Jump to content

LuvNTR

Members
  • Posts

    7,046
  • Joined

  • Last visited

  • Days Won

    6

Everything posted by LuvNTR

  1. naaku doubt enti ante gas meeda cbn fight seyyakunda unte tirupati lo jio unit pedatha ani untadu. bayataki 7000 cr ani untadu kaani lopala maathram ee 30 cr unit ani planning sesi untadu ambani.
  2. vijayawada is going to get hit heavily with cyclone this year. Severe threat per astrologers....
  3. March 26 th varaku operation lo unna total destinations enni. total daily operated services enni. total passenger growth entha. ee stats tho okka ppt slide kavali ani rayalaseema prajalu koruthunnaru.
  4. ade doubt vochindi. mari edo show putup kosam villas rent ki teesukoni pettinattu unnayi le...
  5. enti avi ala unnayi buildings. rent ki teesukunnara govt. vallu ??
  6. vaadu enni copy kottina peekedi emi ledu. GIFT city ani Dholera City ani pettadu kada. CHuddam entha success avuthayo.
  7. ee thread lo jagan criminal and court trials gurunchi posts maintain seyyandi. nenu ysr scams gurunchi in general ga google lo search sesthune 2nd page lo ee thread kanabadindi. baaga popular ayindi ee thread.
  8. ED Court summons to Jagan, Acharya in Indu Tech Zone chargesheet HYDERABAD: A designated special court dealing with cases filed by Enforcement Directorate (ED) at Hyderabad issued summons to YSR Congress Party president Y S Jaganmohan Reddy, his auditor Vijay Sai Reddy, Indu Syam Prasad Reddy, businessman Nimmagadda Prasad, former minister Sabita Indra Reddy, Telangana home secretary B P Acharya and nine others in the InduTech Zone chargesheet.It directed all the accused to be present in the court on March 16. Link.
  9. ED attaches ₹117 cr. assets in Jagan case BI has filed 3 chargesheets in matter The Enforcement Directorate has attached assets worth ₹117.74 crore in a money laundering probe against YSR Congress chief Y.S. Jagan Mohan Reddy and others. The attached properties belong to the companies of I. Syam Prasad Reddy, including the assets of Indu Projects, Embassy Property Developments and Vasantha Projects in the Indu-Andhra Pradesh Housing Board, according to the Directorate. Huge investments The case pertains to alleged quid pro quo where Mr. Syam Prasad Reddy made huge investments in the companies floated by the YSR Congress chief. The investments were made for the favours allegedly received in the allotment of 8,844 acres for Lepakshi Knowledge Hub Private Limited, 250 acres at Shamshabad for Indu Techzone Private Limited and various housing projects to Indu Group, when late Y.S. Rajasekhara Reddy was Andhra Pradesh Chief Minister. Link.
  10. ivanni kaadu kaani CBN garu ventane aa secretariat, Assembly buildings ni kattatam start seyinchandi first before that Modi put obstacles for it also. evaraina jnanodayam cheyandi CBN gariki.
  11. జగన్‌ సతీమణిపై అరెస్టు వారెంట్‌ 05-10-2017 01:59:15 ఆయన పత్రిక ఈడీ రామచంద్రమూర్తికి కూడా.. నూజివీడు, అక్టోబరు 4: జగన్‌ పత్రిక చైర్‌పర్సన్‌, ఆయన సతీమణి భారతీరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌(ఈడీ) కె.రామచంద్రమూర్తిలపై న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వీరిద్దరి నీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచాలని నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ జి.సాయికృష్ణ.. హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ పత్రికలో 2016లో తనపై నిరాధార వార్త రాశారంటూ టీడీపీ నేత, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భారతి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకుండా తమ పరోక్షంలో లాయర్ల ద్వారా కేసు విచారణ జరపాలని నూజివీడు కోర్టును అనుమతి కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించలేదు. స్పెషల్‌ వకాల్తా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ వీరు స్పెషల్‌ వకాల్తాను కోర్టుకు సమర్పించకపోవడంతో అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.
  12. నాకో ఐడియా. ఇప్పుడు జగన్ సంభంధం లేదంటే అతని బదులు అతని భార్య భారతి ని పెడితే ఎలా ఉంటది చార్గేషీట్ లో.
  13. ఎంతటి ధీరుడు, గుణ వంతుడు అయిన కర్ణుడు కూడా కేవలం ఆధర్మం వైపు నిలబడి నందుకు అస్త్రాలు పోయి కావాచ కుండలాలు పోయి ఆధర్మం గానే చావాల్సి వోచింది.
  14. ఉదయం నుంచి కోర్టులోనే జగన్ 22-09-2017 17:24:10 హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమార్కుల కేసు అక్టోబర్‌కు వాయిదా పడింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. జగన్ అక్రమార్కుల కేసులో సీబీఐ పదకొండు చార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాంకీ, జగతి పబ్లికేషన్‌లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థలకు తాను యజమాని కాదని జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌లో దాఖలు చేశారు. పిటీషన్‌కు సంబంధించి శుక్రవారం జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదలను పూర్తి అయన తర్వాత కూడా జగన్ కోర్టు హాల్‌లోనే ఉన్నారు. ఈ కేసులో జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి లక్ష్మి హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్ ఆరో తేదీకి (October 6th) వాయిదా పడింది.
  15. karnataka lo cloud seeding chesaru anta kada annagaru. anduke mana side rains baaga paduthunnayemo mari.
  16. భూ కేటాయింపులో కుట్ర లేదు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో పెన్నా సిమెంట్స్‌ 07-09-2017 01:56:54 హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమ కంపెనీకి నిబంధనల ప్రకారమే భూములు కేటాయించారని, ఇందులో ఎటువంటి కుట్రా జరగలేదని పెన్నా సిమెంట్స్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో తన పేరును తొలగించాలంటూ పెన్నా సంస్థల చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డితోపాటు గ్రూపు సంస్థలు పెన్నా సిమెంట్స్‌, పీఆర్‌ ఎనర్జీ, పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌, పెన్నా తాండూర్‌ సిమెంట్‌ కంపెనీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి విచారించారు. తమ సంస్థ ఏర్పాటుకు భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా.. సంబంధిత ఫైలును అధికారులకు పంపారని, భూపరిపాలన కమిషనర్‌ నుంచి జేసీ, ఎమ్మార్వో వరకు అధికారులంతా పరిశీలించిన తర్వాతే నిబంధనల మేరకు భూ కేటాయింపు జరిగిందన్నారు. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది.
  17. పెట్టుబడుల కోసంబెదిరించారు 05-09-2017 02:05:39 క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తి కుట్రలో జగన్‌తో కుమ్మక్కు డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేయండి ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్‌ హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను.. ఆయన ఆడిటర్‌ వి.విజయసాయిరెడ్డి బెదిరించారని సీబీఐ.. ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం (రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌) చేసుకోవాలనుకుంటే జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తీరాలని ఒత్తిడి తెచ్చారని తెలిపింది. క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో జగన్‌తో విజయసాయిరెడ్డి కుమ్మక్కయ్యారని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై సీబీఐ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసింది. ‘విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. 2007లో పలువురితో పెట్టుబడులు పెట్టించారు. డెలాయిట్‌కు చెందిన సుదర్శన్‌పై ఒత్తిడి తెచ్చి ఎక్కువ విలువను లెక్కగట్టించి పెట్టుబడిదారులను మోసం చేశారు. రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌ కంపెనీలో రూ.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాలంటూ జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌కు చెందిన టీఆర్‌ కణ్ణన్‌ను బెదిరించారు. మరో పెట్టుబడిదారుడు మాధవ రామచంద్రన్‌తోనూ పెట్టుబడి పెట్టించారు. వీరిద్దరితో రూ.24.65 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టించి వారికి నష్టం చేశారు. మాధవ రామచంద్రన్‌ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. 2007లో డైరెక్టర్‌ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా.. పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనపై అభియోగాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలూ మా వద్ద ఉన్నాయి’ అని సీబీఐ తన కౌంటర్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 8న ప్రత్యేక కోర్టు విచారించనుంది.
  18. Vijay Sai Reddy seeks discharge from Jagan’s DA case September 4, 2017 Rajya Sabha Member of Parliament and General secretary of the YSR Congress Party V Vijay Sai Reddy filed a discharge petition related to the disproportionate assets case. In his petition he requested, his name to be removed from investments related to Ramky, Vanpic and Jagathi. CBI , on the other hand, filed a counterfeit petition in relation to the fraudulent investment in Jagati publications. CBI asked the court to dismiss Vijay Sai’s petition. Vijay Sai is the financial mastermind behind Jagan who allegedly knows all the secret details of transactions involving the YSRCP supremo and his companies. He reportedly knows the intricate details of quid pro quo arrangement. Link.
×
×
  • Create New...