Jump to content

rajanani

Members
  • Posts

    3,830
  • Joined

  • Last visited

  • Days Won

    3

Everything posted by rajanani

  1. ఏమో, నిన్న site ఓపెన్ అవ్వకపోవడం, కోర్టు ఆర్డర్స్ అని మెసేజ్ రావడం చూసి మన DB పుష్పాలు ఉక్రోషంతో ఈ పని చేయించారెమోనని కాసేపు అనిపించింది.
  2. నిన్న సాయంత్రం నుంచి NFDB ఓపెన్ అవ్వలేదు నాకు. ఇప్పుడే ఓపెన్ అయ్యింది. పైగా ఈ మెసేజ్ వచ్చింది. ఎవరికైనా వచ్చిందా ఇలాగ?
  3. *(ఏబీఎన్ బ్రేకింగ్) ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్ పీఎస్‍ఆర్ ఆంజనేయులుపై బదిలీ వేటు - ఆంజనేయులును వెంటనే బదిలీ చేయాలని ఆదేశాలు* *(ఏబీఎన్ బ్రేకింగ్) విజయవాడ నగర సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు - కాంతిరాణాను వెంటనే రిలీవ్ చేయాలని ఈసీ ఆదేశాలు*
  4. నేను 3 రోజుల క్రితం పక్క తాడులో వేసిన పోస్ట్. మళ్లీ వేస్తున్నా 👇 ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు
  5. Nallamilli may contest on BJP ticket from ANAPARTHY
  6. (ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు - తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్
  7. (ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌కు లైన్‌క్లియర్ - అనపర్తికి బదులు దెందులూరు ఇవ్వాలని కోరిన బీజేపీ నేతలు - తొలుత దెందులూరుపై పరిశీలించిన టీడీపీ - దెందులూరు సీటును బీజేపీకి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన టీడీపీ నేతలు - దెందులూరు నుంచి టీడీపీ పోటీ చేయాలని కోరిన ఎంపీ అభ్యర్థి మహేష్‌యాదవ్ - దెందులూరు సీటు చింతమనేనికి క్లియర్ చేసిన హైకమాండ్ - ఆదివారం బీఫామ్ తీసుకునేందుకు రావాలని చింతమనేనికి కాల్
  8. ఏమన్నా అంటే గుక్క పెట్టి ఏడుస్తారు గానీ, ఈ పుష్పం గాళ్ళు ఎవరికో పుట్టిన వాళ్ళని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఒక్క సెకను కూడా ఆలోచించరు సరికదా అది తమ జన్మహక్కుగా భావిస్తూ గర్వంగా తిరుగుతారు. సిగ్గు లేని బతుకు
×
×
  • Create New...