Jump to content

Maha Natudu

Members
 • Content count

  6,667
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  1

Maha Natudu last won the day on February 11

Maha Natudu had the most liked content!

About Maha Natudu

 • Rank
  Gifted Fan
 • Birthday March 17

Profile Information

 • Gender
  Male
 • Location
  Anantapur

Recent Profile Visitors

4,271 profile views
 1. Maha Natudu

  Beauty of Our Office

  The Timbaktu Collective Office (NGO) Anantapur district... www.timbaktu.org
 2. Maha Natudu

  జై బాలయ్య

  మా బంగారు బాలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు... గడచిన 6 సంవత్సరాలలో ఎవడెవడో వచ్చి ఎవేవో మట్లాడారు.. ఎందరితోనో గొడవలు, ఎన్నో నిదురలేని రాత్రులు, ఎన్నో అవమానాలు, మరెన్నో అవహేలనలు, అప్పటి వరకు అభిమానిని అని చెప్పుకు తిరిగినవారిలొ కొందరు ఇంక బాలయ్య పని అయిపోయింది అంటు వారి వారి వ్యక్తిగత igo satisfaction కోసం హిట్స్ ఇస్తున్న యువ కధానాయకుల వెంట పడ్డారు..అరే అభిమానానికి అపజయాలకి ఇంత ముడిపడి ఉందా అనుకుంటూ ఎంతో మానసిక సంఘర్షన, ఇది పద్దతి కాదు అని ఎదో చెప్పాలనే తపన, ఈ క్రమంలో ఎందరో శత్రువులు అయ్యారు మరెందరో మిత్రులు అయ్యారు.. నా ఆవేశాన్ని, అభిమానాన్ని, అంతరంగ మదనాన్ని వ్యక్తపరిచినా కొందరు Pessimist, Essay writer అన్నారు fire brand ముద్ర వేసారు ఎన్ని జరిగినా ఏమి జరిగినా ఆ అవేశాన్ని అనుచుకోలేదు, అభిమానాన్ని చంపుకోలేదు... I always felt proud for being a Fan of NBK.... ఎందుకంటే ఎదైన నమ్మి చేయాలి నమ్మకంతో చేయాలి అనే సూత్రాన్ని బాలయ్య బాబుకి అభిమానిగా ఏకలవ్య శిష్యుడిగా నరనరానా జీర్ణించుకున్నాను, నా అవేశానికి అర్దం, నా భావోద్వేగానికి వేగం బాలయ్య...అందుకే అభిమానం చావలేదు, ఆశ అడుగంటిపోలేదు, ఎదురు చూపులు ఆగలేదు.. అస్తమించిన సూర్యుడు మళ్ళీ ఉదయించక పోతాడా? అమావస్య వచ్చిందని ఎందుకు బాదపడటం పున్నమి వచ్చి వెలుగులు విరజిమ్మదా? నా నమ్మకం నిలబడింది, నా ఎదురు చూపులు ఫలించాయి... నందమూరి నట తేజస్వి ప్రచండ భానుడిలా రగిలాడు... సిం హా నాదంతో బాక్సాఫీస్ సిం హాసనాన్ని అధీష్టించాడు.. పరాజయాల పద్మవ్యుహంలో చిక్కుకున్న అలుపెరుగని అభిమన్యుడిలా పోరాడి గెలిచాడు.. అడ్డుపడిన అపజయాలకి సమదానం చెప్పాడు, పరాజయల పై ప్రతీకారం తీర్చుకున్నాడు.. కోట్ల ఖర్చుకన్నా, కల్లుచెదిరే గ్రాఫిక్ విన్యాసాల కన్నా పౌరుషాగ్నితో రగిలే ఆయన నటనే మిన్న అని మరోమారు నిరుపించాడు... నా గుండే నిండింది, నా కళ్ళు చల్లబడ్డాయి.. ఒక్క హిట్ వస్తే ఎన్నో లెక్కలు సరి చేయాలి అని ఎదురుచుసాను... కాని తీరా వచ్చాక ఎమి సరి చేయాలో అర్దం కావడంలేదు ఈ వారం రోజులుగా గమనిస్తూనే ఉన్నాను.... చాలా మర్పులు... సంతోషం... ఒక్క ఉదాహరణ ఎంటంటే మొన్నటి వరకు ఒకడు వాడికి నచ్చిన ఒక కధానాయకుడు ని వెనకెసుకు రావడం కోసం బాలయ్య బాబు & CO ని పందులు అని నీచంగ పక్క DBలొ మాట్లాడిన వాడు ఈ రోజు C inegoer కార్టూన్ వేసి ఎదో సాధించేసినట్టు గంతులేస్తున్నాడు....... అవును మరి విజయానికి అందరూ చుట్టాలే... నిజమైన అభిమానులు జయమైనా అపజయమైనా బాలయ్య అభిమానిగా గర్విస్తారు... బాలయ్య మార్గంలో పయనిస్తారు... బాలయ్య అదేశాన్ని పాటిస్తారు... బాలయ్య అభిమానిగానే జీవిస్తారు.. ఎన్ని జన్మలకైన ఆయన అభిమానిగానే జన్మించాలనుకుంటారు.. ఈ రోజున మనలో ఒకడిగా మనకోసం ఒకడిగా ఆగిన మన గుండె చప్పుడుని విజయ జేగంట మ్రోగించి కదిలించి ఆడించిన శ్రీ బోయపాటి శ్రీనుగారికి..... సిం హా గణ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతగ్ఞతలు తెలియజేసుకుంటున్నాను... సిం హ గురించి నా అనుభవాన్ని, అనుభూతినీ ఎంతో చెప్పాలని ఉంది కాని రాసే ఒపిక నాకున్నా చదివే ఊపిక మీకు ఉండాలిగా అందుకే ఇంకొసారి రాస్తాను.... తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే... సగటు బాలయ్యబాబు అభిమాని....jai balayya... jai jai balayya మా బాలయ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు
 3. Maha Natudu

  Johar Anna Garu

  జోహర్ అన్న గారు.. నేడు తెలుగువారి గుండె చప్పుడు... తెలుగువారి ఆత్మగౌరవం... విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జన్మదినం...
×