమంలో భాగస్వాములవుతారని ..ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ మాధ్యమాల ద్వారా తెలియజేస్తామని వివరించారు. మిస్డ్ కాల్ నంబరు: 8460708090 వాట్సాప్ : https://cutt.ly/andhrawithamaravati ట్విటర్ : www.twitter.com/APwithAmaravati ఇన్ స్టాగ్రామ్ : www.instagram.com/andhra withamaravati ఫేస్ బుక్ : www.facebook.com/AndhrawithAmaravati
×