Jump to content

LuvNTR

Members
  • Posts

    7,046
  • Joined

  • Last visited

  • Days Won

    6

Everything posted by LuvNTR

  1. పేద పార్టీ అధినేత ....!? ********************* పాపం ఇంకో పేద పార్టీ అధినేత. EMI లు కట్టలేక కార్ అమ్ముకొని స్పెషల్ జెట్ ఫ్లైట్స్ లో తిరుగుతూ ప్రజా సేవ చేస్తున్నాడు. పాపమ్ ఆయన కష్టం చూస్తేనే కడుపు తరుక్కు పోయి ఇంకోసారి సార్ పెట్టె టీ మీటింగ్ కి పోయి అప్పు చేసైనా సరే పది లక్షలు వదిలికిన్చుకోవాలని తుత్తర ఉన్న కులం అడ్డు వస్తుంది. నేను సారు కులం కాకపోతిని నన్ను లోపలకి రాణిస్తారో లేదో అని బెంగ. సార్ ఈ సారి పెట్టె టీ మీటింగ్ లో సమర్పించుకునే అవకాశం అన్ని కులాలకు ఇవ్వండి సార్ మీ పేదరికం చూడలేక మా కడుపు తరుక్కుపోతుంది.....??
  2. దేవుని కి ఆంద్రప్రదేశ్ కి టోపి పెట్టిన తండ్రి కొడుకు ల కధ తప్పక చదవండి.. వెనకటికి ఆంధ్రపురి గ్రామానికి రాజయ్య అనే సర్పంచ్‌ ఉండేవాడు. అతని కుమారుడు జగ్గయ్య.కొడుక్కి ఏ పదవి లేకపోయినా తండ్రితో పాటు అన్ని వ్యవహరాల్లో తలదూర్చేవాడు.వారిద్దరూ కలిసి ఊరికి మంచి జరిగేందుకు దేవాలయం అభివృద్ధి చేస్తామని చందాలు వసూలు చేసేవాళ్లు. వసూలైన డబ్బులు మూట తెచ్చి సర్పంచ్‌ రాజయ్య ఏం చేశావాడంటే…గుడి మండపం మధ్యలో ఓ గుండ్రటి గీత గీసేవాడు. హే భగవాన్‌ “నాదీ దేవుడి పాలన. నీ నిర్ణయమే నా నిర్ణయం. ఆలయ అభివృద్ధి విషయంలో నువ్వేం చెబితే నేను అది దైవజ్ఞగా ఆచరిస్తా” అనేవాడు.అని ఇలా చేసేవాడు “ఓ దేవుడా నీ ముందు ఓ గుండ్రని గీత గీశాను. వసూలైన డబ్బులన్నీ దాంట్లోకే విసురుతాను. ఆ గీతలో పడినవి అన్నీ నువ్వే తీసేసుకో. నా భుక్తి కోసం ఆగీత బయట పడినవి మాత్రమే నేను తీసుకుంటాను అని ప్రార్థన చేసేవాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తా దేవుడా’ అని విసిరేవాడు. సహజంగానే దూరం నుంచి విసిరినప్పుడు గీత బయటే ఎక్కువ డబ్బులు పడేవి.పదోపరకో గీతలో పడేవి. “దైవ నిర్ణయం శిరోధార్యం” అంటూ బయటపడ్డ డబ్బులన్నీ మూటకట్టి కొడుక్కి ఇచ్చి రహస్యంగా దాచమనే వాడు. ఆ గీతలో పడిన డబ్బులతో గుడిలో రోజుకో రుచికరమైన ప్రసాదంఊళ్లోవాళ్లకి పెట్టేవాడు. చక్కటిరుచికరమైన ప్రసాదాలు ఊరివాళ్లకి రోజూ అందటంతో గుడి బానే అభివృద్ధి చేస్తున్నట్టు కొంతకాలం నమ్మించాడు.అందరికీ “నాదీ దేవుడి పాలన..దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నా అని ప్రచారం చేసుకునేవాడు. కొంతకాలనికి అతడి పాపమో..దేవుడి శాపమో ఆ పెద్దమనిషి పోయాడు.తర్వాత కొడుకు జగ్గయ్య తన తండ్రి మరణాన్ని ఊళ్లో వాళ్లందరి దగ్గర వెళ్లబోసుకుని తండ్రి లేని పిల్లోడనే సానుభూతి సంపాదించాడు.నా తండ్రిలాగే నేను గుడిని బాగు చేస్తానని తండ్రి పేరు చెప్పి బాగా డబ్బులు వసూలు చేశాడు. అయితే తండ్రి రాజయ్యకంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు జగ్గయ్య. తండ్రి ఏక్‌ నెంబరీ బేటా దశ్‌ నెంబరీ బాపతు. దేవుడికే టోకరా పెట్టే తెలివితేటలు అతడి సొంతం.వసూలు చేసిన డబ్బులను గుడి ముందుకు తెచ్చి “ఓ దేవుడా..వచ్చిన డబ్బును గాల్లోకి విసురుతాను. నీక్కావాల్సినంత నువ్వు తీసేసుకో, నువ్వు తీసుకోగా మిగలినవి, కింద పడ్డవి మాత్రమే నేను తీసుకుంటా’ అని మొత్తం గుడిసొమ్ము నొక్కేశాడు.కొద్దిరోజులకే ఇతగాడి వ్యవహారం జనానికి అర్థం అయి ఊరి నుంచి తరిమేసి మరో పెద్దమనిషిని ఎన్నుకున్నారు. దాంతో నిలువెళ్లాఆంధ్రపురి వాసులపై విషం నింపుకున్న ఆ పుత్రరత్నం పక్కనే ఉన్న భాగ్యపురి పంచాయతీతో చేతులుకలిపాడు. తమ ఊరి గుట్లన్నీ ప్రత్యర్థులకి చేరేసేవాడు. ప్రతివిషయంలోనూ సొంతూరిపై కయ్యానికి కాలు దువ్వసాగాడు. ఆలయనిర్మాణంలో, నీళ్లలో, నిధుల్లోగ్రామాభివృద్ధికి అడ్డుపడేవాడు. ఊరికి నిధులు ఇచ్చే పై వాళ్ల దగ్గరకి వెళ్లి మా ఊరి వాళ్లని బాగా ఎండపెట్టండి. వాళ్లకి నిధులివ్వద్దు. వచ్చే పంచాయతీ ఎన్నికలో మనం మనం కలిసుందాం, మీకు నేను మద్దతిస్తాను అని రాయబారాలునెరిపేవాడు. ఎక్కువగా పక్క ఊర్లోనే ఉంటూ అప్పుడప్పుడు ఊరి పెద్దలను తిట్టడానికి మాత్రం ఆ ఊరికి వచ్చేవాడు. ఎప్పుడు చూసినా ఆ నోటి నుంచి అన్నీ అశుభాలే తప్ప ఒక్క మంచి మాట మాట్లాడేవాడు కాదు. ఏదైనా మంచి పనితలపెడితే అడ్డంకులు సృష్టించేవాడు.ఊరిపై వాడి ఏడుపు చూడలేక జనం విసిగి వాడికి “శవానందం” అని పేరు పెట్టారు. గ్రామవాసులు అందరూ సమావేశమై ఒక తీర్మానం చేశారు. “ఊరు బాగవుతుంటే వాడేడుపు చూడ లేకఛస్తున్నాం. ఎప్పుడు చూసినా నెత్తిన శని తాండవిస్తున్నట్టు విషాద ముఖంతో ఊర్లో అడుగుపెడతాడు. వీడిని ఇకనుంచి ఊరిలో చావులకి తప్ప వేరే ఎక్కడికీ రానివ్వద్దు. ఎప్పటిలాగే వాడిని ఆ పక్క ఊరు భాగ్యపురిలోనే ఉండనిద్దాం. వాడికి ప్రీతిపాత్రమైన అశుభాలకి మాత్రం కబురుపెడదాం” అని ఊరంతా ఒక్క తాటిపైకి వచ్చి తీర్మానం చేశారు.అప్పట్నుంచి ఆ పుత్రరత్నం అమరపురిలో అశుభాలకి మాత్రం హాజరవుతూ సార్థక నామధేయుడిగా పక్క ఊరి చరిత్రలో నిలిచిపోయాడు. ←సీఎం యోగం లేదు – త్వరలో జైలుకి. జ్యోతిష్యుల సూచన మేరకే హోమాలు, గాలి వజ్రకిరీటం, జగన్‌ యాగం జైలుశిక్షను తప్పించలేవు...?
  3. CBN నా వల్లే గెలిచాడు లేకుంటే Retire అయ్యేవాడు అని అంటే ఎలా ఉంది అంటే........ ------------------------------------------------ ఒకాయన నేను లేకపోతే ఆయన రిటైర్ అయ్యేవాడు అని అంటుంటే..చిన్నప్పుడు మా నాయనమ్మ చెప్పిన ఒక కథ గుర్తుకోచ్చింది. ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో వేసుకోని ఇంటికి వస్తున్నాడు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక ఆయాసం వచ్చి బండి కింద నీడలో నడుస్తూ ఇంటి వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. బయటకు వచ్చి అదే బండిని లాక్కొచ్చిన ఎద్దు వైపు చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది. ‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట..’’
  4. PK ఉపన్యాసాలు ఎలా ఉంటాయి అంటే..... ------------------------------------------------------- వల్లకాట్లో పిల్లి కూతలు.. గోడపై గబ్బిలం తింగరి చూపులు.. పిచ్చి కుక్క గావు కేకలు.. యదైన గేద అరుపులు.. చెరువులో కప్ప బెకబెకలు.. ఏడుపు తెచ్చుకున్నే అరువు సినిమా డైలాగులు.. మురుగ్గుంటలో పంది పిల్లలా.. వివరం లేని మూల్గులు.. అర్ధం లేని అక్షరాలూ.. భావం లేని వెర్రి గావుకేకలు..
  5. దేబుడు-ఆత్మకథ ------------------------ మా తాత ఇది.....మా నాన్న ఇది ...నేను ఇది అవుదాం అనుకున్నాను ....కానీ అది అయ్యే సరికే ఎదో అయ్యింది ....ఇంకా అదే అవ్వకపోతే ఇది ఏమి అవుతుంది అని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ఈ లోగా మా అమ్మ చెంబు ఇచ్చి విజయా డైరీ లో పాలు తెమ్మంది, విజయడైరీ నే దేనికి అంటే ఇంకో పదేళ్లలో చంద్రబాబు డైరీ పెట్టి విజయ డైరీ మూసి వేస్తారు అని చెప్పింది సరే అని పాలు తీసుకుని రావటానికి వెళ్తే అక్కడ పాల మీద వాలే ఈగలను ఒకతను మానవత్వం లేకుండా విసురుతున్నాడు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను అయినా తమాయించుకుని అక్కడ నుంచి వస్తుంటే గేదె తోక ఎత్తి పేడ వేసింది వెనుకాలే ఒకతను వచ్చి గంపకి ఎత్తుకుంటున్నాడు.....గేదె పేడని కూడా దోచుకునే వారిని చూసి మల్లి ఆవేశం వచ్చింది..మళ్ళి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా ఇంటికి వచ్చా.....అమ్మ ఖాళీ చెంబు తెచ్చాను అని తిట్టింది.....అప్పుడు అర్ధం అయ్యింది నేను పోయించుకున్న పాలు ఆవేశంగా ఊగిపోతున్నప్పుడు పోయాయని. ....మళ్ళి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను .ఈ లోగ ఆర్ట్స్ కాలేజీ లో లా చదువుతున్న నా రెండో అన్నయ్య విరాట్ కోహ్లీ బయోగ్రఫీ తెచ్చి ఇచ్చాడు....ఎవరు అన్నయ్య అన్నాను....వీడు ఇంకో పాతికేళ్లలో ఇండియా కి క్రికెట్ ఆడతాడు.....ఇండియాన్ క్రికెట్ ఐకాన్ అవుతాడు....అన్నాడు అతని బయోగ్రఫీ చదివాను.. ఆ పుస్తకం చదివి బయటకి వచ్చే సరికి రైతులు ఉన్నారు....ఏంటి అన్నాను.....మా పొలాలు లాక్కుని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి ఇచ్చారు అన్నారు ....ఇది జరిగింది ఎప్పుడు అంటే 30 సంవత్సరాల తర్వాత 2014 లో చంద్రబాబు మూడో సారి సీఎం అయ్యాక అన్నారు ....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ నా మూడవ భార్య కి పుట్టిన నా నాలుగవ సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను..... షిరిడి సాయి బాబా గారికి ఆశీస్సులు ఇచ్చినట్టే పుట్టపర్తి సత్య సాయి బాబా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నాను....అంతే కాదు వ్యవస్థీకృత సరళీకృత ఆర్ధిక విధానాలకు కారణమ్ అయినా టైగర్ ష్రాఫ్ ని, కరణ్ జోహార్ ని, బోనీ కపూర్ తమ్ముడు షాహిద్ కపూర్ ని తల్చుకుని సరికి నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను కానీ నా నాలుగవ భార్య వల్ల కలగబోయే నా ఐదో సంతానం గుర్తుకు వచ్చి ఆగిపోయాను...స్నానం కి బాత్రూమ్ లోకి వెళ్తే పసుపు పచ్చగా నీళ్లు వచ్చాయి....నాలో ఆవేశం వచ్చింది....ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను.....ఈ సారి ఎవరు గుర్తుకు వచ్చేలా లేరు....
  6. YSR Cash is king cover story by covert magazine in 1 March 2009 Edition. is Andhra Pradesh most corrupt state?
  7. YS Jagan 31 Shell Companies Attached by ED Jagan Mohan Reddy, Chhagan Bhujbal figure in ED list of top launderers Pradeep Thakur | TNN | Nov 23, 2017, 08:36 IST New Delhi: The Enforcement Directorate has drawn up a list of top money launderers and the shell companies used by them to transact unaccounted money. The list includes some top politicians of the country. Topping the list is one Afroz Mohammed Hasanfatta and Madanlal Jain of Surat who remitted money to Dubai and Hong Kong through forged bills of entry. Together the duo allegedly laundered Rs 5,400 crore through 30 shell companies. The politicians in the list include Jagan Mohan Reddy of YSR Congress who is accused by the agency of laundering at least Rs 368 crore through 31 shell companies linked to him and his associates. The other prominent politician is Chhagan Bhujbal, NCP leader and former deputy CM of Maharashtra, who is being investigated for allegedly laundering Rs 200 Cr using 81 shell companies. Source: https://timesofindia.indiatimes.com/india/jagan-bhujbal-figure-in-ed-list-of-top-launderers/articleshow/61760982.cms
  8. Jagan owned bharathi cements firm without investing anything and got limestone mines lease with the help of his father YSR Hyderabad: According to authorities, Jagan became the owner of Bharati Cements without investing anything in the company. It was industrialist Nimmagadda Prasad who first gave Rs 35 crore to Jagan and with this money he floated Bharati Cements after taking over Raghuram Cements and later merging it with Bharati Cements. Raghuram Cements never had any mining lease, but after it went into the hands of Jagan, the company got mining leases for huge tracts of limestone mines in Kadapa. This was made possible by Jagan with the active assistance from his then chief minister father YS Rajasekhara Reddy. ED estimated that the value of limestone extracted illegally by Bharati Cements would be around Rs 152 crore. According to ED's joint director S A Umashanker Goud, all this income is now identified as proceeds of crime and accordingly the assets of Jagan equivalent to its value are attached. The sale of 51 per cent stake of Bharathi Cements to French firm, M/s Parficim S A S, at Rs 671 per share and the resultant income of Rs 416 crore was also termed as proceeds of crime and accordingly assets of equal value were attached, he said. In all the ED attached Rs 344 crore worth of immovable properties that are in the name of various firms owned by Jagan and Rs 404 crore worth of movable assets like shares and fixed deposits. Wednesday's attachment also covers 903 acres of land in Guntur district that is in the name of Saraswati Power and Industries Ltd, Classic Realty firm's Rs 50 crore worth buildings in Bangalore. Three companies which are said to be owned by Jagan, Utopia Infratructure Private Ltd, Capstone Infrastructure Pvt Ltd and Harish Infrastructure Pvt Ltd. are identified as the owners of Jagan's Lotus Pond residence. On record, Jagan is paying a rent of Rs 10 lakh for his residence to these three firms. Courtesy: Times of India Article
  9. tirupati to singapore oka flight permission daanam ayya.
  10. wah. refridgerator unte ineligible aa. inkenduku idi. monthly 5k rupees earn sesevallu kuda refridgerator maintaining kada. ?
  11. antha fast ga meeru statement anesthe ela. facts konni days lo anni bayataki vosthayi ga.
  12. mundu unnayi chala schemes. Every budget lo planned expenses category lo funds allocate chese vallu. Rashtriya arogya nidhi - it is a centrally sponsored scheme set up a fund under the Ministry of Health & Family Welfare in 1997 with an aim to provide for financial assistance to provide for financial assistance to patients, living below poverty line who are suffering from major life threatening diseases, to receive medical treatment at any of the super specialty hospitals/institutes or other Govt. hospitals. 50:50 ratio for funds allocation between states and center. inka senior citizens kosam kuda fully covered surgeries program kuda undedi like something NPHCE. ee scheme lo primary doctor expenses nundi rehabilation from surgeries varaku free ga cover sese vaaru. ila chaalane unnayi.
  13. state portion entha spend seyyali? i believe central govt. already spending some amount since long time for every procedure and govt. hospital development. is it just new name with increased allowance per procedure for already existing health scheme since UPA or long time? elagu konni rojullo facts bayataki vosthayi. ee lopala meeku telisi unte seppeyandi @Kiran. also keep in mind that there are better coverages and allowances for each procedure under AP state and TG state. just fyi. already edo medicine program launch chesadu. adi already ghoram ga flop ayindi execution lo.
×
×
  • Create New...