-
Content Count
7,795 -
Donations
$0.00 -
Joined
-
Last visited
-
Days Won
12
BalayyaTarak last won the day on December 6 2020
BalayyaTarak had the most liked content!
About BalayyaTarak
-
Rank
Silver Fan
Profile Information
-
Gender
Array
-
Location
Array
Recent Profile Visitors
-
Tdp cadre should know how to play the game
BalayyaTarak replied to krantionline29's topic in Politics and Daily News
Agree, Tdp ne cheyisthundhi annanthaga hadavidi chesthunnaru mana batch. Courts ni lepadam koda correct kadu, ave courtlu jaggadiki bail meda unchunthunnay bayata without attending hearings repu ive courtlu Capital meda emisthayyo teliyadu, should be cautious. Forga isthe ok ledu antiga isthe enti situation should build a movement without depending on court on systems. Janallo aa serious agitation create chesukokapothe court edi chepthe adi vinalsi vastadhi -
-
-
-
vachadu... Vachadu... Vachesaadu
BalayyaTarak replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
BJP valla balam adega, nijama abaddama ani janalake doubt vache antha confidentga chepthaaru edi cheppina -
APNGO President Venkatreddy
BalayyaTarak replied to Royal Nandamuri's topic in Politics and Daily News
pranam medaki vache decision ichinandu Sc judge and Nimagadda pranaalu teestaru -
mundu venaka bits koda veyyava bro to understand the whole context, context lekunda chinna chinna bits chusi nammese rojulu pogettaru PK gadi batch and all political party SM wings
-
Jaggadini nammukunnanduku LV gaadiki baaaaga dimpadu
BalayyaTarak replied to bharath_k's topic in Politics and Daily News
Geddam pe chukunnadu anthega, vadilo realisation aithe undi undaka povachu -
నేడు పరిటాల రవీంద్ర గారి వర్ధంతి
BalayyaTarak replied to rajanani's topic in Politics and Daily News
నేడు పరిటాల రవి వర్ధంతి సందర్భంగా... ముందుగా పరిటాల రవి గూర్చి ఈ తరానికి తెల్సింది ఎంత అంటే రామ్ గోపాల్ వర్మ తీసిన రక్తచరిత్ర రెండు భాగాలంత ..ఇంకాస్త ముందుకు వెళ్తే మోహన్ బాబు తీసిన శ్రీరాములయ్యా అంత. ఇప్పుడు ఇది రాయడానికి కారణం ఏమిటి అంటే పరిటాల ని గత 16 ఏళ్లుగా కులం ధృష్టిలో చూస్తూ మోస్తున్న ఒక కులం యువకులని అలాగే అతను ఆ కులం వాడు కాబట్టి అతడిని అతడి పోరాటాలపై అవగాహన లేక గుడ్డిగా ద్వేషిస్తోన్న మిగతా వర్గాల కోసం. .ముఖ్యంగా అతడిని కమ్మ కులస్తుడైన ఏకైక కారణంతో అభిమాణిస్తోన్న ,ద్వేషిస్తోన్న వర్గాల కోసం.. నిజానికి పరిటాల కుటుంభంలో అతని తండ్రి పరిటాల రాములు మరియు అతని సోదరుడు పరిటాల హరి ఇద్దరు పోరాడింది అక్కడ ఫ్యూడల్ శక్తుల మీద. అక్కద ఉన్న ఫ్యూడల్ శక్తులు పేదలపై చేస్తోన్న ఆధిపత్యాన్ని ప్రశ్నించి , తమకి ఉన్న పొలాలని పేదలకి, బడుగు బలహీన వర్గాలకు దానం చేసి అదే పోరాటంలో చనిపోయాడు. తండ్రి మరణంతో పరిటాల హరి కూడా అదే ఫ్యూడల్ శక్తులతో పోరాటంలో భాగంగా మరణించాడు . ఇక్కడ పరిటాల రాములయ్యా గాని పరిటాల హరి గాని పొరాడింది కమ్మ కులస్తులు కోసం కాదు అక్కడ ఉండే బోయ, కురుమ, ఈడీగ కులాల కోసం BC లకోసం దళితుల కోసం.. అలా వారిద్దరిని కోల్పోయిన పరిటాల రవి కూడా అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న ఫ్యూడల్ శక్తులని ఎదుర్కోవడానికి అప్పటికే తన కులం వాడు స్ధాపించిన పార్టీ ఉన్నా అందులో చేరలేదు. వామపక్ష ఎర్ర శక్తులతో జేరి అజ్ఞాతంలో ఉంటూ పోరాడాడు. తరువాత నక్సల్స్ పై నిషేధం ఎత్తివేతలో భాగంగా జనజీవన స్రవంతిలో కలిసి ఆ ఫ్యూడల్ భూస్వామ్య శక్తులని ఎదుర్కోవడానికి రాజకీయ పార్టీ అండ అవసరమై తెదేపా అనే పార్టీలో జెరాడు. అసలు పరిటాల ముఖ్య అనుచరులైన పోతుల సురేష్, చమన్, భాష, తగరకుంట ప్రభాకర్ మధు సుధన్ రెడ్డి వంటి వారు విభిన్న కులాలకు చెందిన వారు. ఇక రాజకీయంగా పరిటాల ప్రోత్సహించి నిమ్మల కృష్ణప్ప, BK పార్థసారథి,,కేతిరెడ్డి,,కాలువ శ్రీనివాసులు, CC రంగనాయకులు వంటి ఇతర కులాలవారినే ప్రోత్సాహించారు అదే సమయంలో కమ్మ రాజకీయ నాయకులైన పయ్యావుల, ప్రభాకర చౌదరి, గోనుగుంట్ల వంటి వారిని పరిటాల పట్టుదలతో ఓడించారు.. ఉన్నవ హనుమతురావు గారికైతే టికెట్ కూడా దక్కనివ్వలేదు. రాజకీయంగా నల్లమాడలో పల్లె రఘనాధ రెడ్డిని తీసుకొచ్చి గెలిపించారు, గోరంట్లలో బిసి నిమ్మల, కిష్టప్పను గెలిపించ మంత్రిని కూడా చేసారు, ధర్మవరంలో కమ్మ అభ్యర్థి విజయకుమార్ ను ఓడించి కేతిరెడ్డని గెలిపించారు, అనంతపురంలో ప్రభాకర్ చౌదరిని ఓడించి నారాయణ రెడ్డికి సహకరించారు, ఉరవకొండలో కమ్మ అభ్యర్థి కేశవ్ ను ఓడించి రెడ్డి అభ్యర్థి గెలవడానిక సహకరించారు, హిందూపురంలో కూడా సి సి వెంకటరాముడు వంటి కమ్మేతర అభ్యర్థికి మద్దతు ఇచ్చారు. స్వకులస్తులైన వరదాపురం సూరి వెలకుంట రాజన్న వంటి వారిని చివరి రోజుల్లో మనస్పర్ధలతో దూరం పెట్టారు. ఇంకా పరిటాల చేసిన కుల రాజకీయాలు ఏమిటి..అతను రాజకీయ ఆధిపత్యం చూపాడు తప్ప కులాధిపత్యం చూపలేదు అలాంటి పరిటాలని కమ్మ నాయకుడిగా చూపుకున్నామా జరిగిన లోపం ఎక్కడ ఉందో చూద్దామా.?? ఒక దశ వరకు పరిటాల కమ్మ కులస్తుడు అని చాలా మందికి అంతెందుకు కమ్మవారిలోనే చాలా మందికి 1997దాకా తెలియదు. అలాంటి పరిటాల రవి రాజకీయంగా శక్తిగా మారాక కొన్ని అనూహ్య సంఘటనల వల్ల, గతం తాలూకు పోరాటాల వల్ల పగల వల్ల బాంబు పేలుళ్ల వంటి సంఘటనలు వల్ల పరిటాల రవి అంటే రాష్ట్రం అంతటా తెలిసింది.. మోహన్ బాబు శ్రీరాములయ్యా సినిమా తీయడం అదనపు బరువు బలము బలహీనత పరిటాల రవి మీడ ఏర్పడింది..పరిటాల కులం అందరికి తెలిసింది 97 తరువాతే... పరిటాల ని కులం ధృష్టిలో చూడడం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూడడం మొదలయ్యింది. అగ్రహీరో తో జరిగిన వాస్తవావాస్తవాల ప్రచారాల నుండి పరిటాలని ఒక కులం పార్టీ నాయకుడిగా చూడడం మొదలయ్యింది. ఆ సంఘటనలో వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే అప్పట్లో ఏ తెలుగు పత్రికలలో రాని విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక హైదరాబాద్ లో ప్రచురించ బడే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కి చెందిన ఆంగ్ల పత్రిక ఆ సంఘటనని మసాలా జోడించి రెండు కులాల మధ్య విబేధాలు సృష్టించి మరో రాజకీయ పార్టీకి లాభం కలిగేలా పదే పదే ప్రచురించింది. అప్పటికే సినీరంగ రాజకీయ రంగాలలో విబేధాలు ఉన్న ఆ రెండు కులాల మధ్యత మరింత దూరం పెంచి ఒక పార్టీకి రాజకీయంగా లాభం కలిగెలా వార్తలు ప్రచురించింది. ఈ సంఘటన తరువాత ఆ రెండు కులాల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఆయా కులాల యువత కూడా దీనిని తమ ఆధిపత్యం ప్రదర్శించదానికి పనికిమాలిన సినిమా పిల్ల బిత్తిరీ ఫాన్స్ వార్ కోసం కుల కోణంలో ఆలోచించాయి తప్ప ఇందులో ఆ ఆంగ్ల పత్రిక చేసిన రాజకీయ కోణం గమనించలేదు. అప్పటి నుండి పరిటాల ని కమ్మ యువత ఒన్ చేసుకుంది మిగతా కులాలు పరిటాల ని కులం ధృష్టితో చూడడం ప్రారంభించాయి. ఇదే క్రమంలో పరిటాల ఎదుర్కొన్న పోరాడిన ఫ్యూడల్ శక్తులని అని మరిచి పరిటాల పిల్ల పిత్రే కమ్మా కాపు చిరంజివి బాలయ్య వంటి ఫాన్స్ వార్ కోసం వాడుకోబడ్డాడు. తాను తన కుటుంభం పోరాడింది బడుగు బలహీన దళిత వర్గాల కోసం అనే విషయం వెనక్కి పోయి మిగతా చిల్లర విషయాలు ముందుకునెట్టబడ్డాయ్... ఆ హైదరాబాద్ కి చెందిన ఆంగ్ల పత్రిక చేసిన రాజకీయ కోణాన్ని గుర్తించలేకపోయారు.. మిగతా వారి గూర్చి అనవసరం ఇకనైనా యువత పరిటాల కుటుంబాన్ని ప్రతిదశలో పేదల కోసం బడుగు బలహీన వర్గాలు కోసం నిలిచిన కుటుంబాన్ని ముఖ్యంగా పరిటాల రవిని దయచేసి ఒక కులానికి పరిమితం చేయకండి... . ఫ్యూడల్ శక్తులపై వర్గాలకు పోరాట యోధుడిపైన కుల వర్గ ముద్ర వేసి , ఇంకొందరు తెలిసి తెలియక సామ్యవాధి అయిన పరిటాలని తమ కులం వాడే అని ముద్ర వేసి ఎక్కువగా ఒన్ చేసుకొని ఉండవచ్చు. కానీ..అర్దం చేసుకుంటే అతని జీవితాన్ని అతని తండ్రి కాలం నుండి నిశితంగా హ్రదయంతో అర్ధం చేసుకుంటే అంతు లేని పరిటాల కుటుంభ పోరాట స్ఫూర్తి అర్దం అవుతుంది -
-
yeah agreee, chala loop holes untayi edo okati chesi aapadaaniki
-
Election oppose chesthunna YCP ippudu election process munduku velthe nominations vesthara mari vyatirekisthunnaru kada?
-
-
CBN press meet on illegal arrests 🔥🔥
BalayyaTarak replied to krantionline29's topic in Politics and Daily News
better to split it , first 30 minutes meet and next bit as Q&A. lekapothe 58 minutes ani chudagane majority may skip it -
CBN press meet on illegal arrests 🔥🔥
BalayyaTarak replied to krantionline29's topic in Politics and Daily News
DGP gaadini inkaa gattiga vesukovaali, parallel ga courts lo cases vesi. Mari athi gaadu laga tayarayyadu సవాంగం అన్న -
చిప్ ఏదో కొట్టేసినట్టు ఉంది 😂 😂 😂
BalayyaTarak replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
janlu wants that athii ani decide ayyuntaaru, good or fun lime lightlo unte last minute we can create that buzz through media ani decide ayi untaaru -
3:00 minute 4th minute also 4:35 hahahahhahhaha
-
-
అమిత్ షా గారి అర్థ రాత్రి స్పెషల్ ట్రీట్మెంట్
BalayyaTarak replied to Cyclist's topic in Politics and Daily News
medalu vanchesariki photo sarigga raledemo -
-
-
-
idi AP stats. First-time Andhra Pradesh CM Jagan Mohan Reddy of the YSR Congress Party is ranked third with an approval rating of 66.83%. Only 16% of those surveyed in the state said that they are not satisfied with him.