Jump to content

swarnandhra

Members
  • Posts

    6,498
  • Joined

  • Last visited

  • Days Won

    10

Everything posted by swarnandhra

  1. I did not read that far. under pass lu teeseyyala, aa pipe la kante idi big joke.
  2. enti eeyana AP meeda edche reddy gare na? steel mandam tagginchi pipe lu vestara? adi 20mm to 5mm? municipality water pipes ye 5mm kanna ekkuva vuntayi. idedo thedaga ne vundi
  3. How can center "order" state government to build temporary high court against the division bill? Did center give funds specifically for this temporary structure?
  4. none of that will change (revenue wise). almost everybody will operate from Hyderabad except for few that are too old who can not travel.
  5. ee tatkalika high court picchi inka poleda. what is wrong with these people.
  6. I think fish/prawns revenue is more than paddy in krishna dt
  7. asalu high court division ye anavasram, daaniki malli inko temporary building aa. antha desparate ga division kavalanukunte Mukkodino, pushpalano pay cheyyamanandi. manaki enduku antha durada.
  8. peddaga emi vundadu. infact long term lo big losse. defence installations mandate lot of regulations/restrictions to nearby development. vizag is prime example.
  9. 45 years daaka unemployment allowance, 45 years tharuvata Jagga gaari pension. brilliant ideas.
  10. veelainantha down lo check dam katti, guaranteed neeru vadalali (just enough to fill the check dams but not overflow). nadi prakkana vundi kuda tragu neeru(bores) leka povatam daarunam. our area bores, far away from river turned salty couple of decades ago. now we have 100 acre pond to save water for drinking needs(from irrigation canal).
  11. pattiseema 'temporary" project kabatti 100 cr electricity bill pay cheyyatam tappa? what is this logic. eedemi accountant? does he know water in godavari river is also temporary/seasonal? so, we should not be spending any money for projects based on godavari water?
  12. Correct except the link between prakasam barrage and NS RMC. that link may consists combination of pipes and canals with several stages of lifts on the way.
  13. you will be surprised at water evaporation rate in Indian summers that too in shallow tanks.
  14. You may be right about these numbers. but is n't currently pattiseema lifts full capacity when there is no overflow at Dowleswaram? if so, why is it hard to maintain water level at dowleswaram to the brink? I am not saying full capacity lifting is needed. just could not understand the physics of it.
  15. no irrigation needs get higher priority than drinking needs of the state be it any where.
  16. no need to dig any deeper. just control discharge at polavaram equal to pumping capacities of lifts + discharge at dowleswaram.
  17. even with that restriction, water level can be maintained to lift water.
  18. there is 100 TMC below canals gravity level. That is too much for godavari delta alone for summer use. That water will surely be lifted. there is another 20 TMC that can not be used in any way.
  19. even Einstein was questioned on his theories and few of them proven to have merit. nothing wrong in questioning/debating Palekars's methods. However, they went overboard in bringing money/books/govt ...etc in to discussion.
  20. రాజధానికి రుణం ఇవ్వొద్దు! 09-01-2018 02:49:41 భూసేకరణతో ప్రజలు నష్టపోయారు ప్రపంచ బ్యాంకుకు కెనడా ఎన్జీవో ఫిర్యాదు భూసేకరణే జరగనప్పుడు నష్టం ఎక్కడ మరో సంస్థ నుంచి రుణం తీసుకుంటాం ప్రపంచ బ్యాంకుకు కేంద్రం స్పష్టీకరణ అమరావతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా అమరావతితో ఎలాంటి సంబంధం లేని కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. అమరావతి నిర్మాణం కోసం రూ.3,324 కోట్లు కావాలని ఏపీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రపంచబ్యాంకును కోరింది. అప్పట్లో దీనిపై కొందరు సామాజికవేత్తలు ప్రపంచబ్యాంకుకు లేఖ రాశారు. అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించి, సామాజికవేత్తల అభ్యంతరాల్లో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చారు. తాజాగా కెనడాకు చెందిన స్వచ్ఛంద సంస్థ అమరావతిలో భూసేకరణకు వ్యతిరేకంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రపంచబ్యాంకు రుణ మంజూరుపై అభ్యంతరాలు తెలిపింది. కెనడా సంస్థ పిటిషన్‌పై కేంద్రం ప్రపంచబ్యాంకుకు గట్టిగా జవాబిచ్చింది. భూసేకరణే జరగనప్పుడు బాధితులు ఎక్కడ నుంచి వస్తారని ప్రశ్నించింది. అమరావతికి కావాల్సిన భూమిని అక్కడి ప్రజలు ఇష్టపూర్వకంగానే భూసమీకరణకు ఇచ్చారని స్పష్టం చేసింది. ‘మీకు రుణం ఇవ్వడంలో అభ్యంతరాలుంటే మరో సంస్థ నుంచి రుణం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ప్రపంచబ్యాంకుకు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన సమాధానంతో ప్రపంచబ్యాంకు పునరాలోచనలో పడిందని, రుణ మంజూరుకు సానుకూలత వ్యక్తం చేసిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. మరో సంస్థ నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదించినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఫిర్యాదు వెనుక రాజకీయ కోణం? అమరావతితో ఎలాంటి సంబంధమూ లేని కెనడాకు చెందిన ఎన్జీవో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేయడం వింతగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అభిప్రాయడ్డాయి. దీనివెనుక రాజకీయ కోణం ఉందా? అన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ‘అమరావతి నిర్మాణంపై మొదటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. పర్యావరణం దెబ్బతింటుందంటూ ఎన్‌జీటీలో పిటిషన్లు వేయడం, రుణం ఇస్తే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ప్రపంచబ్యాంకుకు సామాజికవేత్తలు లేఖలు రాయడం.. ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి’ అని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రుణంపై వడ్డీ పెంచేశారు! అమరావతి నిర్మాణానికి ఇచ్చే రుణంపై 9 శాతం వడ్డీని చెల్లించాలని ప్రపంచబ్యాంకు తాజాగా ప్రతిపాదించింది. సాధారణంగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వాలు తీసుకునే రుణాలకు 5 శాతానికి మించి వడ్డీరేట్లు ఉండవు. ఈ రేటుతో రుణం తీసుకుంటే పెరిగిన ప్రాజెక్టు ఖర్చును, పన్నురేట్లలో హెచ్చుతగ్గులను రుణం తీసుకున్న రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. ప్రపంచబ్యాంకు వడ్డీ రేటును 9 శాతానికి పెంచిన నేపథ్యంలో.. ప్రాజెక్టు ఖర్చులో పెరుగుదల, పన్ను హెచ్చుతగ్గుల భారాన్ని ప్రపంచబ్యాంకే భరించాలన్న షరతులపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే రుణ మంజూరుకకు ప్రస్తుత స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్లను కాకుండా 2016-17 రేట్లను ప్రపంచబ్యాంకు పరిగణనలోకి తీసుకుందని అధికారులు చెబుతున్నారు.
  21. iconic structures ki per sq feet lekkalu veyyaru. eiffel tower lo usable floor space 3000 feet. ala ani 3000x2000 = 60 lac Rs tho construction ayipotunda (alanti danni ippudu Amaravati lo kadithe)?
  22. center funds icchi more than a year ayyindi. manollu inka building plans, ownership antu ippativaraku time waste chesaru. centre nunchi dabbu ravatame gaganam antunte vacchina danikemo idi nirvakam.
×
×
  • Create New...