-
Posts
10,755 -
Joined
-
Last visited
-
Days Won
3
Posts posted by adithya369
-
-
-
హత్య చేయడం తప్పే. కానీ దానికి మతం రంగు పులవడం ఎందుకు? సేవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ.....
-
ఈ పొత్తు వల్ల ఏ ఉపయోగం లేదు. బీజేపీ backend support లేకపోతే, మొన్న సభలో police లు అంత ధైర్యం చేస్తారా? EC కూడా వైసీపీ కే favour గా వున్నట్లుంది.
- Narendra1, mahi101987 and Bleed_Blue
- 3
-
2 hours ago, Nandamurian said:
Vaadi eesdemmma intha comedy gaadu enti eeedu
BJP ఓడిపోతుందని ఇలాంటి వేషాలు మొదలు పెట్టాడు bro
-
-
-
-
- Mobile GOM and Nandamurian
- 1
- 1
-
1800 కోట్లతో దేవాలయం:
20000 కోట్లతో పార్లమెంటు:
1750 కోట్లతో వాల్మీకి విమానాశ్రయం:
3000 కోట్లతో పటేల్ విగ్రహం :
4000 కోట్లతో శివాజీ విగ్రహం :
7500 కోట్లతో విమానం :
...మన దేశం పురోగతి వైపు పయనిస్తోంది
పురోగతి సాధించిన దేశంలోని 110కోట్ల పేద ప్రజలలో ఇతను ఒకరు.
.... ఇతను తన బంగ్లా పై అంతస్తు నుంచి చూస్తున్న 'భరతపుత్రుడు'. ..లోయర్ ఫ్లోర్ అతని భార్య మరియు పిల్లలు విందును ఆస్వాదించడం చూడవచ్చు ... -
-
27 minutes ago, Rajakeeyam said:
ఆ profits అన్నీ strong foundation వల్ల వచ్చినవి, ఈ ముండ పీకింది ఏమీ లేదు, అమ్మి మింగడం తప్ప.
Btw, వాడు ఇప్పుడు సముద్రంలో కి దిగడం వల్ల దేశానికి ఏమి ఉపయోగం? అలా చెయ్యడానికి యోగులు చాలా మంది ఉన్నారు గా?
-
వీడికి ఇయ్యాల ఇంట్లో బడిత పూజ చేసిద్ది
-
5 hours ago, rajanani said:
ఇదెక్కడి లాజిక్కో. గెటప్ లు ఎక్కువ వేస్తే గొప్ప నాయకుడా? లేక దేశ ప్రధానిగా అన్ని ప్రాంతాల వాళ్ళనీ సమానం గా చూసే వాడు గొప్ప నాయకుడా? ఐనా ఈ మాత్రం అర్థమైతే గోమూత్రం ఎందుకు తాగుతారులే.
కలికాలం brother, పని చేసే వారి కంటే, నటించే వారినే ఎక్కువ నమ్ముతారు.
Ex: ఈనాడు వటవృక్షంలా ఎదిగిన LIC ని ఆనాడు స్థాపించినోడు విలన్.
LIC నుండి 80 వేల కోట్ల రూపాయలను ఆదానీకి ఇప్పించి దేశానికి గుండు కొట్టించినోడు దేవుడు.
మనదేశ ప్రజల ప్రాధాన్యతలే వేరు.
#బత్తాలిబన్లు
-
దేశం లో సమస్య లే లేనట్లు, ఈ వేషాలు ఏంటి?
సురభి నాటక మండలి సభ్యులు కూడా ఇన్ని రకాల వేషాలు వెయ్యరు.
-
52 minutes ago, dusukochadu said:
If u have valid I-94, yes. If not, then u have to wait until the EAD card arrives.
6 hours ago, Ispate Raju said:Yes, they changed the rule, upto 540 days now one can work on receipt
6 hours ago, sskmaestro said:You cannot work on a H4 EAD reciept.
Thanks for the details brothers.
We've valid I-94 .
As per your statement s, I think I can work now on EAD receipt
-
After applying for extension, Is the H4 EAD receipt good enough for working? my attorney is saying this .
ఎవరి కైనా idea వుందా? -
-
TV పగల గొట్టాడు గా 👌
-
మా ఒంగోలు కి ఏ గతి పట్టుద్దో..... ఛీ
-
10 hours ago, PP SIMHA said:
35+ vasthe restaurant food ekadaina bGane untadi bro
😂 ఇప్పటికి ఎన్ని restaurant లు try చేశారు bro?
మీ favorite restaurant ఏది ? Kerala? Bengalore? Italian?
-
44 minutes ago, Mobile GOM said:
Ee chow kuda act chestunda ee movie lo
వుంది అనే గా పైన మన db పెద్దలు confirm చేసింది .
ఏదో ఒక side character అయితే బాగుండు, like Purna in అఖండ
-
1 hour ago, PP SIMHA said:
Maku evaraina okay ,
ఏంటి బ్రో, ఖరడు గట్టిన తీవ్రవాది లా వున్నారు 😜
-
On 12/7/2023 at 4:56 AM, Nfan from 1982 said:
దీన్ని చూస్తేనే చిరాకు, such a boring face
-
Ujjain Mahakaleswar Temple: fire accident, 14 injured
in Politics and Daily News
Posted
ఓం నమః శివాయ 🙏