Jump to content

Urban Legend

Support Team
  • Content count

    65,566
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    41

Urban Legend last won the day on May 27

Urban Legend had the most liked content!

About Urban Legend

  • Rank
    KING

Profile Information

  • Gender
    Male
  • Location
    Bezawada/Kangrinboqê

Recent Profile Visitors

15,268 profile views
  1. Urban Legend

    Trs tg mps

    Malli r galeeez edavalaki kondharu ap pilla naayallu TDP ki anti ani Anna Andhra lo poti cheyyi ani tweet lu ...daridram of ap Ap strongly need TV channels that run debates on these trs double games on andhrapradesh none of Hyderabad media is interested or brave enough
  2. Urban Legend

    Nani - the hero

    That one line perfectly sums up Modi's 1.30 hours speech Punch matram gattiga padindhi Modi ki ah face chudandi
  3. Urban Legend

    Happy abba

    so called national media jurnos concluded the day with tweets mentioning/praising TDP MPs, it shows we made a great fight today in Delhi for andhrapradesh. Hope Hyderabad media reports the same. Keep fighting people will rally with you this day or the next. Jai Andhra Pradesh Jai TDP
  4. nenu thopu modi ki anti magado bochu ani kaburlu cheppina trs bhajana brundam welcome
  5. Urban Legend

    NTR Amaravati International Airport

    అంతర్జాతీయ ప్రయాణం ఆమడదూరం గన్నవరం నుంచి విదేశీ ప్రయాణానికి నోచుకోని దుస్థితి ద్వైపాక్షిక ఒప్పందాలపై కేంద్రం నిర్లిప్తత ఈనాడు, అమరావతి: విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించి ఏడాదిన్నరవుతున్నా విదేశీ విమానాల జాడైతే లేదు. ఐదారు నెలల క్రితం వరకు కొంత ప్రయత్నం జరిగినా కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పదవికి అశోక్‌గజపతిరాజు రాజీనామాతో ప్రయత్నాలు పూర్తిగా చతికిలపడ్డాయి. అంతర్జాతీయ హోదా ప్రకటన వెలువడిన మూడు, నాలుగు నెలల్లో అంతర్జాతీయ విమానాలు గన్నవరం నుంచి గాలిలోకి ఎగురుతాయని ప్రకటించిన కేంద్రం అన్నట్టుగానే మొదట్లో తగినన్ని నిధులు కేటాయించి పలు అనుమతులిచ్చింది. విమానాశ్రయంలోని పాత టెర్మినల్‌ భవనాన్ని రూ.2.50 కోట్లు వెచ్చించి రెండు నెలల్లోనే అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనువుగా తీర్చిదిద్దారు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ విభాగాల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను జారీ చేశారు. ఈ రెండు విభాగాల అధికార యంత్రాంగం అనేకసార్లు విమానాశ్రయానికి వచ్చి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చింది. టెర్మినల్‌ భవనంలో భద్రతకు అవసరమైన సీసీ కెమెరాలు, ఆర్చ్‌వే మెటల్‌ డిటెక్టర్లు, మూడంచెల భద్రతా వ్యవస్థలను సిద్ధం చేశారు. ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన సిబ్బందికి శిక్షణ అందించారు... ఇలా అన్నింటినీ విమానాశ్రయంలో సిద్ధం చేశారు. రన్‌వే సైతం అంతర్జాతీయ సర్వీసులు తిరిగేందుకు అనువుగానే ఉంది. రేపో మాపో విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తారన్న దశలో ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి తెదేపా వైదొలడంతో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు రాజీనామా చేశారు. అంతే అప్పటి నుంచి గన్నవరం విమానాశ్రయానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింగపూర్‌, దుబాయ్‌కైనా నడపాలి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు అవసరమైన ద్వైపాక్షిక ఒప్పందాలను కేంద్రం చేపట్టాలి. విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేసి విమానాలు నడిపేలా ఒప్పించాలి. అలాంటి ప్రయత్నాలేవీ చేయకపోవడంతో గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు వెళ్లాలన్న ప్రయాణికుల ఆశ నిరాశే అవుతోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచే ఏటా కనీసం 10 నుంచి 20 లక్షల మంది విదేశాలకు వెళ్లి వస్తుంటారు. ప్రవాసాంధ్రులు వచ్చి వెళ్లడం, విద్య, వ్యాపారం, సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లేవాళ్లు. పర్యాటక ప్రదేశాలను చూసి వచ్చేందుకు వెళ్లే వారి సంఖ్య ఈ నాలుగు జిల్లాల నుంచి భారీగా ఉంటోంది. వీరంతా ప్రస్తుతం హైదరాబాద్‌ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళుతున్నారు. కనీసం సింగపూర్‌, దుబాయ్‌ లాంటి దేశాలకైనా విమాన సర్వీసులను వారానికి ఒకటి రెండు నడపాలంటూ ప్రజలు కోరుతున్నారు. అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా తేలికగా వెళ్లే వీలుంటుంది. కొలిక్కిరాని రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు గన్నవరం నుంచి విదేశీ విమానాలు నడిపేందుకు కేంద్రం చొరవ తగ్గడంతో ప్రజల విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం లోటు భర్తీ నిధి(వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌) విధానంలో సింగపూర్‌-విజయవాడ మధ్య చార్టర్డ్‌ విమానాన్ని నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. సింగపూర్‌కు చెందిన సిల్క్‌ ఎయిర్‌వేస్‌ మొదట ముందుకొచ్చినా కేంద్ర పౌరవిమానయానశాఖ నిబంధనలు అవరోధమయ్యాయి. దీంతో దేశీయ విమానయాన సంస్థలతో విజయవాడ-సింగపూర్‌ మధ్య లోటు భర్తీ నిధి విధానంలోనే చార్టర్డ్‌ విమానాన్ని నడిపేందుకు రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్‌) మరో ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే నిర్వహించిన బిడ్డింగ్‌లో ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు పాల్గొన్నాయని తెలుస్తోంది. రేణిగుంటకు హోదా ఇచ్చారంతే తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయి కల్పించి రెండున్నరేళ్లయినా ఇప్పటికీ ఒకడుగూ ముందుకు పడలేదు. గన్నవరం కంటే ముందే హోదా ప్రకటించినా ముందస్తు ఏర్పాట్లుపై కేంద్ర పౌరవిమానయానశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధ్యాత్మిక నగరమైన తిరుపతికి దేశ, విదేశాల నుంచి రోజూ వేలాదిగా భక్తులు వస్తుంటారు. రాయలసీమ జిల్లాల నుంచి అనేకమంది ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్న పరిస్థితి. హోదా ప్రకటించినా తదుపరి ఏర్పాట్లు చేయకపోవడంతో ఇక్కడి నుంచి విదేశీ ప్రయాణం ప్రజలకు అందని ద్రాక్షే అవుతోంది. దేశీయ విమాన సంస్థలు రేణిగుంట నుంచి రోజూ వివిధ ప్రాంతాలకు పది విమానాలు నడుపుతున్నాయి. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు రోజూ 2,500 నుంచి 3 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. విదేశాలకు విమానాలు నడిపితే ప్రస్తుతం బెంగుళూరు, చెన్నై విమానాశ్రయాలకు వెళ్లే వారంతా రేణిగుంట నుంచి ప్రయాణించే అవకాశం ఉంది.. సాధ్యమైనంత త్వరగా సింగపూర్‌కు విమానం విజయవాడ, సింగపూర్‌ మధ్య సాధ్యమైనంత వేగంగా విమానాన్ని నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ప్రకటనపై విదేశీ సంస్థలు వేసిన బిడ్లు మదించి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతున్నాం. అక్కడి నుంచి అనుమతిరాగానే విమాన సేవలు ప్రారంభమవుతాయి. వచ్చే నెలాఖరులోగా ముందస్తు ప్రక్రియ పూర్తి చేయాలని యోచిస్తున్నాం. విజయవాడ నుంచి దుబాయ్‌కు మరో విమానాన్ని నడిపేందుకు యత్నిస్తున్నాం. విజయవాడ నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాక తిరుపతి(రేణుగుంట) విమానాశ్రయంపైనా దృష్టి పెడతాం. -అజయ్‌జైన్‌, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శి
  6. Urban Legend

    Telangana lo nijalu.

    Hyderabad roads turn death traps https://deccanchronicle.com/nation/current-affairs/130718/hyderabad-roads-turn-death-traps.html
  7. Urban Legend

    Telangana lo nijalu.

    every monsoon these scenes repeat
  8. ikkada supporting batch if the same is said by any politician in united ap em chesey vallo alochinchandi
  9. Urban Legend

    Prakruthi vyavasayam

  10. Urban Legend

    Prakruthi vyavasayam

×