Jump to content

Yaswanth526

Members
  • Content Count

    181,528
  • Donations

    $25.00 
  • Joined

  • Days Won

    189

Everything posted by Yaswanth526

  1. Actual Fact అమరావతి రాజధాని ఉన్నది తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో. అమరావతి మండలానికి అమరావతి రాజధానికి సంబంధం లేదు.
  2. బాలకృష్ణ అల్లుడు భరత్ కు దరిదాపుగా 500 ఎకరాలు ఇచ్చారు రాజధానిలో అని ప్రచారం చేశారు. ఆ భూమి ఫెర్టిలైజర్స్ కంపెనీ కోసం కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు కానీ అవి మా చేతుల్లోకి రాలేదు అని వాళ్ళు ఇంతకుముందే చెప్పారు. అది రాజధానికి కనీసం 70 కిమీ దూరంలో ఉన్న జగ్గయ్యపేట దగ్గర జయంతిపురంలో ఉంది.
  3. Actual Fact సుజనా చౌదరి కొన్నాడు అని వైసీపీ చెప్పిన, సాక్షి ప్రచురించిన కథనం. ఆ కథనంలోని మ్యాప్ ప్రకారం చూసినా రాజధానిలో సుజనాకి సెంట్ భూమి లేదు. ఆ సర్వే నంబర్లు నేను వెతకలేదు. ఎందుకంటే అవి నిజమే అయినా కానీ అందులో ఒక్కటి కూడా రాజధానికి 30 కి.మీ లోపల లేవు. కొన్ని 60-70 కిమీ దూరంలో ఉన్నాయి.
  4. Actual Fact అసలు ఆ సర్వే నంబర్లు కూడా లేవు. అబ్బరాజుపాలెం, కొండమరాజుపాలెం అనే ఊర్లు ఉన్నాయి కానీ రాజులపాలెం అనే ఊరు లేదు రాజధాని గ్రామాల్లో.
  5. నమ్మలేని సీతారాం... సినిమా మొత్తం పడుకుని, చివరన సంతకం పెట్టడం
  6. Legislative council abolition bill going to be introduced in Assembly short while from now
  7. When a bill is in consideration of a house you cant issue an ordinance
×