Jump to content

krish2015

Members
 • Content Count

  1,691
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  3

krish2015 last won the day on May 5 2018

krish2015 had the most liked content!

About krish2015

 • Rank
  Elite Fan

Profile Information

 • Gender
  Array

Recent Profile Visitors

2,051 profile views
 1. అసెంబ్లీ సాక్షిగా ఎన్‌కౌంటర్‌కు సమర్థనా? హాజీపూర్‌, జడ్చర్ల నిందితులనూ ఎన్‌కౌంటర్‌ చేయాలని చెప్పగలరా? ఆర్థిక నేరాల్లో సత్వర విచారణ చేస్తారా? జగన్‌కు మందకృష్ణ సూటి ప్రశ్నలు మంగళగిరి, డిసెంబరు 11: తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ తమ సొంత సామాజిక వర్గానికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద స్పందిస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగితే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ‘‘నిందితులను న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని శాసనసభ సాక్షిగా జగన్‌ సమర్థించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్‌... ఆ హత్యలను సమర్థించడమే కాకుండా, కేసీఆర్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పడం శోచనీయం. హాజీపూర్‌లో ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, మృతదేహాలను బావిలో పడవేసిన శ్రీనివాస రెడ్డిని, జడ్చర్లలో 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కొట్టి చంపిన నవీన్‌ రెడ్డిని కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని సూచించే సాహసం జగన్‌ చేయగలరా? ఒక రెడ్డిని చంపిన నలుగుర్ని ఎన్‌కౌంటర్‌ చేసినప్పుడు... నలుగురు మహిళలను చంపిన మరో రెడ్డికి అదే శిక్ష ఎందుకు వేయరు?’’ అని మంద కృష్ణ ప్రశ్నించారు. దిశ సామాజిక వర్గం నేపథ్యంలో... ఆయా రాజకీయ పార్టీలలోని రెడ్డి సామాజికవర్గం పెద్దల ఒత్తిడి, పోలీసు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో నలుగురి ఎన్‌కౌంటర్‌ జరిగిందని ఆరోపించారు. వైఎస్‌ హయాంలో 11 మంది గిరిజన మహిళలపై పోలీసు శాఖకు చెందిన వారు అత్యాచారాలకు పాల్పడి హత్యలు చేశారని చెప్పారు. ఆయేషామీరా తల్లిదండ్రుల ఆవేదన ఇప్పటికీ అరణ్య రోదనగానే మిగిలిందని పేర్కొన్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో తల్లి కూతుళ్లను హత్య చేసి తగులబెట్టారన్నారు. ఈ మూడు కేసుల్లో కేసీఆర్‌ పాలసీని జగన్‌ అమలు చేసి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం, లేక ఉరి తీయడం చేయగలరా అని ప్రశ్నించారు. ‘‘ఆర్థిక నేరగాళ్లపై తక్షణమే న్యాయ విచారణ జరిపించేందుకు జగన్‌ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయగలదా? కేంద్రం చట్టం చేస్తే సమర్థించే దమ్ము ఉందా?’’ అని ప్రశ్నించారు.
 2. Eee pulka gadini kalavadam edhuku time bokka adi edo potti potato or bade saheb ni kalsithee purpose surve ayyedi Vidu jaggadi paid 🐕
 3. Mana social media strategy entha week anedi eeepost chustheneee ardam avuthundi Kastam lo unna AP ki further ga funds cut avuthunnai ani post chesi evariki favor chesthunnam Yadaa youth leader thada social media .God pls save TDP amen
 4. Emundi ippudu only govt lands ammuthunnam, appudu govt roads, buildings n infrastructure kuda ammi dobbi freebies istham Future lo emaina avaram aitheee land aqure chesi farmer ki per Acer 50rs ichestham
 5. Lokesh ni criticise chesthunna maa Kanna ilanti pulihora batch very danger brother Future lo Lokesh ni party cheaf or working president ga announce chesaka party motham collapse avvadam start avvaganeee andarikanna mundhu velli pushpam party lo cheredi ilanti batcheee Just like Sujana,CM Ramesh and Garikapati did to CBN
 6. She is not corrupt? What a joke it is! Mari 20cr assets ekkadinunchi vachai As I already said in my previous post kastam face chesinavadiki noppi telusthundi Oka former ki vadi landeee aadaram aaa land thana daggara nunchi lakkuntee vadi family road paina paduthundi. Thana kastanni lakkuni thana family ni bajaruna padesthunna person ni Ila cheyyadam lo thappu enti? Aasthi Kanna manishi important ani aaa govt officer feel ayyi unteee aaa farmer ki antha anyam chesthundaaa? Aameki Leni feeling farmer ki endhuku undali Pakka vadiki anyayam chesi edagali anukuneee evadiki Aina idi chala chinna punishment champestheee emundi oka 10 minuteseee kada thanaki baaada. Brathikeee unchi life antha badha pade laaa cheyyali
 7. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పట్లో ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టించారని అవాక్కైన జనం ఇప్పుడు జగన్ అల్యూమినియం కిటికీల గురించి మాట్లాడుకుంటున్నారు. సాధారణ అల్యూమినియం కిటికీల గురించి అంతగా ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏముంది అని అనుకుంటే పొరపాటే. చర్చ జరుగుతున్నది అవి అసాధారణ కిటికీలు కాబట్టే! పోయిన నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 259ను తొలివెలుగు సంపాదించింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి తాడేపల్లి ఇంటికి అల్యూమినియం కిటికీలు పెట్టించడానికి అక్షరాలా 73 లక్షల రూపాయిలను విడుదల చెయ్యాలని నిర్ణయించారు. ఏంటి…కిటికీలు, తలుపులు పెట్టించుకోవడానికి డబ్భై మూడు లక్షలా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొంతమంది…అంత డబ్బుతో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఏకంగా కనీసం రెండు చక్కటి ఫ్లాట్ లు కొనుక్కుంటాం అని సెటైర్లు వేస్తున్నారు. అబ్దుల్ కలాం అవార్డును వైఎస్సార్‌ విద్యా పురస్కార్ అని మారుస్తూ విడుదల చేసిన జిఓ వల్ల గొడవ జరగడంతో…జగన్ అది నాకు తెలియకుండా జారీ చేయబడ్డ జీవో అని సముదాయించుకున్న విషయం తెలిసిందే. అది సద్దుమణగకముందే కిటికీల కథ తెర మీదకొచ్చింది. అప్పట్లో క్యాంపు కార్యాలయం వద్ద రోడ్లు, హెలిపాడ్ నిర్మాణానికి 6.89 కోట్లను విడుదలచేసి వివాదాస్పదమయ్యారు. విషయం బయటపడింది కాబట్టి ఈ జీవో కూడా నాకు తెలియకుండా వచ్చిందే అంటారేమో సీఎం జగన్.
 8. Gattuna kurchuni matalu cheppadam easy but situations face cheyyadam kastam Ni sotha aasthi ni kapadukovadaniki kanabadina prathi vedava kaallu pattukuni n bribe ichina kuda Pani cheyyakunda thippukuntunna roju vachi eee nithi suthralu cheppu vintam
 9. Champadam lo thappu emi ledu thana sontha land kosam thane andariki bribe ivvali formers ki ento eee daridram
 10. If he fail to pick proper person as future leader then CBN can forget about Party in AP also
 11. First sarigaaa chadavadam nerchkoo jagan lanti leader analedu A person who has own charishma and able to attract masses should be future leader annanu Aaa qualities okka jagan ki mathramee unnai anukuntee hatsoff to ur thinking
 12. Thappu emundi reaginol party successful ga run cheyyali antee party paina aaa mathram controle undali Evadaina thoka oopithe unte undu ledantee dobbai ane laa undali but ala undali ante a person who projected as future of the party should have his own charishma and able attract masses Waiting for such leader from TDP in future and Twitter leaders should give way to him
 13. Mi village Mari darunam leee master. Capital valla antha profit vachaka kuda YCP support that too C batch
×