Jump to content

swarnandhra

Members
  • Posts

    6,498
  • Joined

  • Last visited

  • Days Won

    10

Everything posted by swarnandhra

  1. Brother, could please change the title to "denotification" or some thing like that? I keep getting sucked in to this thread because of "denotified"
  2. 3 pumps restarted today పట్టిసీమ నుంచి కృష్ణాకు తిరిగి నీరు విడుదలపట్టిసీమ, న్యూస్‌టుడే: పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా నదిలోకి నీటి విడుదలను తిరిగి పునరుద్ధరించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలో పోలవరం కుడి కాలువకు గండి పడటంతో పట్టిసీమ నుంచి నీటి విడుదలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ గండిని పూడ్చి 9 రోజుల అనంతరం మంగళవారం తెల్లవారుజామున నీటి విడుదల ప్రారంభించారు. ప్రస్తుతానికి మూడు మోటార్ల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
  3. Can't we ask Vizag steel plant to fund the project on the prorated basis (for their share of the water) ?
  4. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనమేంటి?: సుప్రీం 09-08-2016 03:01:12 న్యూఢిల్లీ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మతపరమైన ఆలయాల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తగదని, దేవాదాయ చట్టం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తమిళనాడు, పుదుచ్చేరిలకు చెందిన పలువురు అర్చకులు, హిందూ ధార్మిక సంస్థలు సుప్రీంకోర్టునాశ్రయించాయి. ఏపీకి చెందిన అర్చక సమాఖ్య, టెంపుల్స్‌ ఫౌండర్స్‌ అసోసియేషన్‌, అహోబిలం మఠాలు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిలు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటినీ సోమవారం జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రోహింగ్టన్‌ నరీమన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఆలయాలపై ప్రభుత్వ పెత్తనంపై ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. 4వారాల్లోగా సమాధానమివ్వాలంది.
  5. దొనకొండలో ‘టైటాన్’ ఏవియేషన్ యూనిట్‌ 08-08-2016 01:05:57 దొనకొండ, ఆగస్టు 7: ప్రకాశం జిల్లా దొనకొండలో ఏవియేషన్ యూనిట్‌ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.భారీ పెట్టుబడితో ఏవియేషన్ మైంటెనెన్స్, రిపేర్లు, ఓవర్‌ హాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న ఉక్రెయిన్‌కు చెందిన టైటాన్ కంపెనీ అందుకు సంబంధించిన కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే సంస్థకు చెందిన ఓ బృందం ఇక్కడ భూములను పరిశీలించి వెళ్లగా, ఆదివారం సాంకేతిక నిపుపుణుల బృందం దొనకొండకు వచ్చి పరిస్థితులను అధ్యయనం చేసింది. సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, డైరెక్టర్లు శ్రీధర్‌రావు, కె. శ్రీనివాసులు, సింగపూర్‌కు చెందిన ఎస్‌సీపీ కన్‌స్ట్రక్షన్స ప్రైవేట్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ట్యాంగ్‌వెంగ్‌ ఫైతోపాటు పలువురు సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ప్రతిపాదిత మల్లంపేట, కొచ్చర్లకోట రెవెన్యూ డివిజనలోని భూములను సందర్శించింది. అక్కడ రనవే ఏర్పాటు, భూగర్భ జలాల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించింది. జాయింట్‌ కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ ఇక్కడ భూముల స్వభావం, సౌకర్యాలను మ్యాప్‌ల ద్వారా టైటాన సంస్థ ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ మూడో విడతగా ఆర్థిక బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. పరిశ్రమ కోసం దశలవారీగా పెట్టుబడులు పెడతామన్నారు. ప్రాథమికంగా రూ.6 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పరిశ్రమకు చెందిన ప్రధాన కార్యాలయం రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని వెల్లడించారు.
  6. Club house, mini Golf, Cricket stadium, soccer field, sports complex... It looks like less tourism more real estate type venture to me.
  7. kontha China lo kuda kaliparu. everybody doing the same I guess (based on actual LoC).
  8. Currently, TG can not take water to Hyderabad from Srisailam. New Palamuru-Rangareddy lift scheme is meant for that. 50000 crores estimation. 5000 MW power requirement
  9. most of that can be used for down stream only (krishna delta) through power generators. Left and right canals would work up to 490 ft level. Where as Hyderabad water pump house would not work below 502 ft. Current reservoir level is 503 ft. In summary, yes there is some water in Sagar for both left and right canals. But if you release water to right canal for drinking, they may not be able to pump (lift) water to Hyderabad. So TG would not allow it.
  10. For drinking water needs in Guntur and Prakasam
  11. శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటి విడుదల 29-07-2016 07:34:45 కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీటి విడుదల ప్రారంభం శ్రీశైలం ప్రాజెక్టు: కృష్ణా రివర్‌ బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం జలాశయం నుంచి నా గార్జునసాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం 12.52 నిమిషాలకు శ్రీశైలం ఎడమగట్టు(తెలంగాణ)విద్యుత్‌ కేంద్రంలో 140 మెగావాట్ల సామర్థ్యంతో ఒక యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి చే స్తున్నారు. ఈ విద్యుదుత్పాదనకుగాను జలాశయం నుంచి 6,357 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ విద్యుదుత్పాదన అనంతరం ఆ నీటిని దిగువ సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరార్థం శ్రీశైలం జలాశయం నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణారివర్‌ బోర్డు శ్రీశైలం ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించింది. 28 నుంచి 01వ తేదీ వరకు ప్రతి రోజూ 6వేల క్యూసెక్కుల నీరు, ఆ తర్వాత నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజూ 13వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని బోర్డు ఆదేశించినట్లు ఇరిగేషన్‌ ఈఈ మాణిక్యాలరా వు తెలిపారు. బోర్డు ఆదేశాల మేరకు దిగువకు నీరు విడుదల చేస్తున్నామని ఈఈ తెలిపారు. ప్రస్తుతం కుడిగట్టు విద్యుత్‌ కేం ద్రంలో నిర్వహణ పనులు జరుగుతున్నందున ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొద ట జలాశయం నుంచి స్లూయి్‌స గేట్లను ఎత్తి నీరు విడుదల చేయాలని బోర్డు ఆలోచించిం చింది. అయితే జలాశయానికి నీటి ప్రవాహం క్రమంగా పెరిగి 807 అడుగులకు చేరుకొని విద్యుదుత్పత్తికి అనువుగా ఉన్నం దున విద్యుదుత్పత్తి ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. దిగువకు నీరు విడుదల చేసే సమయానికి డ్యాం నీటిమట్టం 807.90 అడుగులుగా, జలాశయ నీటినిల్వ సామర్థ్యం 33.1089 టీఎంసీలుగా ఉంది.
  12. outflow na? TG power generators start chesinda? or us?
  13. 5th one from center vuntadu emo. otherwise it will be deadlock ritght. 5th member (central govt) vunna vallu tuglak la ke support chestaremo.
  14. I hope so brother. currently farmers at the end of delta are also happy they are going to get water. accordingly they started transplanting process under motors for the eventual water supply. if something goes wrong there will be a big trouble.
  15. 3000 cusecs ke water reached roof of the bridges, why are our folks keep repeating 80 TMC transfer this year. how can they increase the flow from now on? irrigation dept should give clear picture to farmers.
  16. July 24, 2016 at 10:20 pm | Sridhar R -Sr. Journo |ShareThis Home » Politics » Insulting People in the Name of Insulting Naidu Insulting People in the Name of Insulting Naidu Andhra Pradesh is left stranded with almost nothing after the state division. The state government is struggling to make its both ends meet. People of Andhra Pradesh have imposed faith on Chief Minister Chandrababu Naidu to steer the state out of the struggle. Naidu is battling various issues and trying his level best. But then opposition and opposition driven Media houses and people supporting the parties on caste and other political reasons, seem to be not happy. They are trying their level best to pull the state backward. Using terms like ‘Bramaravathi’ for Amaravathi is not an insult to Chandrababu and TDP, but is an insult to the people in the state and their ambitions. A media house today ridiculed the Interim Secretariat in Velagapudi. It carried an article saying that an official who recently came to the interim secretariat had to travel from Velagapudi to Vijayawada to attend nature’s call. Vijayawada is 21 Kilometers away from Velagapudi. The report does not insult the government or the secretariat, it insults the region as a whole. These people are never known to contribute anything to the state but are morally bankrupt and do not even lend their moral support to the state in the crisis. But then people are not innocent to leave these things unnoticed. Paying Price will be very costly once they decide to teach them a lesson. Read more at: http://www.mirchi9.com/politics/insulting-people-in-the-name-of-insulting-chandrababu-naidu-bramaravati-controversy/
  17. ala upponge neetini chustunte vacche anubhooti ni cheppalem. chusi teeralsinde. any body aware of any other bigger lifts in india?
  18. tourism kosam 6-8 lanes enduku. I think the proposal is for 4 lane only (financially viable). By the way California pacific coast highway in the article is mostly 2 lane road.
  19. good. aa 20 TMC saved water right canal ki divert cheste praksam district lo chivari bhumulaku baaga use vuntundi.
  20. good one. Looks like more work needed at aqueduct to make it ready for full capacity (17000 cusecs).
  21. hope it materializes soon. Total 5500 acres, patta land is 600 acres only. Revenue villages: Siddayapalem, kocherlakota, mallampeta, manginapudi. Location: halfway between Markapuram and Donakonda.
×
×
  • Create New...