Jump to content

Vulavacharu

Members
 • Content count

  1,179
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  1

Vulavacharu last won the day on December 5 2016

Vulavacharu had the most liked content!

About Vulavacharu

Profile Information

 • Gender
  Male

Recent Profile Visitors

1,324 profile views
 1. పవన్ కళ్యాణ్ మబ్బులు విడిపోయేలా చేసిన చంద్రబాబు పవర్ స్టార్ , జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ప్రతీదీ సందేహమే .. సీరియస్ పాలిటిక్స్ అనే పేరుతో ప్రతీ చిన్నదానికీ అతనికి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ప్రత్యెక ప్యాకేజీ అని చెప్పిన కేంద్రం ఇప్పటివరకూ ఏపీకి ఏమిచ్చింది , విభజన హామీలలో ఏం నెర‌వేర్చింది … ఇలాంటి సందేహాలుఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిని తేల్చేందుకు ఉండవల్లి.. జేపీతో పాటు పలువురు ప్రముఖులతో నిజ నిర్దారణ కమిటీని వేయటం.. వారు శోధించి.. శోధించి లెక్కలు తేల్చటం తెలిసిందే. పవన్ కున్న డౌట్లు తీర్చాలనుకున్నారో.. లేక తన వాదన ఎంత నిజమన్నది ప్రజలకు వివరంగా చెప్పాలనుకున్నారో కానీ తాజాగా ఏపీకి జరిగిన అన్యాయంపై ఒక పుస్తకాన్ని అచ్చేయించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒక్క ప్రత్యేక‌ హోదా గురించే కాకుండా అనేక అంశాలు ఐన 19 విషయాల గురించి చంద్రబాబు ఇందులో ప్రస్తావించారు .. ఒక్కొక్క గణాంకం రాసుకొచ్చి వాటితో సరిపెట్టకుండా ఆయా అంశాలపై కేంద్రానికి చెందిన పెద్దలు ఎప్పుడేం అన్నారు? వాటికి చంద్రబాబు ఎప్పటికప్పుడు ఎలా స్పందించారన్న వివరాల్ని అందులో పొందుపర్చారు. మొత్తం 50 పేజీలున్న ఈ పుస్తకంలో మోడీ సర్కారు తమకేం చెప్పింది? ఇవన్నీ రాసుకొచ్చారు అందులో. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ అడిగిన అన్ని ప్రశ్నల కీ ఆన్సర్ లు వచ్చాయి అనీ పవన్ కళ్యాణ్ మబ్బులు విడిపోయాయి అనీ క్లియర్ గా అర్ధం అవుతోంది. ప‌వ‌న్ ఇప్ప‌ట‌కీ అయినా ఏపీకి జ‌రిగిన అన్యాయం విష‌యంలో బాబును కాకుండా మోడీని టార్గెట్ చేస్తే బాగుంటుంది. ఇక చంద్ర‌బాబు కేంద్రంలో ఉన్న త‌మ పార్టీకి చెందిన ఇద్ద‌రు నేత‌ల‌తో మంత్రి ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేయించ‌డంతో బాబు మ‌రోసారి త‌మ‌కు ప‌ద‌వులు వ‌ద్దు, అభివృద్ధే ముద్దు అని చాటి చెప్పిన‌ట్ల‌య్యింది.
 2. Fake Video. Voice is not from any anchor in ABN. Some one added ABN logos to it.
 3. అంతా అబద్ధం 07-03-2018 01:25:48 హోదా లబ్ధి కొనసాగింపు నిజం పది రాష్ట్రాలకు పదేళ్లు పన్ను వరాలు సీజీఎస్టీ, ఐజీఎస్టీ తిరిగి చెల్లింపు రూ.27,413 కోట్లు బడ్జెటరీ మద్దతు పేరు మార్పు... ప్రయోజనం అదే గత ఏడాది అక్టోబరులోనే నోటిఫికేషన్‌ ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఒకటేనంటూ కబుర్లు అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వేదికపై ఇచ్చిన హామీలకు దిక్కులేదు! పార్లమెంటులో చేసిన చట్టాలకే విలువ లేదు! ఇప్పుడు... కేంద్ర ప్రభుత్వం అదే పార్లమెంటు వేదికగా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ‘ప్రత్యేక హోదా’పై, దానికింద అందే రాయితీలపై లిఖితపూర్వకంగా అవాస్తవాలు చెబుతోంది. హోదా సంబంధిత అంశాలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు... మంగళవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్‌ శుక్లా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలేవీ ఉండబోవని చెప్పారు. ‘‘జీఎస్టీ అమలు తర్వాత హోదా ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులూ ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించింది. హోదా రాష్ట్రాలకు పన్ను ప్రోత్సాహకాలు కూడా లభించవు. అంతేకాదు... జీఎస్టీ నేపథ్యంలో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు పన్ను మినహాయింపులేవీ పొడిగించలేదు. ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాల్లోని పరిశ్రమలతో సమానంగా కేంద్ర, రాష్ట్ర, సమగ్ర పన్నులు కట్టాల్సి ఉంటుంది’’ అని తెలిపారు. దీనిని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రత్యేక హోదాకు కాలం చెల్లిందని, పన్ను రాయితీలకు సంబంధించి అది ఉన్న రాష్ట్రాలకూ, లేని రాష్ట్రాలకూ మధ్య ఎలాంటి తేడా లేదని అర్థమవుతుంది కదూ! కానీఇదో మాటల గారడీ! ‘అశ్వత్థామ హతః కుంజరహ’ తరహాలో... పదాలు అటూఇటుగా మార్చి ప్రత్యేక హోదా రాష్ట్రాలన్నింటికీ పన్ను రాయితీలూ పదేళ్లు కొనసాగించాలని ఎప్పుడో నిర్ణయించారు. గతంలో ఉన్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ నోటిఫికేషన్‌ పరిధిలోకి వచ్చే పరిశ్రమలకు కేంద్ర పన్నులో కొంత శాతం తిరిగి చెల్లించేలా బడ్జెటరీ మద్దతు ఇవ్వాలని 2017 ఆగస్టు 16న ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) తీర్మానించింది. జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు అన్ని ఈశాన్య రాష్ట్రాలకు లబ్ధి చేకూరేలా... ‘జీఎస్టీలో భాగంగా అర్హత ఉన్న రాష్ట్రాలకు బడ్జెటరీ మద్దతు’ పేరిట ఒక పథకాన్ని ఆమోదించారు. పదేళ్లపాటు... అంటే 2027 మార్చి 31వ తేదీ వరకు ఆ రాష్ట్రాలకు రూ.27,413 కోట్లు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు పరిశ్రమల ప్రోత్సాహక, విధానాల శాఖ (డీఐపీపీ) 2017 అక్టోబరు 5న నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. ఏమిటి మతలబు? జీఎస్టీ నేపథ్యంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ చట్టాలకు కాలం చెల్లింది. అప్పటిదాకాహోదా ఉన్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు ఆ చట్టం కింద వర్తించే రాయితీలు రద్దయ్యాయి. విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి హోదా ఇవ్వాల్సి ఉన్నా... ‘అబ్బే, జీఎస్టీ వచ్చాక పద్ధతి మారింది. ఎవ్వరికీ పన్ను రాయితీలు ఉండవు. అన్ని రాష్ట్రాలూ ఒక్కటే’ అని కేంద్రం చెబుతూ వచ్చింది. ఇందులో నిజం లేనేలేదు. అప్పటికే ప్రత్యేక హోదా పొందుతున్న రాష్ట్రాల్లోని పరిశ్రమలకు జీఎస్టీకి ముందున్న రాయితీలను పొడిగించారు. ఆయా రాష్ట్రాల్లో అర్హత న్న పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాక పదేళ్లపాటు సెంట్రల్‌ ఎక్సైజ్‌ పన్ను తిరిగి చెల్లించేవారు. ఇప్పుడు ఎక్సైజ్‌ పన్ను లేనందున... సీజీఎస్టీ, ఐజీఎస్టీకి సమానమైన మొత్తాన్ని ‘బడ్జెటరీ మద్దతు’ రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. వెరసి... మాటలు వేరే కానీ, హోదాకింద వచ్చే లబ్ధి మాత్రం యథాతథం! జీఎస్టీ అమలు, విధి విధానాల రూపకల్పనకు అన్ని రాష్ట్రాల భాగస్వామ్యంతో జీఎస్టీ మండలిని ఏర్పాటు చేశారు. జీఎస్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా దీని ఆమోదంతోనే తీసుకోవాలి. కానీ, మండలితో సంబంధం లేకుండానే 10 రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయిపు కల్పించాలని గత ఏడాది ఆగస్టులో సీసీఈఏ భేటీలో ఏకపక్షంగా నిర్ణయించడం గమనార్హం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను రాయితీలు కుదరవు కాబట్టి.. ‘బడ్జెటరీ మద్దతు’ అనే పదం ప్రయోగించారు. ప్రతి 100కి రూ.58 రాయితీ కేంద్రం పది రాష్ట్రాలకు ప్రకటించిన బడ్జెటరీ సపోర్ట్‌ పథకం ప్రకారం... సీజీఎ్‌సటీ, ఐజీఎ్‌సటీలో తన వాటాను తిరిగి చెల్లిస్తోంది. ఆ రాష్ట్రాల్లోని పరిశ్రమలు ఎస్‌జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఆ 10 రాష్ట్రాల్లోని పరిశ్రమలు జీఎస్టీ కింద చెల్లించే ప్రతి 100 రూపాయల్లో రూ.58 తిరిగి వచ్చేస్తాయి. ఆ రాష్ట్రాల్లో ఉన్న 4284 పరిశ్రమలకు దీనికింద లబ్ధి చేకూరుతోంది. ఆ రాష్ట్రాలకు ఈ పథకం వర్తింపును కేంద్రం మరో రకంగా సమర్థించుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక ప్రోత్సాహక ప్యాకేజీ 2007 కింద ఆ 7 రాష్ట్రాల్లో ఏర్పాటైన పరిశ్రమలు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమైన నాటి నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్‌ సుంకం రాయితీ ఇచ్చేందుకు గతంలోనే ఒప్పందాలు జరిగాయని, అందుకే ఆ రాష్ట్రాలకు జీఎస్టీ మినహాయింపు కల్పిస్తున్నామని, ఇవి ముమ్మాటికీ హోదా ప్రయోజనాలు కావని వాదిస్తోంది. కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో భాగంకాని జమ్మూ కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖంఢ్‌కు ఈ పథకం ఎందుకు వర్తింపజేస్తున్నారు? ఇది హోదా ప్రయోజనాలను పొడిగించడమే కదా? అనే ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానం లేదు. మనదాకా వచ్చేసరికి... ఆంధ్రప్రదేశ్‌ సహా అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లోని పరిశ్రమలకు, కొన్ని ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాయి. జీఎస్టీ మండలిలో చర్చించి ఆమోదం లభిస్తేనే నిర్ణయం తీసుకుంటామని కేంద్రం చెప్పింది. మిగిలిన రాష్ట్రాలను వదిలేస్తే... ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి వేరు! విభజన వల్ల పరిశ్రమలు, ఆదాయం లేని రాష్ట్రంగా మారింది. అందుకే... ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు వేదికగా హామీ ఇచ్చారు. చివరికి... మొండిచేయి చూపారు.
 4. JFC Press meet

  విభజన హామీల్లో భాగంగా ఏపీకి కేంద్రం చేసిన సాయంపై నిజాలను తెలుసుకునేందుకు పవన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీ తయారుచేసిన పూర్తిస్థాయి నివేదికను కాసేపటి క్రితం విడుదల చేశారు. నివేదికలోని అంశాలను పవన్ మీడియాకు వివరించారు. ఈ సంధర్భంగా కమిటీ సభ్యులు – పద్మనాభయ్య, జయప్రకాష్ నారాయణ చాలా వరకు కేంద్రాన్ని తప్పు పట్టారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా వరకు రాష్ట్రప్రభుత్వాన్ని నిందించారు. అలా అని పవన్ కేంద్రాన్ని సపోర్ట్ అయితే చెయ్యలేదు కానీ ఎక్కువగా చంద్రబాబుని నిందించారు. హోదానో, ప్యాకేజో సీఎం చంద్రబాబు తేల్చుకోలేకపోయారని, అంత అనుభవజ్ఞడు అయోమయానికి గురైతే… ప్రజలకు ఎలా తెలుస్తుందని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. నాలుగేళ్లుగా కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదని మరోసారి ప్రశ్నించారు. కేంద్రం నెలకొల్పాల్సిన విద్యా సంస్థలకు నిధులు ఇవ్వకపోవడానికి కూడా ఒకానొక సంధర్భంలో రాష్ట్రాన్నే నిందించారు ఆయన. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తాను సమన్వయంగా ఉంటా అని ప్రజలని అనవసరంగా రెచ్చగొట్టానని చెబుతూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు మాత్రం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడలేదు అని అడుగుతున్నట్టుగా ఉంది. పోలవరం, అమరావతి అనుమతులనుండి నిధులవరకు అన్నిటికి కేంద్రంపై ఏపీ ఆధారపడాల్సిందే. అటువంటి సమయంలో కొట్లాడామని ఎలా చెబుతున్నారో? స్టేటస్ ఎలాగూ ఇవ్వరనే ప్యాకేజీకి ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వకపోయేసరికి ఎదురు తిరుగుతున్నారు. దాంట్లో తప్పేంటి? పవన్ చెప్పినట్టు చంద్రబాబు ప్రభుత్వం రోడ్డెక్కితే కియా మోటార్స్, ఇసుజు మోటార్స్, హీరో లాంటి దిగ్గజాలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవా? ఎప్పుడూ గొడవలతో ఉద్రిక్త పరిస్థితి ఉండే రాష్ట్రానికి జరిగే నష్టం ఎవరు పూడుస్తారు? రెవిన్యూ లోటు ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఇద్దరిది తప్పు అంటున్నారు పవన్ కళ్యాణ్. కేంద్రం ఇస్తామనదానికి మనకు రావాల్సిన దానికీ దాదాపుగా 10000 కోట్లు తేడా ఉంటే ఎలా ఒప్పుకుంటుంది రాష్ట్రం? ఒప్పుకుంటే మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ తక్కువకి ఎందుకు ఒప్పుకున్నారు అని అడిగారా? రాష్ట్రం పోలవరం నిర్మాణ బాధ్యతను తీసుకోవడం తప్పు అంటున్నారు పవన్ కళ్యాణ్. బీజేపీకి కట్టే చిత్తశుద్ధి లేదనే తీసుకున్నారు అది తప్పు ఎలా అవుతుంది? చాలా జాతీయ ప్రాజెక్టులు ఇప్పటికే కదులు మెదులు లేకుండా ఉన్నవి. వాటిలాగే పోలవరం కూడా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారా?Read more at: https://www.mirchi9.com/telugunews/pawan-kalyan-jana-sena-jfc-final-report/
 5. CII Partenership summit-2018 Vizag

  https://cleantechnica.com/2018/02/27/india-float-another-tender-procure-10000-electric-cars/ Government-owned Energy Efficiency Services Limited (EESL) has announced that it will procure 10,000 electric cars through a global tender to supply them to the government of Andhra Pradesh. EESL has already given orders for 500 electric sedans last year and is planning to float additional tenders.
 6. TV9 Discussion

  బీజేపీ నేత విష్ణువ‌ర్ద‌న్‌రెడ్డి..చాలా ఆగ్ర‌హంగా ఆక్రోశంగా రాయ‌ల‌సీమ‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని , స‌వివ‌రంగా లెక్క‌లు చెప్పారు. కొత్త‌గా ఏమేమీ కావాలో కూడా చెప్పారు. అయితే అన్నీ ఇవ్వాల్సింది కేంద్ర‌మే క‌దా! మ‌రి కేంద్రంతో పోట్లాడి విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదా, వెన‌క‌బ‌డిన జిల్లాల‌కు ఇచ్చే ప్యాకేజీ రాయ‌ల‌సీమ జిల్లాల‌ల‌కు సాధించొచ్చు క‌దా! కానీ అలా ఏపీ బీజేపీ నేత‌లు చేయ‌రు. ఎందుకంటే వారికి కావాల్సింది అభివృద్ధి కాదు. విద్వేష, వేర్పాటువాద రాజ‌కీయాలు. ఇది గ‌మ‌నించిన నెటిజ‌న్లు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిని ఉద్దేశించి కొన్ని కొత్త డిమాండ్లు తెర‌పైకి తెచ్చారు. విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి రాయ‌ల‌సీమ అభివృద్ధి కోసం తెరపైకి తెచ్చిన డిమాండ్ల‌కు కౌంట‌ర్‌గా ఈ డిమాండ్ల‌ను నెటిజ‌న్లు తెర‌పైకి తెచ్చారు. ఈ డిమాండ్ల‌తో కూడిన పోస్టు ఏపీ బీజేపీ, విష్ణువ‌ర్ణ‌న్‌రెడ్డిని టార్గెట్ చేసి వైర‌ల్ చేస్తున్నా..అస‌లు ఉద్దేశం ఇది బీజేపీ అధిష్టానానికి తెలియాల‌నేది నెటిజ‌న్ల ఉద్దేశంగా తెలుస్తోంది. ఏపీకి చెందిన నెటిజ‌న్లు తెచ్చిన ఈ డిమాండ్లు ఇవి… -బెంగుళూరు ని భారత దేశ రెండో రాజధాని చెయ్యండి. -సుప్రీమ్ కోర్ట్ ని చెన్నై కి మార్చండి. -రాష్ట్రపతి భవనం త్రివేండ్రమ్ లో కట్టండి. -హైదరాబాద్ లో పార్లమెంట్ భవనం నిర్మించి, ఏడాదిలో 6 నెలలు సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించండి. -బెంగ‌ళూరు, చెన్నై, త్రివేండ్రమ్, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బులెట్ ట్రైన్ మొదలు పెట్టండి. -ఆగష్టు 15 కి జెండా ఎర్ర కోటలో ఎగరేసి, జనవరి 26 న గోల్కొండ కోటలో ఎగరెయ్యండి. అంటూ బీజేపీ వేర్పాటు వాద రాజ‌కీయాల‌ను త‌మ డిమాండ్ల‌తో ఎత్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే రెండుసార్లు విభ‌జించార‌ని, మీ కుట్ర‌ల‌తో రాష్ర్టాన్ని ఇంకెన్ని ముక్క‌లు చేస్తార‌ని ఈ డిమాండ్ల‌ను తెర‌పైకి తెచ్చి బీజేపీ నేత‌ల‌ను నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.
 7. Amaravati IT sector

 8. మల్లవల్లికి అశోక్‌ లేలాండ్‌ 14-02-2018 02:19:33 వచ్చేనెలలో సీఎం చేతుల మీదుగా భూమిపూజ విజయవాడ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : నవ్యాంధ్రలో మరో ప్రతిష్ఠాత్మకమైన వాహన తయారీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. విజయవాడ పరిధిలోని మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో బాడీ బిల్డిండ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ‘అశోక్‌ లే ల్యాండ్‌’ ముందుకొచ్చింది. మార్చి నెలలో భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించటానికి కంపెనీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించి, ఆయన చేతులమీదుగా భూమి పూజ జరిపించాలని నిర్ణయించారు. అశోక్‌ లేలాండ్‌ స్థాపిస్తున్న యూనిట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 75 ఎకరాల భూములకు కేటాయించింది. ఎకరానికి రూ.16.50 లక్షల చొప్పున మొత్తం రూ.12.37 కోట్లను ఏపీఐఐసీకి.. అశోక్‌ లేలాండ్‌ చెల్లించింది. దీంతో ఏపీఐఐసీ అధికారులు కొద్దిరోజుల కిందట ఈ సంస్థతో సేల్‌డీడ్‌ రాసుకున్నారు. అశోక్‌ లేలాండ్‌ పనులుచేపట్టి వాటిని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చిన తర్వాతే, పూర్తిస్థాయిలో ఈ స్థలాన్ని దానికి రిజిస్ర్టేషన్‌ చేస్తారు. అశోక్‌లేలాండ్‌ సంస్థకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు! అందువల్లనే మల్లవల్లి ఇండస్ర్టియల్‌ పార్క్‌ను ప్రకటించాక, అందరికంటే ముందుగా ఈ సంస్థే స్పందించింది. దాదాపుగా ఏడాది కిందటే విజయవాడలో బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మల్లవల్లి అందుకు అనుగుణంగా ఉండటంతో ఇక్కడ 100 ఎకరాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ తరువాత 75 ఎకరాలు సరిపోతాయని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ సంస్థకు భూములు కేటాయించింది. http://www.andhrajyothy.com/artical?SID=536187
 9. Kutumba Rao

  Mental PK gaadiki ee KutumbaRao gari link forward cheyyandi
 10. Lokesh Sute

  Lokesh tho access vunna vaallu aayanni koncham aa round neck no collar sute lu kaakunda abbailu vesukune sute lu vesukomanandi. Ee collar leni sute lu ashyam ga ammailu, christian missionary vaallu vesukentattu vunnai.
 11. Amaravati

 12. NTR Amaravati International Airport

  @Vulavacharu http://www.eenadu.net/district/inner.aspx?dsname=Krishna&info=kri-top1 గన్నవరం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్‌ హోదా ఈనాడు, విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్‌ హోదాను ఇచ్చేందుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచేందుకు ఇక మార్గం సుగమమైనట్టే. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించి అంతర్జాతీయ సర్వీసుల ప్రక్రియను వేగవంతం చేయాలని హోంసెక్రటరీ రాజీవ్‌కు సూచించారు. దీంతో గత నెలలో ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ హోరా సింగ్‌, నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) టెక్నికల్‌ డైరెక్టర్‌ మాధవేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలోని బృందం వచ్చి వసతులను పరిశీలించింది. ఇప్పటికే విమానాశ్రయంలో రూ.3 కోట్లతో అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు టెర్మినల్‌ భవనాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖకు చెందిన 55మందిని నియమించనున్నారు. ఇతర దేశాలకు విమానాలు నడపాలన్నా.. అటునుంచి రావాలన్నా.. ద్వైపాక్షిక సంబంధాలలో భాగంగా.. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అత్యంత కీలకం.
×