Jump to content

Eswar09

Members
 • Content Count

  9,523
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  2

Eswar09 last won the day on March 4

Eswar09 had the most liked content!

1 Follower

About Eswar09

 • Rank
  Silver Fan

Recent Profile Visitors

2,242 profile views
 1. వేణు మాధవ్ టీడీపీ కోసం ఏమి ఆశించకుండా చాలా చేశాడు .. నిజమే.. అలా ఉన్నాడంటే.. అది వాడి గొప్పతనం.. వీళ్లది కాదు.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పినట్లు.. మీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్లు ఉన్నారంటే.. అది ఇచ్చేవాళ్ల గొప్పతనం.. మీది కాదు అని.. ! సరే విషయానికి వస్తే.. ఇంత సేవ చేేశాడు.. కదా.. టీడీపీ ఏమైనా చేసిందా.. కనీసం.. పట్టించుకుందా... గుర్తించిందా.. ? అంటే ఆన్సర్ ఉండదు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి.. బూతులు తిట్టిన 30ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ... ఎస్వీబీసీ సీఈవో అయిపోయాడు.. వాడి వాటానికి ఆ పదవికి ఏమైనా సంబంధం ఉందా..? కానీ వైసీపీ వాళ్లకి అవన్నీ తెలీదు.. వాళ్ల కోసం.. ఏదో ఒకటి చేసినోళ్లకి ఏదో ఒకటి చేయడమే తెలుసు. కానీ టీడీపీ వాళ్లు... మా ఎమోషనల్ కాలిబర్ ఇంత.. మాకు ఇంత మంది నాణ్యమైన, నమ్మకమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు అని చెప్పుకోవడమే తెలుసు. దీని వల్ల ఏంటి ఉపయోగం..? వేణుమాధవ్ నాలుగేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్నాడు కదా.. ఎవడైనా పలకరించారా.. టీడీపీ వాళ్లు..!? బతికున్నప్పుడు చేయరు.. చచ్చాక మావాడు అంటారు.. అప్పటి ఎన్టీఆర్ నుంచి.. పరిటాల, కోడెల ఇలా.. అందరి విషయంలో అంతే.. చూసే వాళ్లకి ఈ ప్రేమలు నిజమైనవేనా.. అని అనుమానాలు వస్తాయి. టీడీపీపైన జనాలకు ఎమోషన్ ఉంది. జనాలపై టీడీపీ నాయకత్వానికి ఎమోషన్ లేదు. అది తెలిస్తే.. మొన్న ఓడిపోరు. Recieved on WhatsApp. I agree 100% -----Satish @koushik_k Enjoy...
 2. Bro ante 100% genuine naduputhunnara party ni..aa tappu.abbadaulu cheppakunda naduputhunna/nadipina oka party and political leader unnara?
 3. mari 175 place lo ayine nilapadi unte poyidhi kada...ayina okkade saripoye pani aythe
 4. Anne cbn cheyyali... Ayine valle avuthundhi anunonte inka chesdhi em le.. Antha charmisha unna ntr em chethaka na antha mandhi ni politics loki invite chesadu.. Youth leader lu kavali.. Ante cbn ki chetha kavatam ledhu ani kadhu ardham..
 5. Revanth BJP ki jump ki plan..nenna lakshman kuda cheppadu ga revanth cheppetivi memu consider chestham ani..
 6. ee pani tappa anni chesthunndu CBN. young leaders ni endhuku encourage cheyyado ardham kadhu...
 7. Ravi...tdp govt unnapudu rayalaseema IG support cheyyatam ledhu marchu ante...ala chesthe suri ni jail edhi anna chesthadu govt ki bad name vasthundhi marachala...last ki emi ayindhi govt change ayyaka ysr meena ni vesi ravi ni lekunda chesaru...
 8. review cheyyadam lo tappu ledhu ayina ki jagratta ekkuva anukondham..prathi dhi ante kastam ga.. ex: Peddayana ravi and kodela ni endhuku invite chesadu party loki..kodela ante Dr anukondham.. Ravi ni endhuku invite chesadu appati anthapur politics TDP nilapdalante RAVI lanti vadu kavali..andhukue thisukonnadu anthe kani ravi ki faction+naxalism background undhi ani think cheyyala.. alantivi 100% missing CBN lo
 9. Dirct ga avasaram ledhu.. Indirect ichina chalu.. Em anna aythe leader chuskontadu le ante cadre dare ga chestharu.. Ala kanapudu vallaki conf yela vasthundhi.. Morning konthamandi ni abn vadu adiginapudu cheppRu.. Party pedda ga support cheyyaledu kodela ki ee issues meda ani.. Ntv vadu old int vesadu.. Ntr ki cbn ki diff enti 2 daggara minsiter ga chesaru kadha ante.. Ntr okasari minister ichaka full freehand isthadu.. But cbn minister niryalani antha review chesaka kani ok anadu..
 10. Correct..Ysr and jagan try chestundhi adhe kanapadani govt and prajala sampadha nachina vallaki ichesi janalaki joliki pokunda untadam.. 90% ppl ki thliyadhu govt property etu poyina.. maku ravalindhi isthunnara ledha ani chustharu..
 11. ఒక‌రి మ‌ర‌ణం కొంద‌రికి వివాదం ఇంకొరికి వ్యాపారం మ‌రికొంద‌రికి ప్ర‌చారం చాలామందికి రాజ‌కీయం. ఇది వ‌ర‌కు చావు వార్త వింటే అయ్యో అనుకునేవాళ్లం. వాళ్ల త‌ప్పుల్ని, పాపాల్ని కూడా మ‌ర్చిపోయి.. క‌న్నీరు పెట్టేవాళ్లం. ఇప్పుడు చావునీ వ‌దిలిపెట్డం లేదు. శ‌వాన్ని లేపి మ‌రీ – మ‌న‌ రాక్ష‌స‌త్వం చూపించుకుంటున్నాం. పోయింది ప్రాణ‌మా.. మ‌న‌లోని మాన‌వ‌త్వ‌మా? చ‌నిపోయిన‌వాళ్ల‌ని గౌర‌వించ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. క‌నీసం చావుని గౌర‌వించండి! ---Anonymous
 12. After Sr NTR... CBN party ki entha cheyyalo ayina style lo ayina chesadu... After cbn tarvatha aa dammu evariki undhi ante.. Yes naku undhi ani aaa Members bayataiki vachi.. Aa behavior chupisthe manam.. Option 1 r 2 r3 select chesukovachu.. Aaada emi leni mangalaniki manam enni anukonna emi use? As of now TDP Rajayaniki okade raju CBN.. Okkade yuvaraju lokesh.. Raju ki age ayipoyaka yuvaraju ke kada istharu.. By chance evadu anna aa rajayanni akkramisthe appudu chuddam.
×