Jump to content

Bommidi srini

Members
  • Content Count

    180
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About Bommidi srini

  • Rank
    New Fan

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. Akkada mention chesina kcr, jagan, navin mugguru kuda ippati varaku vallato touch lo leru. Cbn, maya, mamatha veellanta first nundi congress tho touch lo undi fight chestunnaru modi meeda. So veellaki special ga invite cheyyakkarledu.
  2. Prp valla kuda kadu gani... Prp loki vellina main leaders valla. Vijag lo ganta bokkettadu. Aina 4 seats win ayyam. east lo nehru, thota lanti vallu. Aina east lo 4 seats win ayyam. West aite maree worst. Kottapalli, kotagiri, eluru bujji lanti vallu poyaru prp ki. Aina kuda 5 seats win ayyam 2009 lo. Alantidi ippudu jsp gurinchi assalu think cheyalsina avasarame ledu.
  3. Ala vese vallu 100 lo oka 30 mandi untaru. Adi evarikaina jarigede le brother. 2009 lo ysr chala sankshemam chesina kuda just magic figure cross chesi aagipoyadu.
  4. Avanni evadu nammutadu brother. Manam maree ekkuva bhayapdutunnam. 2009 lo direct ga account lo money vestam annamu manam. Chala baga prajalloki teeskellam. But dobbamannaru janam. Idi anthe.
  5. Adi formality ga prati local party ki pamputaru. Velle vadu veltadu. Vellani vadu velladu. Akkada CBN ki unna value ni batti jagan gadu aa meeting ki velladu.
  6. Aite ippudu emantaru ? Memu vodipotunnam antara ?
  7. ఏలూరు లో డ్వాక్రా ఓటింగ్ దాదాపు 50,000 ఉంది. కాపు ఓటింగ్ దాదాపు 35000 ఉంది. బీసీ కాపు ఓటింగ్ దాదాపు 30000 ఉంది. 2014 లో ఆ ఓటింగ్ అంతా మనకే పడి ఉంటే, ఇప్పుడు అది మొత్తం పోతున్నట్లే అయితే ఏలూరు లో మనం దాదాపు 40,000 తేడాతో ఓడిపోవాలి తక్కువలో తక్కువగా. కానీ మనం ఏలూరు గెలవబోతున్నాం. Ysrcp వాళ్ళకి కూడా ఏలూరు గెలుపు మీద నమ్మకం లేదు.
  8. పసుపు కుంకుమ వల్ల ఓట్లు రాలేదు అంటే 2014 లో కూడా ఆ సెక్షన్ ఓట్లు అస్సలు పడనట్లే. ఒక్కసారి జగన్ వస్తే ఎలా ఉంటుందో అని అన్న వారితో సమానంగానే ఈ ఒక్కసారి మాత్రం చంద్రబాబు రావాలి, ఆ తరువాత ఎలా పోయినా పర్లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. గతంలో కంటే తటస్థ ఓటర్ల మద్దతు పెరిగింది మనకి. 2014 లో కంటే డ్వాక్రా మహిళల ఓటింగ్ పెరిగింది మనకి. 2014 లో వృద్ధులు మనల్ని అస్సలు చూడలేదు. ఇప్పుడు పడిన ప్రతీ వృద్ధాప్య పింఛను ఓటు మనకి 2014 కంటే ఎక్కువ పడ్డట్లే. ఇక వ్యతిరేక ఓటు రెండుగా చీలింది. 2014 లో మనం డ్వాక్రా మాఫీ, రైతు రుణ మాఫీ ద్వారానే గెలిచాము అంటారు గానీ అది నిజం కాదు. మహిళలు, వృద్దులు, రైతుల్లో చంద్రబాబు పట్ల 2014 సమయానికి పెద్దగా మంచి అభిప్రాయం లేదు. ఎక్కువ శాతం మనం 2014 లో మనం తటస్థ ఓటింగ్ తోనే గెలిచాము. అధికారంలోకి వచ్చిన తరువాతనే రైతులు, వృద్ధులు, మహిళల్లో చంద్రబాబు పట్ల ఒక మంచి అభిప్రాయం వచ్చింది. ఈ మూడు వర్గాల ఓటింగ్ కూడా సైలెంట్ ఓటింగ్ అన్నట్లే.
  9. Guntur, prakasam, nellore 2014 - 20/39. 2019 - 22/39. Raayalaseema 2014 - 22/52. 2019 - 27/52.
  10. Ua, godavari, krishna districts 2014 - 60/84. 2019 - 52/84. Lock chesko brother 🤙
  11. 2014 lo 125 seats geliche chance undi annadu CBN. 102 gelicham. Ippudu ante anukovali, 150 gelavali annadu. 110+ gelustunnam.
  12. Chee xxxxx jivitham. Leader 110 anna kuda satisfaction ledu manollaki. 150 annadu, ante 150 vacheyala ? Prati daniki oka target anedi pettukunte andulo 80% aina reach avtamu. CBN kuda ade chesadu. Actual ga manam chesina works ki 140 ki taggakundane ravali. But mana candidtaes g.balupu valla 110+ ki vachamu ani CBN cheptunnaru. 110 ante matalu kadu kada. Without Pk anedi gurtunchukovali.
  13. 20 seats loss avvadam anedi highly impossible
  14. @ravindras chestadu CBN.. aa krishna river bank meeda early hours walking chestu ae anantapuram gurincho leda ae srikakulam gurincho alochistu enjoy chestadu
×