Jump to content

srinivas_sntr

Members
 • Content count

  1,015
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

About srinivas_sntr

 • Rank
  Special Fan

Recent Profile Visitors

1,815 profile views
 1. madam okka selfiee ...Jagan gaadu

  No idea .. looks like this Jaggu is very eager to take selfie
 2. బుగ్గలు పిండితే ..మిడియా వాల్లు రద్దంతం చేస్తరు .. చెతూల్తో సరిపెట్టూకుందం
 3. అబ్బా ఈ రొజు ఇంక ఎక్కువ తిన్నాను ..బొజనం చాల బాగుంది ... స్పెచీల్ స్నాక్స్ చెయ్యండ్ర ఇవినింగ్ .. అయ్యొ నడవడానికి కూద వస్తలేదు రో .
 4. Tweet this @ 6 pm

  EASE OF DOING BUSINESS - చంద్రబాబు నంబర్ వన్ EASE OF DOING CORRUPTION - జగన్ నంబర్ వన్ EASER OF DOING CORRUPTION - KCR నంబర్ వన్ EASIEST OF DOING CORRUPTION - KCR నంబర్ వన్
 5. నిరుద్యోగులు ప్రభుత్వాలకు సవాలుగా మారారు. దినసరి కార్మికులు ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. దేశంలో ఉపాది మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. సర్వేల ప్రకారం 2017 జనవరి నుంచి ఏఫ్రిల్ వరకూ ఉద్యోగాలు, ఉపాది మార్గాలు మందగించాయి.1.52 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి ! లేబర్ బ్యూరో క్వాటర్లీ ఎంప్లాయిస్ మెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది. ఇంకా వెలుగులోకి రాని ఉద్యోగాలు ఎన్ని ఊడిపోయాయో ఆదేవుడికే తెలియాలి అంటున్నారు నిరుద్యోగులు.107 ప్రముఖ సంస్థల్లో ! అనేక సర్వేల ప్రకారం దేశంలోని 107 ప్రముఖ సంస్థలు 14, 668 మంది ఉద్యోగులను తొలగించారని వెలుగు చూసింది. వేరే కంపెనీల్లో ఉద్యోగాలు రాక కొన్ని వేల మంది అనేక నెలల పాటు రోడ్డున పడ్డారని, వారి కుటుంబ సభ్యలు ఆకలితో అలమటించారని సర్వేలు చెబుతున్నాయి.ప్రధాన మంత్రి స్కీమ్ కే దిక్కులేదు ! మోడీ ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం కేంద్ర ప్రభుత్వ పథకాల మీద పడిందని స్పష్టంగా కనపడుతోంది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో దేశం మొత్తం 30.67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే అందులో ఇప్పటి వరకూ కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన వారు రోడ్ల మీద తిరుగుతున్నారు.ప్రజలు మూర్ఖులా ? ప్రధాన మంత్రి మోడీ ప్రజలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారా అంటూ కీర్తీ అనే యువతి ట్విట్ చేసింది. పెద్దనోట్లు రద్దు కారణంగా జీడీపీ 5.7 శాతం పడిపోయిందని కీర్తి ఆరోపించింది. పెద్దనోట్ల రద్దు విషయంలో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. అని సామాన్య జనాలు అనుకొన్నము.. ఏమి మారలే మోడి వచ్చి నా పేద ప్రజల బతుకు ఇంకా యాతన పిరిగింది గాస్ నుండి అని రేట్లు పెరిగాయి అంతా సర్వమంగళం మే మారదు ..కాంగ్రెస్ కన్న మోడి బిజెపి 100 రెట్లు నయమే కాని పేదవారికి కాదు - ...
 6. ఈ నోట్ల రద్దు వలన ఒక్క అవినీతి నాయకుడైనా టెన్షన్ పడటం, హార్ట్ ఎటాక్ తెచ్చుకోవడం లాంటివి జరగలేదు.అందరు అవినీతి పరులు చాలా ఈజీ గా వాళ్ళ బ్లాక్ మనీ మార్చుకున్నారు."నగదు రహిత" ట్రాన్సాక్షన్ లలో కొంచం పురోగతి ఉంది.ఎన్ని ఉద్యోగాలు పోయాయో కనీసం లెక్క లేదు, ఆ సబ్జెక్ట్ ముట్టుకోవాలంటే మీడియా కు మోడీ అంటే భయం/మొహమాటం. రెండు వేల రూపాయల నోటు తో ఎవరికి ఉపయోగమో తెలియడం లేదు.నేను మాత్రం బ్లాక్ షర్టు తోనే ఆఫీస్ కు వచ్చాను (దరిద్రపుగొట్టు కాంగ్రెస్ పార్టీ కు, మన దేశానికి ఏ రకం గానూ ఉపయోగ పడని కమ్యూనిస్ట్ పార్టీ కు మద్దతు గా మాత్రం కాదు).
 7. Ooha Teliyani Chanti Pillodu

  mangamma , kistamma , laxmamma poyyi ... Jelen , helen ,stephen ... full gaa convert seesaru gaa YRS batch ..ayna ... akkada unna Hindus ki konchem ayna paurusham undali .... ee jaffa kosam ..devudini ..religion nni kooda paakkaku pettadam
 8. rofl rofl ..vijaxxxxx halle looya

  Unable to open the link ? or access video ?
 9. దిల్లీ: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. మీరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీకు ‘సూపర్‌ఫాస్ట్‌’ బాదుడు తప్పదు.. అదేంటీ అని ఆలోచిస్తున్నారా.. ఇటీవల కొన్ని రైళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని.. ప్రయాణ వేగాన్ని కూడా పెంచుతున్నట్లు చెప్పింది. అయితే ఆ 48 రైళ్ల టికెట్‌ ధరలను పెంచింది రైల్వేశాఖ. రైళ్లను అప్‌గ్రేడ్‌ చేసినందుకుగానూ.. ఈ ధరలను పెంచినట్లు పేర్కొంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్ట్‌గా అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల ప్రయాణికులకు ఎలాంటి అదనపు సౌకర్యాలు ఉండవు. అయితే 48రైళ్ల టికెట్‌ ధరలు మాత్రం పెరిగాయి. ఇకపై ఆయా రైళ్లలో ప్రయాణించేవారు స్లీపర్‌ కోచ్‌కు రూ.30, సెకండ్‌, థర్డ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లకు రూ.45, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌కు రూ.75 చొప్పున సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల రూ.70కోట్ల అదనపు ఆదాయం లభించే అవకాశముందని రైల్వేశాఖ అంచనా వేస్తోంది. ఈ 48 రైళ్లను అప్‌గ్రేడ్‌ చేయడంతో దేశంలో మొత్తం సూపర్‌ఫాస్ట్‌ రైళ్ల సంఖ్య 1,072కు పెరిగింది. పుణె-అమరవాతి ఏసీ ఎక్స్‌ప్రెస్‌, పాటలిపుత్ర-చండీగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం-నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌, దిల్లీ-పఠాన్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌, టాటా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ తదితర 48 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌ రైళ్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు.
×