Jump to content

JVC

Members
  • Content Count

    5,846
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    8

JVC last won the day on November 2

JVC had the most liked content!

1 Follower

About JVC

  • Rank
    Gifted Fan
  • Birthday 08/21/1984

Profile Information

  • Gender
    Array
  • Location
    Array

Recent Profile Visitors

3,292 profile views
  1. Ee Baffa galla maatalu vintunte terrorists views la anipistayi.ee maata Ante malli ekkada egabadi ekkada rakkestaro ani bhayam tho calm ga untunnamu
  2. kondalu Srujana lanti valla daggara untaayi,,, itani laanti vaallaki ventruke life antha.
  3. 90% ఎప్పుడో వెళ్లిపోయారు. కొంత మంది నెమ్మది నెమ్మదిగా తగ్గించుకుంటున్నారు.
  4. Anni chotla cheste dongatanam bayata padipodu.. Andulonu Gujju dongalaaye.. Entha jagrathaga undaali. Mee laantollaki cover chesukovataniki ayina konni ilaa vadilipetteyaali kada
  5. Manaki elections ante EVM lu tampering ey kada. Adi kuda afterall one state.saana easy ga chesesukovachu..pichukapai brahmastram endukule anukoni untaaru le.
  6. Konchem janaallo anti vachindi kada.. IlaaAnti vachinappudu, elections vastunnayannappudu aa intensity batti ugravadulu mana soldiers ni champutaaru.. Aa taruvata manam yudham peru tho Ilantivi cheyali mari. Entayina manam gorrelam kada. Same scene enni saarlu repeat ayinaa jejelu palukutamu. Oka roju chanipoina sainikula gurinchi paper lo, news lo telusukoni.. Migita 5 years darjaalu, foreign tour lu, photoshoot lu cheukomani feku gaadiki adhikaram appagistaam
  7. God Bless India! Let's make India great again ani ninadinchali congress kuda
  8. JVC

    Putin

    Where is Modi in the List?
  9. Chaiwala gaadu Movado watch lu, bmw car lu, special fllights lo tiragagaa lenidi..raitulu konchem manchi battalu vesukunte vachindaa
  10. Paiki kanipistene TDP chestunnattu lekapote TDP cheyanattu kaadu mastaru.. CBN antha telivi takkuva vaada?
  11. fafam aa bootulu chusina taruvata kuda bratukunnadante.. entha siggu leni tanamtho bratukutunnado le. anthele.. Sri Rama Dasu laanti devudu cinema shooting vellina aa cinema actress ni Rajamundry lo lodge ki teesukellinodiki inka siggu saram ela untaayi le... ee edavalu paiki cheppedi Sri Ranga neetulu.. doorevi dommari gudiselu
  12. endaa kottudu.. kaallu chetulu iragakotti naaluka cut cheyalsindi L@n*@ kodukki
  13. పులన్నా, • *‘సోనియా,రామోజీ,బాబు’ కలిసి ముకేష్ అంబానీ చేత మన ‘మహా నేత’ని చంపించారు’ అంటే ‘నిజమే’ అని తెగ నమ్మేసాం!! ఇప్పుడు నువ్వేమో వాడి ఫ్రెండ్ పరిమళ నత్వానీ కి పిలిచి రాజ్యసభ సీట్ ఇచ్చావు. * శేఖర్ రెడ్డి ‘లోకేష్ కి బినామీ’ అంటే,వంద కోట్లు తీసుకుని TTD మెంబెర్షిప్ ఇచ్చాడంటే ‘THIS IS వాస్తవం’ అని నమ్మేసాం! ఇప్పుడు వాడిని పిలిచి TTD మెంబెర్షిప్ ఇచ్చావు.ఇసుక కాంట్రాక్టు లు ఇచ్చావు. * కమీషన్స్ కోసమే మెగా కృష్ణారెడ్డి కి ‘పట్టిసీమ కాంట్రాక్టు’ బాబు కట్టబెట్టాడాంటే ‘కదా..’ అనుకున్నాం!  ఇప్పుడు అదే మెగా కృష్ణారెడ్డి కి ‘పోలవరం కాంట్రాక్టు’ ఇచ్చావు. * జాస్తి చలమేశ్వర్ చౌదరి సుప్రీమ్ కోర్ట్ లో జడ్జి గా వున్నపుడు అయన ‘బాబు మనిషి’ అంటే అవుననుకున్నాం! . ఇప్పుడు అదే చలమేశ్వర్ చౌదరి ని నువ్వు శాలువా కప్పేసి,ఆయన కొడుకు ని వెంటేసుకుని తిప్పుకుంటున్నావు. * బాబు తెగ అప్పులు చేసేస్తున్నాడు, అయిదేళ్ళలో లక్షన్నర కోట్లు అప్పు అయింది అంటే తెగ ‘వోర్రాము’ ! ఇప్పుడు పదహారు నెలలకే లక్షా ఇరవై వేల కోట్లు చేసేసావు . * అప్పుడేమో పెట్రోల్,డీజిల్ పక్క రాష్టాల్లో కన్నా ఇక్కడ 2 రూపాయలు ఎక్కువ రేట్ అన్నావు.‘దీనెమ్మ నిజమే కదా!’ అనుకున్నాం. ఇప్పుడేమో వాటి రేట్ పక్క రాష్ట్రాల్లో కన్నా ఇక్కడ నాలుగు రూపాయలు ఎక్కువ చేసావు. * అప్పుడు ఎటూ చూసినా బాబూ సామాజిక వర్గం అయిన ‘కమ్మవారే’ కనబడుతున్నారు అన్నావు.మన పేపర్ చూపిన నలుగురిని చూసి నిజమే అనుకున్నాం. ఇప్పుడు 360 డిగ్రీలలో ఎటూ చూసినా,ఎక్కడ చూసినా 740 మంది నీ సామాజిక వర్గం’ రెడ్లే’ కనబడు తున్నారు. *బాబు ఇంగ్లీష్ మీడియం 'ఆప్షనల్ 'గా స్కూల్స్ పెడితే ,మన పేపర్ లో ఫుల్ సైజు Essayలు రాపించాం తెలుగు ని చంపెత్తారా అని ? . మనం వచ్చాక ఇప్పుడు దాన్నే కంపల్సరి చేసి సుప్రీమ్ కోర్ట్ చేత కూడా చెప్పుతో కొట్టిన్చుకున్నాం. *వంద మంది MLA లు వున్నా బాబు మన వాళ్ళని 23 మందిని లాక్కున్నాడు అని పోర్లిగింతలు పెట్టాం కదన్నా రోడ్డుమీద..!! ఇప్పుడు నువ్వు చేస్తన్నది ఎందన్నా 151 మంది వున్నా?అదే పాడు పనే గా? * ఒక్క కేసూ లేని బాబు ఢిల్లీ లో మోడీ దగ్గర కాసుల కోసమే ప్రత్యేక హోదా తాకట్టు పెట్ట్టాడు అన్నా గుడ్డిగా నమ్మేసాం! ముడ్డి కింద ముప్పయ్యి మూడు కేసులు పెట్టుకుని ఢిల్లీ పోయి నువ్వు చేస్తున్నది ఏందన్నా .. మోడీ కాలర్ పట్టుకుని ‘ప్రత్యేక హోదా’ అడుగుతున్నావా? **ఇంట్లో ఇంటర్ చదివే పిలకాయలు ఎగతాళి చేస్తున్నారన్నా.....కట్టుకున్నది అయితే మరీ 'బెప్పం’ గాడిని చూసినట్టు చూస్తున్నదన్నా....'కాపురం చెయ్యడం’కూడా కష్టం గా వుందన్నా దాని సూపులకి...**😢 . దీనెమ్మ జీవితం కాస్త బుర్ర వున్న జనం ‘వెర్రి పప్ప’ ని చూసినట్టు చూసి నవ్వుతున్నరన్నా! బుర్రలేని జనం కి కూడా అర్ధం అయ్యేలోపు కొద్దిగా మారన్నా.....😢 ‘పులివెందుల పులిబిడ్డ’ లాగా వెలుగన్నా..!! ..👆పాకాల పరిశుద్ధ రావు😰 Lifted from FB
  14. Uncle values gurinchi inka Mee modi batch ey matladali. Evaranna vinte notitho navvaru...
×