Jump to content

koushik_k

Members
  • Content Count

    6,706
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

Everything posted by koushik_k

  1. bro.. na varaku productive ga unnanthavarake evarikaina support chestha.. yanamala ki nen anti enduku ante "tuni" seat inka tane hold cheskonnadu kanuka.. tammuduki icchukonnadu.. mydukur maridiki icchukonnadu.. kanesam okati anna gelipinchukovaliga.. ledu.. retire ayyada ante adi ledu. still protocol opposition leader in counsel ani.. idi na reason.. kodali nani tdp lo undalsinavadu. two constituencies ni influence cheyagaliginavadu.. kani ministry ante piccha .. tdp lo adi radu kanuka poyadu.. uma ki thappa vere kammas ki e cbn elano ivvadu ani telsinde. repu kodali productive kakapote alane tidatha kani repu gudivada reserve ayyi pamarru general occhina thumping majority tho kodathadu nani akkada as of now..
  2. సీఎం, మంత్రి ఇంటి సమీపంలో.. కృష్ణా పుష్కర ఘాట్‌లోనే తంతు దేవదాయ శాఖకు అడ్డుకునే బాధ్యత లేదా?.. పవన్‌ ఫైర్‌ తిరుపతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సొంత ఇంటి సమీపంలోనే, కృష్ణా పుష్కరాల ఘాట్‌లో సామూహిక మత మార్పిడులు జరుగుతుంటే సీఎం జగన్‌కు కనిపించలేదా అని జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఎవరి అండతో ఈ మతమార్పిడులు జరిగాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని.. లేదంటే మత మార్పిడులకు మద్దతిస్తున్నారనే అర్థమని అన్నారు. బుధవారం మధ్యాహ్నం పవన్‌ తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ‘‘విజయవాడలో ముఖ్యమంత్రి జగన్‌, దేవదాయ శాఖ మంత్రుల నివాసాల సమీపంలోనే 40 మందికి మతం మార్చారు. దీనిని ప్రభుత్వం గానీ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు గానీ ఎందుకు అడ్డుకోలేదు? నేను హిందూ ధర్మాన్ని నమ్ముతాను. అదే సమయంలో పరమత సహనం పాటిస్తాను’’ అని పవన్‌ స్పష్టం చేశారు. హిందువులు కడప దర్గాకు వెళ్లి జై భవానీ అనిగానీ, మెదక్‌ చర్చికి వెళ్లి జై శ్రీరామ్‌ అనిగానీ అనరని...అలాగే, హిందూ దేవాలయాలకు దగ్గర హెయిల్‌ జీసస్‌ అనకూడదని తెలిపారు. తిరుమలకు వెళ్లి హెయిల్‌ జీసస్‌ అంటామంటే కుదరదన్నారు. ‘‘దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం, సీఎం ఇంటి సమీపంలో మత మార్పిడులతో హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తుంటే దేవదాయ శాఖ ఏం చేస్తోంది? సూడో హిందూ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నార’’ని ప్రశ్నించారు. ధర్మోరక్షతి రక్షితః తిరుమల: ‘తిరుపతిలోనే యోగాభ్యాసం నేర్చుకున్నాను. నాడు తెలుసుకున్న ధర్మోరక్షతి రక్షితః సూత్రాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తా’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. బుధవారం నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద తనను చూసి ‘జై పవన్‌’ అని నినదించిన అభిమానులను ఆయన వారించారు. ‘స్వామి సన్నిధిలో అరవొద్దు’ అంటూ సైగలు చేయడంతో అభిమానులు నినాదాలు ఆపేశారు.
  3. Agree. Anduke il be carefully commenting. Inko ten years undaliga me happinesss kosam
  4. Good. E dialogues self satisfy cheskotanki bavuntai. Asalu candidate unnada tdp ki. I mean at least poti ivvatanki. Adi tdp position Akkada
  5. Kodali nani craze endo next elections lo telsuddi. Gudivada ni develop cheste inko 10 yrs conform win.
  6. ohoo.. ante bjp vallaithe baga utilize chestharu.. migatavallu cheyaru.. anduku ivvaru basic ga non bjp cm unte.. anthena..
  7. శ్రీకాకుళంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిపై ఆగ్రహం శ్రీకాకుళం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): స్పీకర్‌ తమ్మినేని సీతారాం బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారిపై తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. జ్యోతిరావు ఫూలే 129వ వర్ధంతి సందర్భంగా ప్రోటోకాల్‌ పాటించలేదంటూ ఆయన సదరు అధికారిపై ఒంటికాలిపై లేచారు. ‘‘అంబేడ్కర్‌, ఫూలే వంటి మహనీయుల వర్ధంతి వేడుకలకు నన్ను పిలవాలన్న జ్ఞానం లేదా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మరోసారి ఇటువంటి తప్పు చేస్తే స్పాట్‌లోనే కొడతా’’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బిత్తరపోయిన బీసీ సంక్షేమ శాఖ అధికారులు వివరణ ఇవ్వాలని ప్రయత్నించగా... ‘చుప్‌ నోరు మూసుకోండి’ అంటూ గట్టిగా మందలించారు. ‘సమయం లేక సమాచారం ఇవ్వలేకపోయామ’ని అధికారులు చెప్పినా వినకుండా ‘ఉద్యోగం సరిగ్గా చేసుకోండి’ అని మండిపడ్డారు
  8. correct ane ankondam.. counter measures evi.. chinnapilladu adigina chepthadu ntr ki family ki differences unnai ani clarity ivvalsina avasaram enthaina party ki undi.. kalisi melisi undakkarledu.. kani oka 30% anna kalsi unde feeling kavaliga
  9. subject cheppandi ra ante 1% cheppaleru.. anavasaramaina comedy lo malli ikkada .. sagam mandi vote kuda veyaru malla andulo. nak telsindi nen cheppa avida gurinchi.. meku telsindi meru cheppochu negatives emanna unte. . madyalo chetta posts enduku political forum padu cheyatanki kakapote.. comment chesina candidate nenu chuskontam.. madyalo enduku vere vallu involve avvatam.
  10. avna.. e pay scale lo unnav bro nuvvu.. nen aithe account e open cheyaledu.. meru suggestions isthe alochidam..
  11. Raaz neku andinatlu ledu ga.. anthe le.. meku elano ivvaru adigina kuda.. cbn leadership alantidile.. karyakarthalaki padavulu undav.. social meda vallaki benefits undav
  12. mem anthele bro.. kakapote annam tinta.. ashuddham tinevallu vere untaru irrelevant posts vestu
  13. Manchi vallu party tho samandam lekunda gelavali. Thappu ledu
  14. @JAYAM_NANI sure sure. Prathi sari nen food tine appude pakkaki pommantav emi bro. Sare nekosam Tinna plate akkade petti pakkaki veltunna. NU occhi kaniv brother.
  15. Cheyali uncle. Intha anti wave lo nimmala ramanaidu yeluri sambasiva Rao ela gelicharu
  16. Next time kuda rajini e gelavochu ippudu unnatlu work chesthe.. Shes always into people..
  17. Akkade unte poyedi. Sannasi la unnadu.
  18. అక్టోబరు 24... మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడైన వేళ... ఆ రోజు సాయంత్రం ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిశ్శబ్దంగా బయటికొచ్చి ఓ ప్రాంతానికి బయలుదేరారు. కారులో ఆయన సెక్యూరిటీ సిబ్బంది గానీ, కార్యదర్శి గానీ లేరు. కేవలం డ్రైవరు, పవార్‌ మాత్రమే ఉన్నారు. కారు కొంత దూరం వెళ్లాక.. శివసేన ఎంపీ, సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆయనను వెంటనే పవార్‌ తన కారులో ఎక్కించుకుని డ్రైవర్‌ను పోనివ్వమన్నారు. దాదాపు 45 నిమిషాల సేపు కార్లోనే పవార్‌, రౌత్‌ మంత్రాంగం సాగింది. కారు ఎక్కడా ఆగలేదు. ఏ గమ్యానికీ చేరలేదు. ఆ తరువాత ఓ చోట రౌత్‌ను దింపేసి పవార్‌ వెళ్లిపోయారు. పవార్‌ కదలికలను ఎప్పటికప్పుడు పసికట్టే నిఘా యంత్రాంగాన్ని బీజేపీ ఏర్పాటుచేసినప్పటికీ ఈ మీటింగ్‌ జరుగుతుందని, ఇలా కార్లో కలుస్తారని ఊహించలేదు. కొన్ని రోజుల దాకా అసలు ఈ కారు ప్రయాణం సంగతి బీజేపీకి తెలియనే తెలియదు. ఫలితాలు వెల్లడైన వెంటనే- అంటే 24వ తేదీ మధ్యాహ్నమే ఉద్ధవ్‌ ఠాక్రే 50:50 ఫార్ములాను వినిపించడం మొదలెట్టిన సంగతి తెలిసిందే! రౌత్‌ను పిలిపించుకుని పవార్‌ రాజకీయం నడిపారు. ఒకవేళ బీజేపీ మంకుపట్టు పడితే ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ బాసటగా నిలుస్తాయని ఆనాడే ఆయన రౌత్‌కు హామీ ఇచ్చినట్లు వెల్లడవుతోంది. ఈ చాణక్యం ద్వారా అమిత్‌ షా మంత్రాంగాన్ని పవార్‌ నిర్వీర్యం చేసేశారు.
  19. naku jr ntr ki polam gattu vishayam lo godavalu unnai .. anduke lifelong hate cheddam ani decide ayya . I demand my polamgattu settlement with jr ntr. nen video matrame post chesa.. na opinion kadu.. idem sakshi video kadu. anyways.. multiple times cheppa jr ntr need party ki undi ani already.. and i stand by that word and ofcourse whos next ani repu evaranna post vesthe il defly express my opinion .
×