Jump to content

Ongole Gitta

Members
  • Content count

    248
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

About Ongole Gitta

  • Rank
    New Fan

Profile Information

  • Gender
    Male
  1. Ongole Gitta

    Ex DGP sambasivarao into ycp

    రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు విశాఖ: తాను వైకాపాలో చేరుతున్నట్టు ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు ఖండించారు. వైకాపా అధినేత జగన్‌ను కలవటంలో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. గంగవరం పోర్టు సీఈవో హోదాలో మర్యాద పూర్వకంగానే జగన్‌ను కలిశానని వెల్లడించారు. గతంలో సీపీగా పనిచేసినప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబును కూడా కలిశానని వివరించారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని సాంబశివరావు తెలిపారు. విశాఖ జిల్లా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను ఈ రోజు ఉదయం సాంబశివరావు కలిసిన విషయం తెలిసిందే. Source; eenadu
×