Jump to content

rajanani

Members
  • Content Count

    1,370
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    2

Reputation Activity

  1. Haha
    rajanani got a reaction from krishna_Bidda in Negative publicity on bharat biotech covaxin   
    తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
  2. Haha
    rajanani got a reaction from Flash in Negative publicity on bharat biotech covaxin   
    తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
  3. Haha
    rajanani got a reaction from baggie in Negative publicity on bharat biotech covaxin   
    తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
  4. Like
    rajanani got a reaction from Anil013 in Negative publicity on bharat biotech covaxin   
    తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
  5. Like
    rajanani got a reaction from Andhrudu in Negative publicity on bharat biotech covaxin   
    తెలిసి కూడా అసూయ తో ఈ కులగజ్జి గాళ్ళందరూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాక్సిన్ వేయించుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ పని చేస్తే రాష్ట్రానికి సగం దరిద్రం వదిలిపోతుంది.
  6. Like
    rajanani got a reaction from Uravakonda in CBN Bhogi celebrations   
  7. Like
    rajanani got a reaction from Flash in CBN Bhogi celebrations   
  8. Like
    rajanani got a reaction from Raaz@NBK in Kodali Nani Noru adupulo pettuko   
  9. Like
    rajanani got a reaction from Only Andhra in CBN opened up completely   
    ఈనాడు, అమరావతి: కుల, మతాలకు అతీతంగా వ్యవహరిస్తానని, మత సామరస్యాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టానికి విరుద్ధంగా పాస్టర్లకు రూ.5వేల గౌరవభృతి ఇస్తున్నారని మండిపడ్డారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు చర్చిలను కేంద్రంగా చేసుకుంటున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్ని చర్చిలు వస్తున్నాయి? అవి ఎందుకు ఏర్పాటవుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారో తేలాలి...’ అని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి మతమార్పిడులను ప్రోత్సహించడమేమిటి? ఎవరిచ్చారు ఆ అధికారం? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? క్రైస్తవ మతం తీసుకోవాలని దేవాలయాల దగ్గరకు వెళ్లి భక్తులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభ పెడుతున్నారు. పోలీసుస్టేషన్‌లో క్రిస్మస్‌ పండుగ చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉపముఖ్యమంత్రి క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకే మనోభావాలు ఉంటాయా? హిందువులకు, ముస్లింలకు ఉండవా?...’ అని చంద్రబాబు నిలదీశారు. మతమార్పిడులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామతీర్థం ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ‘ మేమేదో కుట్రలు చేస్తున్నట్టు సీఎం జగన్‌ చెబుతున్నారు. సింగరాయకొండకి కూడా నేనే ఈ రోజు పొద్దుటే వెళ్లి విగ్రహం ధ్వంసం చేసి వచ్చానని కూడా అనగలరు వీళ్లు...’ అని మండిపడ్డారు. తెదేపా ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టేందుకు మనస్సాక్షిగా పనిచేస్తుందని చెప్పారు. హిందువులతో పాటు, ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘అప్రమత్తంగా ఉందాం. మన దేవాలయాల్ని, దేవుళ్లను మనమే కాపాడుకుందాం...’ అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
    సీఎంకి వాటికన్‌ సిటీ అంటేనే ఆనందం.. అమరావతి పేరు చెబితే కంపరం..!
    ‘ఆయనకు అమరావతి పేరు చెబితేనే కంపరం. వాటికన్‌ సిటీ అంటే ఆనందం. శ్రీరాముడి విగ్రహానికి తల తీసేసినప్పుడే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. దానికి జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి. ఏ2 ఫిర్యాదు చేశాడని మాపై కేసులు పెట్టారు. వైకాపా నాయకులకు పోలీసులు ఊడిగం చేస్తున్నారు. ఈ రోజు కూడా సింగరాయకొండ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద విగ్రహాలు ధ్వంసం చేశారు. దీన్ని ఏమనుకోవాలి. మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఆ సమయంలో ఒక్క మసీదుపైగానీ, చర్చిపైగానీ దాడులు జరగలేదు. వాటిని కాపాడటం ప్రభుత్వం బాధ్యత.  ఈ సీఎంకి బాధ్యత లేదు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే... సీఎం, హోం మంత్రి, డీజీపీలు అక్కడికి వెళ్లలేదు. దేవాదాయశాఖ మంత్రి, అదే జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉండి కూడా అక్కడకు వెళ్లలేదు సరికదా... అశోక్‌గజపతిరాజుని దుర్భాషలాడారు. ఆయనకూ వీళ్లకూ పోలిక ఉందా? వాళ్లది సేవాభావం కలిగిన కుటుంబం... వీళ్లవి దోచుకునే కుటుంబాలు. సింహాచలం దేవస్థానానికి పీవీజీ రాజు ఇచ్చిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు. అశోక్‌ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవిని మార్చేశారు. అదే ఏ చర్చి విషయంలోనైనా అలా చేయగలరా? చర్చి ఆస్తులపై పెత్తనం చేయగలరా? హిందూ దేవాలయాలపైనే ఎందుకు చిన్నచూపు...’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
    ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తాం..!
    వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నా... పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారని చంద్రబాబు అభినందించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తామని,  తప్పు చేసిన పోలీసు అధికారుల్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ‘60 లక్షల సైన్యంగల ఏకైక పార్టీ తెలుగుదేశం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఎవరిపై ఎలాంటి అన్యాయం జరిగినా, ఎవరిపై దాడి జరిగినా, ఎలాంటి విధ్వంసం చోటు చేసుకున్నా అందరూ స్పందించాలి. అందరూ కమ్ముకుని రావాలి. నాయకుల్ని తయారు చేసుకునే శక్తి, సత్తా ఉంది...’ అని పేర్కొన్నారు. ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకి బుద్ధి చెప్పాలి...’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
  10. Like
    rajanani got a reaction from Only Andhra in CBN opened up completely   
    సీఎం ప్రోత్సాహంతో మత మార్పిడులు  చర్చిలు కేంద్రంగా ఓటు బ్యాంకు రాజకీయాలు
    ఆలయాలపైనా, దేవుళ్లపైనా దాడులు జరిగితే ఊరుకోం
    ‘రామతీర్థం’పై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి: చంద్రబాబు

     
  11. Like
    rajanani reacted to Bolineni Tiger in CBN opened up completely   
    Finally menu 1 year back thread vesa ide jaragalani
     
  12. Like
    rajanani got a reaction from abhi in Agrigold   
    CBN టైమ్ లో అందరూ సీబీఐ ఎంక్వైరీ వెయ్యమంటే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు సీబీఐ వాళ్ళతో పెట్టుకుంటే ఇప్పట్లో తేలదు, మనమే ఏదోకటి చేసి అందరికీ డబ్బులు వచ్చేలా చేద్దాం అని. వింటేగా. ఇప్పుడు ED అటాచ్మెంట్ అంటే  ఇంక మర్చిపోవడమే. బాగా అయ్యింది. 
  13. Haha
    rajanani got a reaction from krantionline29 in Attack on JC Prabhakar Reddy house   
  14. Like
    rajanani got a reaction from adithya369 in kodali nani boothu puranam   
  15. Like
    rajanani reacted to bharath_k in 12,000 crore maya , ardam aite cheppandi   
    CAG vaadu April month lo 16,904 crore debt A.P GOVT tecchindi ani  balance sheet echhadu   ( Sl NO : 2C)  
     

     
    naaku adi choose fuselu egiripoyi , nenu vaadiki below RTI  vesanu  
     
    To :

    CAG, India


    As i see the CAG published audit report of Andhra Pradesh state for the month of April 2020,

    In the audited report in section 2(C), It is showing that Andhra pradesh Government borrowed 16903.47 crore rupees in April month.


    From the Reserve bank of India, press release, i came to know that A.P Government borrowed 5000 crore by bonds auction through RBI in the month April 2020.
    I have no information related to remaining 11903.47 crore.

    For me it is big surprise that a small state Government is borrowing 16903 crore in single month. (That to on the first month of financial year 20-21)


    Can you please update me on below information.


    (1) From 1st April 2020 to 30th April 2020, update me on the loans got by A.P Government in a tabular form for 16903.47 crore.
    Format is like
    (a) Data of the loan issue
    (b) Name of the financial institution which has given the loan.
    (c) Loan amount issued by financial institution.

    (2) If complete 16903.47 is not the debt got in April 2020 alone
    (a) what are the real borrowings in April 1st to April 30th of year 2020 (In 30 days).
    (b) How much is moved to April 2020, from previous financial year 2019-20 (April 19 to March 20).

    (3) If above point (2) is true, please send me CAG audit guidelines which permit to move the debt from one financial year to another financial year.


    (4) If above point (2) is true,
    If A.P Government and financial institutions across the globe misuse the under reported debt in CAG audit report for the financial year 2019 April - 2020 March
    who will take the responsibility , I mean which organization/Institution/Government under the umbrella of Government of India will be defendants in court of Law.



    Please update me information on (1), (2), (3) and (4) of above.


    Please find the attached CAG audit report for the month April 2020.  
    Vaadu 16,904 crore ki lekka cheppamani very clear gaa adigite, andariki telisina 5,000 crore RBI nunchi techhina appu lekka cheppi , 
    Migata 12,000 crore appu gurinchi chetulu ettesadu. 
     
    please fid below RTI reply. 
     
     
     
  16. Like
    rajanani got a reaction from Koduri in Bypass surgery done for RRR   
  17. Haha
    rajanani got a reaction from YuvanataRatna in Sirio - Powerful CM   
  18. Haha
    rajanani got a reaction from narens in Sirio - Powerful CM   
  19. Haha
    rajanani got a reaction from LION_NTR in Amit shaw   
    మోడీ విధానాల వల్లే హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు : అమిత్ షా
    మోదీ విధానాల వల్లే హైదరాబాద్‌కు పలు విదేశీ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని హమీ ఇచ్చారు.

     
  20. Haha
    rajanani got a reaction from eNterTaineR in Amit shaw   
    మోడీ విధానాల వల్లే హైదరాబాద్‌కు ఐటీ సంస్థలు : అమిత్ షా
    మోదీ విధానాల వల్లే హైదరాబాద్‌కు పలు విదేశీ సంస్థలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ హబ్‌గా మారుస్తామని హమీ ఇచ్చారు.

     
  21. Like
    rajanani got a reaction from Nfan from 1982 in Nara Lokesh Counter tweet to SP Guntur Urban   
    నేను అబుదాబి లో ఉంటున్నాను. ఇక్కడ నాకు చాలా మంది రాయలసీమ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక పులివెందుల రెడ్డీస్ కుర్రాడు జఫ్ఫా వీరాభిమాని (తులసి రెడ్డి కి బంధువు కూడా) మొన్నటి దాకా  "మావాడు నిరూపించుకుంటాడు కొంచెం టైమ్ పడుతుంది" అని అందరితో వాదించేవాడు. ఇప్పుడు అతనే కష్టం సార్ అందరూ తిట్టుకుంటున్నారు అని చెప్తున్నాడు. వాళ్ళ ప్రాంతం లో కొంత మంది ఎమ్మెల్యేలు జఫ్ఫా దగ్గరికి వెళ్ళి పరిస్థితి బాగోలేదని చెప్తే " ఎప్పుడు ఏం చెయ్యాలో మాకు తెలుసు మీరు వెళ్ళండి" అని చెప్పాడట. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే అనంతపురం లో మొత్తం 12 సీట్స్ టీడీపీ గెలుస్తుందని అంటున్నాడు.
    చూడాలి ఏమౌతుందో.
  22. Like
    rajanani got a reaction from LION_NTR in Finally development works started at ground level   
  23. Like
    rajanani got a reaction from minion in తిరుమల పై ఏపీ సర్కారు పెత్తనం ఏమిటి?: స్వామి   
    Annagaru vache mundu varaku ttd temple lo "mirasidaar" lu vunde varu. Mirasidaar ante poorvam rajulu gudi bagogull choodataniki konni brahmin families ni pettaru. They used to maintain and take care of the temple. Each mirasidaar family term is 2 years on rotation basis and for maintaining the temple they used to get some share in each and every income of the temple including laddus, hundi money etc. in modern days also this system continued for all the temples around tirupathi. And in modern days these mirasidaars used to get lot of income and their residence is in chennai, bangalore etc. they used to appoint employees on behalf of them and come to temple only when vips like prime minister, president etc came.
    Annagaru vachina tharuvatha veellaki bad time start ayyindi. Mirasidaar vyavastha motham raddu chesi vaallu appoint chesina vudyogulandarini govt. employees ga convert chesaru. These mirasidaars vent to high court and lost the case. They went to Supreme Court and lost there also. Sc judgment came after death of annagaru.
    Appatlo annagaru chesindi chala pedda viplavatmakamaina decision.
    Idanta naku ma father chepparu. Correct me if im wrong.
×