Jump to content

bollini405

Members
  • Content Count

    944
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About bollini405

  • Rank
    Special Fan

Profile Information

  • Gender
    Array

Recent Profile Visitors

725 profile views
  1. Yes..may be..he was best as speaker.I still remember kodela warning jagan in assembly..."Mind your words mr.jaganmohan Reddy. This is not your pulivendula.behave yourself. Emanukuntunaaru meeru" . Egoistic fellow, anni gurthupetukuni champesadu
  2. Hmm... I think devender gowd valla house anukunta.. eeyana rent ki untunaaru..
  3. కేవలం ఒక రూపాయి మాత్రమే ఫీజు తీస్కుని వైద్యం చేసిన దుర్మార్గ వైద్యుడు. 20 సంవత్సరాలు మంత్రి గా, స్పీకర్ గా చేసి, హైదరాబాద్ లో అద్దె ఇంటిలో ఉంటూ, కనీసం హైదరాబాద్ లో సొంత ఇల్లు లేని అవినీతిపరుడు. 35 ఏళ్ళ రాజకీయ జీవితం లో , ఎవరిని నోరుజారి పల్లెత్తి మాట అనని అహంకారి. లక్షలు కోట్లు ప్రజల సొమ్ము మింగి, నవ్వుతు కోర్ట్ కి, పోలీస్ స్టేషన్ కి తిరుగుతున్న ఈ రోజుల్లో..చెయ్యని తప్పుడు కేసులకు కుంగిపోయి, మదనపడిన దోపిడీదారుడు. సిగ్గు , ఆత్మాభిమానం ఎక్కువయిన మొండివాడు. మీ లాంటి వారికి మా రాష్ట్రం లో చోటు లేదు.. ఈ లోకం లో బతికే అర్హత లేదు.. సెలవు డాక్టర్ గారు!!! 🙏🙏🙏
×