APDevFreak
-
Posts
1,060 -
Joined
-
Last visited
-
Days Won
1
Reputation Activity
-
-
-
-
-
APDevFreak reacted to ravindras in Buckingham Canal inland waterways
they transferred 44.8 billion cubic metres ie roughly 1580 tmc water transferred .
india wants to link brahmaputra ganga through bangladesh with 1 lakh cusecs link canal in 1972 . but bangladesh did not agree to this proposal. it requires lift of 15m. if china is in place of india it could occupy the bangladesh to complete interlinking project.
advantage of china government is there is only one party . no elections . they don't have to worry about to impress people through free bee to win elections. no land rights for people . atmost they can occupy the property for 70 years. after 70 years it will go back to government.
-
APDevFreak got a reaction from TGR in SriCity
సిటీని సందర్శించిన ‘సోర్స్ ఇండియా’ ప్రతినిధుల బృందం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) న్యూస్‌టుడే: భారతదేశంలో ఎలక్ట్రానిక్ తయారీదారుల కోసం పనిచేస్తున్న ప్రధానసంస్థ.. ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎల్సినా)కు చెందిన సోర్స్ ఇండియా ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్‌కు చెందిన 22 మంది ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. దేశంలోని వివిధ ఎలక్ట్రానిక్ పరిశ్రమల యజమానులతో కూడిన ఈ బృందం శ్రీసిటీలోని ఈఎంసీ గురించి క్షుణంగా అధ్యయనం చేయడం, వ్యాపార సామర్థ్య అంచనా, పెట్టుబడుల అవకాశాల అన్వేషణ నిమిత్తం ఇక్కడకు విచ్చేశారు. శ్రీసిటీ అధ్యక్షుడు(ఆపరేషన్స్) సతీష్కామత్ వీరికి సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఎలక్ట్రానిక్ పాలసీలో అందించే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు, రాయితీలు శ్రీసిటీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో యూనిట్లను ఏర్పాటుచేయడం వల్ల కలిగే ప్రత్యేక ప్రయోజనాలను గురించి వివరించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరక్టరు రవీంద్రసన్నారెడ్డి మాట్లాడుతూ చైనా తరవాత ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ విస్తరిస్తుందని, ఇందుకు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్‌కి గల భారీ డిమాండే ప్రధానకారణమన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగించడానికై శ్రీసిటీ ఒక ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్ తయారీ క్లస్టరుని అభివృద్ధి చేసిందన్నారు. దేశీయ ఎగుమతి మార్కెట్ ఎలక్ట్రానిక్ సరఫరా చైన్ జట్టు సందర్శన తమ వ్యాపార విస్తరణకు ప్రధానమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్యటన ద్వారా పలు పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ తమ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేయగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ పర్యటనలో భాగంగా ఈ బృంద ప్రతినిధులు శ్రీసిటీ అధికారులతో సమావేశమై పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీసిటీలో గల స్నేహపూర్వకవాతావరణం, అనుకూలమైన మౌలిక వసతుల పట్ల వారు సంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వం కింద పనిచేసే స్వతంత్ర సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏజెన్సీ(ఏపీఈఐటీఏ) సారథ్యంలో ఈ పర్యటన సాగింది.
-
APDevFreak reacted to baabuu in AP e-Pragati
nenu use chesukuntunna idi 3 months nundi
http://www.apsrtclivetrack.com/#/ TOO GOOD, VILLAGE BUS data kuda ila undatam, but no publicity as useual
-
APDevFreak reacted to ravindras in Godavari- krishna-pennar rivers interlink study
even if they declare it as national project, we can't rely on bjp for funding as per our experience in polavaram. under nehru, indira gandhi time irrigation projects are constructed without thinking about political benefits. feku is apt title for modi.
-
APDevFreak reacted to AnnaGaru in Amaravati
illani rannivakunda unte better.....It's ok to loose that few hundred crores but there is more damage with these fellows entry
Look at "present/latest" Hyderabad based movie people and their society.....Except having money what do they have to get any "respect" unless you are cult?
drugs& xxx e.t.c avasarama ivi manaki? Gabbu pattistaru mottam a area ni...mammalni antara ani(patitu laga) egabadataru gani e batch asalu emanna positive unda a surroundings lo?
Amaravati better be as "Green&blue&no pollution&no trafiic planned middle class modern COLONY" >>>> than Chandigarh...90's Bangalore atlane undedi....
-
APDevFreak reacted to swarnandhra in pulichintala project
2000 unaccounted claim can be a problem for AP too...
-
APDevFreak reacted to Yaswanth526 in Amaravati
Economic Development Initiatives under Implementation in Amaravati
Organization Activity Acres Investment Employment
VIT- AP Integrated University 200 3700 8000
Indo-UK Institute of Health Healthcare Project 150 1000 10000
National Institute of Design (NID) Design Institute 50 108 90
Andhra Pradesh Human Resources HRD Training Institute 25 50 80
Development Institute (APHRDI)
Tirumala Tirupati Devasthanam Temple 25 80 120
Central Institute of Tool Design (CITD) Tool Design Institute 5 20 30
SRM University Integrated University 200 3400 6300
Amrita University Integrated University 200 2200 12000
Central Public Works Department (CPWD) GPOA & GPRA Complexes 28 1600 5551
Reserve Bank of India State Head Quarters 11 160 426
BRS Medicity Healthcare & Research Pvt Ltd Healthcare Project 100 5450 6700
Sub-divisional Police Office, Sub Divisional Police Office & 1.5 40 429
Thullur &Traffic Police Station Traffic Police Station
Indian Navy Boat Rescue Training 15 150 1300
Institute & State Office
National Institute of Fashion (NIFT) Fashion Designing Institute 10 NA NA
Kendriya Vidhyalaya - 1 Central School 5 16 50
Kendriya Vidhyalaya - 2 Central 5 16 50
Bureau of Indian Standards Office 0.3 15 40
Department of Posts Office 5.5 97 300
National Bio-diversity Museum Museum 25 150 250
Food Corporation of India Office 1.1 11 100
Life Insurance Corporation of India Office 0.75 22 250
State Bank of India Office/Residential 3.3 350 600
Andhra Bank Office/Residential 2.65 100 400
Bank of India Office/Residential 1.5 14 100
NABARD Office/Residential 4.3 197 300
State Archeological Museum Museum 8 200 400
AP State Civil Supplies Corporation Office 0.4 40 NA
Comptroller & Auditor General of India Office/Residential 17 500 2048
Rail India Technical Economic Services (RITES) Office 1 35 200
Dr.B.R.Ambedkar Smruti Vanam Smruthi Vanam 20 200 50
State Forensic Science Laboratory Office 3 254 80
New India Assurance Company Ltd. Office/Residential 1.93 93 935
Hindusthan Petroleum Corporation Ltd. Office 0.5 20 20
Syndicate Bank Office 1.3 65 202
Andhra Pradesh Non-Residential Office 5 350 5000
Telugu (APNRT) Society
Andhra Pradesh Cooperative Bank Ltd. Office/Residential 4 85 225
Nandamuri Basavataraka Hospital 15 400 800
Rama Rao Memorial Cancer Foundation
Xavier School of Management Education 50 250 400
LV Prasad Eye Institute Quartenary Care Hospital 12 250 200
Gopichand Badminton Academy Badminton Academy 12 41 80
Brahmakumaris Society Spiritual Center 10 220 80
MICE Hub Convention center & 42 1220 2000
entertainment activities
3-Star Hotels - 4 Hotels 1 for each 240 200
4-Star Hotel Hotels 2 120 100
5-Star Hotel Hotels 4 200 150
International & National Schools Schools 3 to 8 acres each 400 1000
-
-
APDevFreak reacted to sonykongara in pattiseema
పట్టిసీమ ఫలం... దివిసీమ ఇప్పుడు సిరులసీమ...
దివి సీమ... కృష్ణా డెల్టాలోనే చిట్టచివారి ఆయకట్టు ప్రాంతం అయినా, ఈ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనే సాగునీటి కషాలే.... దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ పరిస్థితి కారణంగా రైతులు ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. పంట కాల్వల పైనే ఆధారపడి వ్యవసాయం చేసే ఈ ప్రాంతంలోని అన్నదాతలకు గత సంవత్సరం నుంచి ప్రభుత్వం పట్టిసీమ ద్వారా అందిస్తున్న సాగునీరు వారి పాలిట వరంగా మారింది. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టు కలిగిన దివి ప్రాంతంలో రెండేళ్లుగా ఏర్పడిన తీవ్ర వర్షా భావ పరిస్థితుల్లోనూ రైతులు సిరులు పండించారంటే అందుకు ప్రధాన కారణం పట్టిసీమే. ఈ సంవత్సరం జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో కాల్వ చివరి ప్రాంతాలైన నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో డిసెంబరు మొదటి వారానికే పంట చేతికొచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రికార్డు స్థాయిలో దిగుబడులు నమోదవుతున్నాయి.
ఏటా తీవ్ర సాగునీటి ఎద్దడి కారణంగా నాగాయలంక మండలం గుల్లలమొద, సోర్లగొంది, గణపేశ్వరం, నాలి, కమ్మనమోల గ్రామాలు, కోడూరు మండలం రామకృష్ణాపురం, ఇరాలి, బసవ వానిపాలెం, ఊటగుండం, మోపిదేవి మండలం పెదకళేపల్లి, చింతలమడ, చల్లపల్లి మండలం మాజేరు, ఘంటసాల మండలం చిలకలపూడి, రుద్రవరం ప్రాంతాల్లో రైతులు నష్టాల పాలయ్యే సందర్భాలే ఎక్కువ. పట్టిసీమ పుణ్యమా అని జూన్ నెలలోనే సాగునీరు విడుదల కావటంతో జులె నెలాఖరు నాటికే దాదాపు ఎగువ రైతులంతా నాట్లు పూర్తీ చేసుకోవటంతో చివరి రైతులకు వంతులవారీగా నీటిని విడుదల చేసారు... సాగునీటి ఎద్దడి తలెత్తినా రైతులు మొక్కవోని ధైర్యంతో సాగు కొనసాగించటంతో కాల్వ చివరి గ్రామాల్లో ప్రస్తుతం వరి పైరు పొట్ట, ఈనిక దశల్లో ఉంది. ఎగువ పొలాల్లో వరి పైరు దాదాపగా గింజ గట్టిపడే దశకు చేరుకుని కోతకు సిద్ధమైంది.
దివిసీమ అంతా మొత్తం వరి పచ్చగా దర్శనమిస్తూ రైతుకు కనువిందు చేస్తోంది. పట్టిసీమ ద్వారా సకాలంలో నీరు అందడంతో పాటు కొండకోనల నుంచి పోషకాలతో కూడిన ఒండ్రును మోసుకురావటంతో పంటపొలాల్లో వరి పైరు బంగారు వర్ణంతో కనుల పండుగ చేస్తుంది. ఇప్పటికే కోతకు వచ్చిన ఏ పోలాలని పరిశీలించినా, బంగారు వర్ణంలో మిల మిల లాడుతూ దర్శనమిచ్చే వారి పైరును చుస్తే ఎకరాకు 35 నుంచి 45 బస్తాల మేర దిగుబడి వచ్చే అవకాసం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు...
-
APDevFreak got a reaction from srikanthnarne in Purushothapatnam lift irrigation project
Its OK brother. got addicted to Irrigation projects, water levels and core DB. State develop avvali kada..
-
APDevFreak reacted to AnnaGaru in Medical Equipment park in Vizag
AMTZ soon to house eight medical device testing labs in India’s first medical device park
http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=105453&sid=1
-
APDevFreak reacted to RKumar in Godavari- krishna-pennar rivers interlink study
Mundu NS Right canal farmers ki pattiseema water ela supply cheyyochho choodochhu kada, Penna ki linking ante it will take lot of time. Ippatlo start ayye project kaadu probably next term CBN vasthe start avuthundi.