Jump to content

Ntr-Cbn-Nbk

Members
 • Content Count

  9,663
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  6

Ntr-Cbn-Nbk last won the day on June 14 2018

Ntr-Cbn-Nbk had the most liked content!

About Ntr-Cbn-Nbk

 • Rank
  Silver Fan

Profile Information

 • Gender
  Male

Recent Profile Visitors

3,566 profile views
 1. Ntr-Cbn-Nbk

  PK constituency

  konni posts comedy ga teesukovali...serious ga kadu😁
 2. కురుపాం- పాముల పుష్ప శ్రీవాణి పార్వతీపురం - అలజంగి జోగారావు సాలూరు - పి.రాజన్నదొర బొబ్బిలి - సంబంగి వెంకట చిన అప్పలనాయుడు చీపురుపల్లి - బొత్స సత్యనారాయణ గజపతినగరం - బొత్స అప్పల నర్సయ్య నెల్లిమర్ల - అప్పలనాయుడు విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి శృంగవరపుకోట - కోడబండి శ్రీనివాస్ ఇచ్ఛాపురం - శ్రీ పిరాయి సాయిరాజ్ పలాస- డాక్టర్ అప్పలరాజు పాతపట్నం అభ్యర్థిగా శ్రీమతి రెడ్డి శాంతి శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు ఆముదాలవలస - తమ్మినేని సీతారాం ఎచ్చెర్ల - గొర్లె కిరణ్ కుమార్ నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ రాజాం - కంబాల జోగులు పాలకొండ - వి.కళావతి భీమిలి - అవంతి శ్రీనివాస్ విశాఖ ఈస్ట్- చెన్నుబోయిన శ్రీనివాసరావు విశాఖ సౌత్- ద్రోణం రాజు శ్రీనివాస్ విశాఖ నార్త్- కేకే రాజు విశాఖ వెస్ట్- మళ్ళా విజయ్ ప్రసాద్ చోడవరం- కరణం ధర్మశ్రీ మాడుగుల- ముత్యాలనాయుడు అరకు- శెట్టి ఫాల్గుణ పాడేరు- మాధవి అనకాపల్లి-దాడి రత్నాకర్ పెందుర్తి- అన్నమరెడ్డి అదీప్ రాజ్ యలమంచిలి- యు.వి. రమణమూర్తి రాజు పాయకరావుపేట- గొల్ల బాబూరావు నర్సీపట్నం- పి. ఉమా శంకర్ గణేష్‌ తుని- దాడిశెట్టి రామలింగేశ్వరరావు ప్రత్తిపాడు- పూర్ణచంద్రప్రసాద్ కాకినాడ రూరల్- కురసాల కన్నబాబు పెద్దాపురం- దవలూరి దొరబాబు అనపర్తి- డాక్టర్ ఎస్. సూర్యనారాయణరెడ్డి కాకినాడ సిటీ- ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రామచంద్రాపురం- చెల్లుబోయిన వేణుగోపాల్ ముమ్మిడివరం- పొన్నాడ సతీష్ కుమార్ అమలాపురం- పినిపె విశ్వరూప్ రాజోలు- పండుల రవీంద్రబాబు పి.గన్నవరం- కొండేటి చిట్టిబాబు కొత్తపేట- చిర్ల జగ్గిరెడ్డి రాజానగరం- జక్కంపూడి రాజా రాజమండ్రి సిటీ- రౌతు సూర్యప్రకాశరావు రాజమండ్రి రూరల్- ఆకుల వీర్రాజు జగ్గంపేట- జ్యోతుల చంటిబాబు రంపచోడవరం- నాగులపల్లి ధనలక్ష్మి నిడదవోలు- జి.శ్రీనివాసనాయుడు ఆచంట- సి.హెచ్. రంగనాథరాజు నరసాపురం- ముదునూరి ప్రసాదరాజు భీమవరం- గ్రంధి శ్రీనివాస్ ఉండి- పి.వి.ఎల్.నరసింహరాజు తణుకు- కారుమూరి వెంకట నాగేశ్వరరావు తాడేపల్లిగూడెం- కొట్టు సత్యనారాయణ ఉంగుటూరు- పుప్పాల శ్రీనివాసరావు దెందులూరు- కొటారు అబ్బయ్య చౌదరి ఏలూరు- ఆళ్ళ నాని గోపాలపురం- తలారి వెంకటరావు పోలవరం- తెల్లం బాలరాజు చింతలపూడి- వి.ఆర్.ఎలీశా తిరువూరు- కె. రక్షణనిధి నూజివీడు- మేక వెంకటప్రతాప్ అప్పారావు గన్నవరం-యార్లగడ్డ వెంకటరావు గుడివాడ- కొడాలి నాని కైకలూరు- దూలం నాగేశ్వరరావు పెడన- జోగి రమేష్ మచిలీపట్నం - పేర్ని నాని అవనిగడ్డ- సింహాద్రి రమేష్ బాబు పెనమలూరు- పార్థసారధి పామర్రు- కె.అనిల్ కుమార్ విజయవాడ వెస్ట్- వెలంపల్లి శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్- మల్లాది విష్ణు విజయవాడ ఈస్ట్- యలమంచిలి రవి మైలవరం- వసంత కృష్ణప్రసాద్ నందిగామ- డాక్టర్ జగన్ మోహన్ రావు జగ్గయ్యపేట- సామినేని ఉదయభాను తాడికొండ-డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి వేమూరు- డాక్టర్ మెరుగు నాగార్జున రేపల్లె-మోపిదేవి వెంకటరమణ తెనాలి- అన్నాబత్తుని శివకుమార్ బాపట్ల- కోన రఘుపతి పత్తిపాడు- మేకతోటి సుచరిత గుంటూరు వెస్ట్- చంద్రగిరి ఏసురత్నం గుంటూరు ఈస్ట్- షేక్ మొహమ్మద్ ముస్తఫా చిలకలూరిపేట- విడదల రజని నర్సరావుపేట- డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తెనపల్లి- అంబటి రాంబాబు వినుకొండ- బొల్ల బ్రహ్మనాయుడు గురజాల-కాసు మహేష్ రెడ్డి మాచర్ల- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యర్రగొండపాలెం- డాక్టర్ ఆదిమూలపు సురేష్ దర్శి- మద్దిశెట్టి వేణుగోపాల్ పర్చూరు-దగ్గుబాటి వెంకటేశ్వరరావు అద్దంకి- బి.చెంచు గరటయ్య చీరాల- ఆమంచి కృష్ణమోహన్ సంతనూతలపాడు- టి.జె.ఆర్.సుధాకర్ బాబు ఒంగోలు- బాలినేని శ్రీనివాసరెడ్డి కందుకూరు-మాగుంట మహీధర్ రెడ్డి మార్కాపురం- కేపీ కొండారెడ్డి గిద్దలూరు- అన్నా రాంబాబు కనిగిరి- బుర్రా మధుసూధనరావు కావలి- ఆర్. ప్రతాప్ కుమార్ రెడ్డి ఆత్మకూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి కోవూరు- నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు సిటీ- డాక్టర్ పి. అనిల్ కుమార్ నెల్లూరు రూరల్- కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సర్వేపల్లి- కాకాని గోవర్ధనరెడ్డి గూడూరు- వరప్రసాద్ వెంకటగిరి- ఆనం రాంనారాయణరెడ్డి ఉదయగిరి- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సూళ్లూరుపేట- కిలివేటి సంజీవయ్య తంబళ్లపల్లి- పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పీలేరు- సి.హెచ్. రామచంద్రారెడ్డి మదనపల్లి- నవాజ్ బాషా పుంగనూరు- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రగిరి- చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి- భూమన కరుణాకర్ రెడ్డి నగరి- రోజా గంగాధర నెల్లూరు- కె. నారాయణస్వామి కుప్పం- కె.చంద్రమౌళి చిత్తూరు- జంగాలపల్లి శ్రీనివాసులు పలమనేరు- ఎన్.వెంకట గౌడ్ రాయదుర్గం- కాపు రామచంద్రారెడ్డి గుంతకల్- వై.వెంకటరామిరెడ్డి తాడిపత్రి-కేతిరెడ్డి పెద్దారెడ్డి సింగనమల- జొన్నలగడ్డ పద్మావతి కళ్యాణదుర్గం- కె.వి. శ్రీచరణ్ రాప్తాడు-తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకశిర- ఎం. తిప్పేస్వామి హిందూపూర్-ఇక్బాల్‌ పెనుగొండ- ఎం.శంకర్ నారాయణ పుట్టపర్తి- డి.శ్రీధర్ రెడ్డి ధర్మవరం- కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కదిరి- డాక్టర్ పి.వి. సిద్ధారెడ్డి ఉరవకొండ- వై. విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబసభ్యులు బద్వేల్- డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య రాజంపేట- మేడా మల్లికార్జునరెడ్డి కడప- అంజద్ బాషా కోడూరు- కొరముట్ల శ్రీనివాసులు రాయచోటి- గండికోట శ్రీకాంతరెడ్డి పులివెందుల- వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి కమలాపురం- పి.రవీంద్రనాథ్ రెడ్డి జమ్మలమడుగు- డాక్టర్ సుధీర్ రెడ్డి ప్రొద్దుటూరు- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మైదుకూరు- ఎస్. రఘురామిరెడ్డి ఆళ్లగడ్డ- గంగుల బ్రిజేందర్ రెడ్డి శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి నందికొట్కూరు- ఐజయ్య కర్నూల్- ఎం.డి. అబ్దుల్ హఫీజ్ ఖాన్ పాణ్యం- కాటసాని రాం భూపాలరెడ్డి నంద్యాల- శిల్పా మోహన్ రెడ్డి బనగానపల్లి- కాటసాని రామిరెడ్డి డోన్- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పత్తికొండ- కె. శ్రీదేవి మంత్రాలయం- వై. బాలనాగిరెడ్డి ఆదోని- వై.సాయిప్రసాదరెడ్డి ఆలూరు- పి. జయరామ్
 3. Ntr-Cbn-Nbk

  Flash - YS Viveka Murdered

  "నా డ్రైవర్...డ్యూటీకి తొందరగా రమ్మన్నానని నన్ను చచ్చేలా కొట్టినాడు,ఈ లెటర్ రాసేకి చాలా కష్టపడినాను...డ్రైవర్ ప్రసాద్ ని వదిలిపెట్టొద్దు" ఇట్లు, వైయస్ వివేకానందరెడ్డి
 4. Ntr-Cbn-Nbk

  Aadala

  Jaggadu Sonta Babai Viveka ni Murder chesadani news vastundiga.. so aagutaremole 🤔
 5. Ntr-Cbn-Nbk

  Flash - YS Viveka Murdered

  Faction ayjthe day light lo ne vesestaru ga.. ila early morning intlo bathroom lo vesarante mana Kodi Kathi Gajan ke sadyam
 6. Ntr-Cbn-Nbk

  Flash - YS Viveka Murdered

  Gajan ke untundi.. inkevariki untundi..
 7. Ntr-Cbn-Nbk

  Flash - YS Viveka Murdered

  Pics https://m.facebook.com/story.php?story_fbid=352900278664084&id=176339886320125
 8. Ntr-Cbn-Nbk

  Vivekananda reddy mruthi pai SIT

  Jaggadi gurinchi telusu kabatti
 9. Ntr-Cbn-Nbk

  Runamafi 4th and 5th

  Cool 😎
 10. Ntr-Cbn-Nbk

  PK anna

  Eedikii ee 1 month pandagenemo:..Paisa Vasool song vesukuntademo
 11. Chillara fellows entered annamaata..
 12. Ntr-Cbn-Nbk

  Calling sai brother

  ఓటర్ల సమాచార సేకరణపై ఉద్రిక్తత వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఉద్రిక్తత 15 మందిపై కేసు నమోదు బడుగువానిలంకలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదం ఆలమూరు, న్యూస్‌టుడే: ఆలమూరు మండలం బడుగువానిలంకలో ఓటర్ల వివరాలతో కూడిన సమాచార సేకరణ చేస్తున్న నేపథ్యంలో గురువారం రెండు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 15 మంది చొప్పున రెండు బృందాలు వైకాపా కరపత్రాలతో బడుగువానిలంక, చెముడులంక గ్రామాల్లో సమాచార సేకరణ ప్రారంభించారు. బడుగువానిలంకలో 15 మంది యువకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్‌ కార్డు, డోర్‌ నెంబరు, పోలింగ్‌స్టేషన్, ఫోన్‌ నెంబరు, రుణాలు, ఆస్తులు, సమస్యల వివరాలను సేకరిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందని కరపత్రాలు ఇచ్చారు. దీనిపై అక్కడివారు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచారం చేసుకుంటే చేసుకోమని ఓటర్లకు చెందిన వివరాలు సేకరించడమేమిటని అడ్డుకుని ఆలమూరు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో శిక్షణ ఎస్‌ఐ పృథిÇ్వ వెళ్లి పరిశీలించగా వారికి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు. వారిని ఆలమూరు స్టేషన్‌కు తీసుకువస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పోలీసులను అడ్డుకున్నారు. వారిని కాదని నన్ను తీసుకెళ్లమని అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాంతో మండలంలోని తెదేపా, వైకాపా నాయకులు బడుగువానిలంక చేరుకున్నారు. ఓ సమయంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన 15 మందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఓటర్ల సమాచారం సేకరిస్తున్న 15 మందిలో 9 మంది పశ్చిమగోదావరి జిల్లా కాగా మిగిలిన ఆరుగురు కోనసీమకు చెందినవారు. వారి నుంచి వైకాపాకు చెందిన ప్రచార సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బడుగువానిలంకలో వివాదం చెలరేగటంతో చెముడులంకకు వచ్చిన 15 మంది సర్వే ఆపేసి వెళ్లిపోయారు. ఎన్నికల నియమావళి అమలు బృందం తరఫున ఎంపీడీవో సురేంద్రరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తమ పార్టీకి చెందినవారి ఓట్ల తొలగింపునకు వైకాపా కుట్ర పన్నిందని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
×