Jump to content

Ntrforever

Members
  • Content Count

    2,162
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About Ntrforever

  • Rank
    Elite Fan

Profile Information

  • Gender
    Array

Recent Profile Visitors

875 profile views
  1. He is providing food from the time Anna canteen was closed and he will continue until canteen is opened
  2. All for sympathy. Jagan Anna will. Make AP surplus state. 150seats
  3. They didn't promise any thing in 2019elections. AP people didn't like to fight with great Modi so they rejected CBN. Bjp doesn't have any obligations with AP people
  4. yadhavarranra yadhava anipinchukuni konchem manchi chesthe janalau past marchipotharu. devudu ga jannalo guthimpu vasthadi
  5. Count chesa kani 0s tho confuse ayya😂
  6. Fwd message గ్రామ వాలంటిరూ లకి జీతాలు ఎవరు చెల్లిస్తారు ? ఏ పద్దు క్రింద చెల్లిస్తారు . ప్రభుత్వం అట్టహాసంగా గ్రామ వాలంటిరూ పోస్టులు వేస్తోంది ఇంటర్ వ్యూ లు పూర్తి అవ్వుతున్నాయి రేపో మాపో వాళ్ళు డ్యూటీ లో జాయిన్ అవుతున్నారు సుమారు 250000 మంది గ్రామ వాలంటిరూ లు జాయిన్ అవ్వుతున్నారు ఒక్కొరికి 5000 నెల జీతం అంటే 250000 * 5000 = 1250,000,000 అంటే నెలకు 1250 కోట్లు 1250 * 12 = 15000 కోట్లు సంవత్సరానికి 15000 కోట్లు గ్రామ వాలంటిరూ కి అక్టోబర్ నుంచి జీతాలు ఇస్తారు కాబట్టి 7500 కోట్లు కేటాయించాలి. 2019 - 20 బడ్జెట్ లో గ్రామ వాలంటిరూ కోసం కేటాయించిన మొత్తం 720 కోట్లు మిగతా అంత వెండి తెర మీద చూడాల్సిందే..
  7. State ki anyayam,bokka mana kenduku... Rest of the speech awesome very valid points
  8. Fwd message from what's app// పరారీలో మైహోమ్‌ వెంకటరావు CM పేషీలో దాక్కున్న రామేశ్వరరావు సెక్రటరీ రామేశ్వర రావు హవాలా డబ్బుల పంపిణీ నెట్‌వర్క్ కింగ్ పిన్‌గా చెప్పుకుంటున్న సెక్రటరీ వెంకట్రావు కోసం ఐటి అధికారుల గాలింపు మొదలైంది. స్కామేశ్వరరావు బ్లాక్‌మనీ చిన్నజియార్‌ ఆశ్రమంలో ఉంచుతాడని సెక్రటరీ వెంకట్రావు ఈ క్యాష్‌ను డెలివరీ చేస్తాడని తెలుసుకున్న ఐటీ అధికారులు వెంకట్రావు ఎక్కడ అని ప్రశ్నించారు. రామేశ్వర రావు రెండు రోజులు వెంకట్రావు అర్జెంట్ పని మీద CM పేషీలో ఉన్నాడని, ఫోన్‌ ఆఫ్ చేసి పెట్టాడని చెప్పాడంతో పేషీ దగ్గర కాపలా కాశారు. దొరకకపోవడంతో వెంకట్రావ్‌ ఇంట్లో నోటీసులు ఇచ్చారు. నల్లధనాన్ని మోసే వెంకట్రావును, కౌషిక్‌రావును దేశం బయటకకు పంపాలని రావు తన అనుచరులను Rao ఆదేశించారు. అబద్ధాల స్కామేశ్వరరావు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులను బెదిరించే ప్రయత్నంలో భాగంగా రావు అనేక అబద్ధాలు చెప్పాడు. అమిత్‌షా తనకు ఫామిలీ ఫ్రెండ్ అని, TV9 గుజరాత్ ను ఉచితంగా అమిత్‌షాకు ఇచ్చేశానని రావు చెప్పాడు. ఐటి అధికారులు ఈ విషయమై మెగా కృష్ణా రెడ్డిన వివరణ కోరగా కేవలం తెలుగు ఛానల్‌ మాత్రమే రామేశ్వర రావు కింద ఉందని అమిత్‌షాకు ఇచ్చిన మాట వాస్తవం కాదని చెప్పాడు. అమిత్‌షాతో రావుకి సానిహిత్యం ఉన్నదా అని అడగ్గా హైదరాబాద్‍ బయట పెద్దగా సీన్‌లేదని చెప్పాడు. బినామి బాద్‍షా స్కామేశ్వర రావు రామేశ్వర రావు 500లకు పైగా దొంగ కంపెనీలు పెట్టాడు. పనిమనుషుల పేరుమీదో, డ్రైవర్ల పేరుమీదో, తన మిడిల్‌ క్లాస్‌ బంధుపుల పేర్లమీదో, కోట్ల విలువైన భూములను రిజిష్టర్‌ చేయించారు. రామేశ్వర రావు బినామి కంపెనీల పేరుతో 8 వేల కోట్ల ఎకరాల రిజిష్టర్‌ అయ్యాయి. ఇక ఆయన బంధువు యశోదా గాంగ్‌ పేరుతో 7వేల ఎకరాలు రెజిష్టర్‌ అయ్యాయి. పన్ను కట్టేస్తా : స్కామేశ్వర రావు బెంగుళూరు స్కామ్‌ చేసినట్టు ఒప్పుకున్న రామేశ్వర రావు. 370 కోట్ల పన్ను చెల్లిస్తానని, తనను వదిలేయాలని ఐటి అధికారుల్ని వేడుకున్నాడు. అయితే రామేశ్వర రావు ఆధ్వర్యంలో చిన్న జియార్‌ ఆశ్రమం నుంచి 1500 కోట్ల నల్లధనం ఆరు రాష్ట్రాల నేతలకు పంపగ జరిగిన విషయం తెలిసిన ఇన్‌కమ్‌టాక్స్ అధికారులు ఆ లెక్కలు తేలేవరకు పరిశోధన కొనసాగుతుందని చెబుతున్నారు. కొసమెరుపు: వేలకోట్ల నల్లధనం వెంకట్రావు, శ్రీనివాస్, కౌశిక్‌రావు ల చేతుల మీదుగా మార్పిడి జరగడంతో వారిని విదేశాలకు పంపే ప్రయత్నంలో రామేశ్వర రావు పడ్డాడు.
  9. Budget is good they have done justice for AP. What AP people want Modi delivered
×