Jump to content

MSDTarak

Members
 • Content count

  2,180
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About MSDTarak

 • Rank
  Elite Fan
 • Birthday 08/22/1990

Profile Information

 • Gender
  Male
 • Location
  Bangalore
 • Interests
  MSD, Tarak and Modi

Recent Profile Visitors

1,185 profile views
 1. దాదాపు 4ఏళ్ల నుండి గమనిస్తున్నాను.. అప్పటి నుండి ఇప్పటిదాకా పట్టిన పట్టు ఏమాత్రం సడలించలేదు. ఏ దశలోనూ నిరాశ చెందలేదు. నిజానికి ఈ అంశంలో Dasari Kiranకి ఎలాంటి సహాయం చేయలేకపోయాము. ఈ అంశంలో ఇతడు వన్ మాన్ ఆర్మీ. ఎవరూ సహాయం చేయలేదని కోపం కానీ, అసంతృప్తి కానీ వ్యక్తం చేయలేదు. ఎపుడు ఫోనులో మాట్లాడుకున్నా ఈ అంశం గురించే ఎక్కువ చర్చ. దుష్ట ప్రబోధానందని హ్యాండిల్ చేయడంలో కిరణ్ కృషి అసమానమైనది. ఇక "హిందూ" పార్టీ అయిన బీజేపీ ప్రబోధానంద కొడుకులను పార్టీలో చేర్చి పదవులు కూడా కట్టబెట్టి, నమ్ముకున్న హిందువుల ఆశలపై నీళ్లు పోసిన సందర్భంలో పెద్ద దిక్కుగా నిలిచి, ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. -by a close source
 2. MSDTarak

  prabodhananda

  Already cut chesaru, jc fighting spirit ki hatsoff
 3. MSDTarak

  prabodhananda

  They need to expel for sure, arrest cheyyali ventane ee bevarse ganni, govt should kick his xxx and put him into jail. Really appreciate jc on this issue. I was not aware that he is into party .
 4. One thing is bjp doesn't support every ashram in whole india, road ki oo baba unna paristithi ee desham lo, kevalam hindu dharmam lone kaadu even there are postars and fake mullahs too. Ee dong batch mottham dividing india shaktule. Any illegal activity traced in any ashram should be right away closed. But mana karma ki oka 10% to 20% fake gallani chupinchi manchiga bhatukutu (swami pripoornananda, changanti, garikapati...Etc) naluguriki manchi chebutunna vallani kooda bad cheyyadaniki prayatnam idi
 5. MSDTarak

  prabodhananda

  If he is really into bjp first expel cheyyali, i doubt he is into it basically. Veedi gurinchi chala hindu dhaarmika samsthalu 1 year nunchi poradutunnai....xxxxxxxxxx mudanastapu ideology ni follow avutu savagodutunnadu janalani.
 6. MSDTarak

  prabodhananda

  Veedu oo lafoot gaadu, traita siddantham na bonda siddantam ani hindu dharmanni nashanM chestunnadu, first arrest chesi dobbali ee bevrse edava ni
 7. Temple kadutundi ttd aastulatho, govt edaina sare temples pai ajamaayishi tagginchukovali...Not only tdp may be it's bjp or cong i never care, mana aastulatho pakkodiki dochipettadam manandi, secular? Deenikante pedda bhootu ekkada undadu
 8. అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో కట్టాలనుకుంటున్న అంతర్జాతీయ స్థాయి మసీదుకి నిధులెక్కడివి? కేంద్రం ఇస్తోందా? లేక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేస్తోందా? అంతటి భారీ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుండి డబ్బు ఖర్చుచేసే అవకాశం లేదు. కాబట్టి ఇస్తేగిస్తే కేంద్రమే ఇవ్వాలి. ఒకవేళ కేంద్రం ఇచ్చిన నిధులతో అయితే అవి మసీదు నిర్మాణానికి అని ముందే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసిందా? లేక అభివృద్ధి కోసం ఇచ్చిన సొమ్ముని ఇలా తగలెట్టేస్తోందా? లేక జమాతే ఇస్లామీ హింద్ వంటి ఇస్లామిక్ సంస్థల హస్తం దీని వెనుక ఉందా? తిరుపతి ఇస్లామిక్ యూనివర్సిటీ విషయంలో ఉదాసీనత.. విజయవాడ చుట్టుపక్కల రోహింగ్యాల స్థిరనివాసం.. ఆంధ్రా సముద్రతీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇస్లామిక్ మతమార్పిళ్ళు.. పుష్కరాల సమయంలో కూల్చిన 45పైగా గుళ్లకు ఇవ్వని రికవరీ అదే ప్రాంతంలో కూల్చిన మసీదుకి రూ. 10 లక్షలు, అందులోని వారికి ఉద్యోగాలు. ఈ డాట్స్ మొత్తం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటే టీడీపీ ఇస్లామిక్ పార్టీగా మారుతున్నట్టు అనుమానం కలుగుతోంది.
 9. MSDTarak

  Pok

  https://www.google.co.in/amp/s/indianexpress.com/article/india/pakistan-must-vacate-its-illegal-occupation-of-pok-india-at-unhrc-4693115/lite ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ : వెంటనే “పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)”ను ఖాళీ చెయ్యండంటూ నోటిస్: భారత్ కు ప్రపంచ దేశాల మద్దతు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి దాదాపుగా 71 ఏళ్ళు గడిచినా, కాశ్మీర్ విషయంలో భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ అనుసరించిన తీరు వల్ల పాకిస్తాన్, భారతదేశ భూభాగం కాశ్మీర్ లో కొంత భాగాన్ని అక్రమించికుంది. 1949 నుండి #POK విషయంలో ప్రపంచదేశాలు ఏనాడూ కూడా జోక్యం చేసుకోవాలని అనుకోలేదు. అందుకు కారణం గత 7 దశాబ్దాల కాలంలో భారతదేశంలో నాయకత్వలోపం ఉండటం చేత, ప్రపంచదేశాలు భారతదేశానికి అనుకూలంగా ఏనాడూ తీర్పు ఇవ్వలేదు. స్వాతంత్ర్య భారతదేశంలో ఐక్యరాజ్యసమితిలో మొట్టమొదటి సారిగా భారతదేశానికి అనుకూలమైన తీర్పు రావడం ముమ్మాటికి మన దేశ ప్రధాని శ్రీ నరెంద్రమోదీ గారి నాయకత్వమే అని బల్ల గుద్ది చెప్పవచ్చు. నరెంద్రమోదీ గారు గత నాలుగేళ్లగా అనుసరిస్తున్న తీరు భారతదేశ జీడీపీ పెరుగుదల(8.2%), భారతదేశ ఆర్ధికవ్యవస్థ అభివృద్దికై ఫ్యూయల్ లా పనిచేస్తుంది. ఇలా నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచదేశాల మేధావులకు సైతం ఆశ్చర్యపరచిందనడంలో వింతేముంది? అని చెప్పుకోవచ్చు. భారతదేశం త్వరలో ప్రపంచ దేశాలను వెనుకకు నెట్టి, ఆర్ధిక వనరులు అభివృద్ధి చేసుకొని, అనతికాలంలోనే ప్రపంచగురువు అయ్యే అవకాశం ఉండటంతో, నిన్న ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ ను ఉద్దేశిస్తూ ప్రపంచ దేశాలు ఏకతాటిపై భారతదేశానికి బాసటగా నిలిచాయి. పాకిస్తాన్ ఆడుతున్న మైండ్ గేమ్ వెంటనే ఆపి “పాక్ ఆక్రమిత కాశ్మీర్” ను వెంటనే ఖాళీ చెయ్యాలని, భారతదేశం ప్రవేశపెట్టిన నోటీస్ కు ప్రపంచ దేశాలు మద్దతు ఇచ్చాయి. జయహో భారత్... 🚩🚩🚩
 10. MSDTarak

  Haranna met with accident

  Om Shanti haranna
 11. MSDTarak

  Haranna met with accident

  Bro never say R.I.P when a Hindu person takes nirayana(death), R.I.P is said to oly monotheic religions who doesn't believe in rebirth and wait for their respective judgement days, so they say the buried soul may rest in peace until the judgement day occurs
 12. MSDTarak

  Hindu priests strike in Telangana

  Ee temple nunchi start chesaru, and is it a a genuine, trusted and registered organisation doing this?, Beacuse ttd and Durga temple (Andhra temples) issues are from organised committees, anything should be taken up seriously for sure if the problem Is genuine but need to check authenticity of the group doing this. Mainly wherever it is temples should be removed from umbrella of govt's or either churches and mosques also needs to be taken under for a long live secularistic state like india, else every Hindu would be paying for haz and Jerusalem yatras of minorities for ever and ever to just see their gods in the temples.
 13. MSDTarak

  Tribute to Vajpayee

  Bro never say R.I.P when a Hindu person dies, R.I.P is said to oly monotheic religions who doesn't believe in rebirth and wait for their respective judgement days, so they say the buried soul may rest in peace until the judgement day occurs
 14. According to him there is no soul kada annai, how could it get peace?
×