Jump to content

venkatjampani

Members
  • Content Count

    2,733
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

1 Follower

About venkatjampani

Profile Information

  • Gender
    Array
  • Location
    Array

Contact Methods

  • Skype
    Array

Recent Profile Visitors

3,279 profile views
  1. papam dintlo kooda mari rajasekhar ku anyayam chesaru gaa
  2. minnion bro will be back on this weekend with bang
  3. Don’t take minion in wrong way . It’s a sunday popcorn threads to pissoff negative thinkers. Just enjoy his threads
  4. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు, జగన్ కేసులలో రెండో ప్రధాన నిందితుడు విజయ సాయిరెడ్డి ఆ పార్టీలో జగన్ తరువాత నెంబర్ 2 అన్నట్టు. పార్టీ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించే ఆయన ట్విట్టర్ లో కూడా అంతే యాక్టీవ్ గా ఉంటారు. అయితే ట్విట్టర్ లో ఆయన వాడే బాష తరచుగా వివాదాస్పదం అవుతుంది. పెద్దల సభ సభ్యుడిని అనే విషయం మర్చిపోయి ఆయన సోషల్ మీడియాలో ఉండే చిల్లర ట్రాల్స్ బాషలో తరచూ మాట్లాడేస్తూ ఉంటారు. రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడేసి ట్వీట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఆయన ట్వీట్లు వెయ్యగానే అవి సాక్షి వెబ్ సైట్ లో ఆర్టికల్స్ అయిపోతాయి. మరుసటి రోజు పేపర్ లో దర్శనం ఇస్తాయి. అయితే నిత్యం బిజీగా ఉండే విజయసాయి రెడ్డి ఇంత యాక్టీవ్ గా ఉండగలరా అనే అనుమానం అందరిలోనూ ఉంది. మీడియా ముందు విజయసాయి రెడ్డి వాడే భాష ఏమీ ఘనంగా లేకపోయినా ట్విట్టర్ లో ఆయన వాడే భాష నిజంగానే ఆయనదా అనే అనుమానాలు కూడా ఉన్నవి. వైఎస్సార్ కాంగ్రెస్ లోటస్ పాండ్ ఆఫీసులో పని చేసే ఒక వ్యక్తి సమాచారం ప్రకారం విజయ సాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతా నిర్వహణను ఒక జర్నలిస్టుకు అప్పగించారు. గతంలో పలు పెద్ద చానెల్స్ లో పని చేసిన అతను ఇప్పుడు ఒక కొత్త ఛానల్ లో ఉన్నారు. టీవీలో కంటే కూడా యూట్యూబ్ లో ఎక్కువ కనిపిస్తున్నారు. ఎవరో యూట్యూబ్ లో డబ్బులు ఘనంగా వస్తాయి అని చెప్పగా దానిని పట్టుకున్నారు. యూట్యూబ్ వ్యూస్ కోసం ఒకప్పుడు జనసేనకు బాగా మద్దతు ఇచ్చిన ఆయన స్వతాహా జగన్ అభిమాని. ఆ జర్నలిస్టుకు నెలకు ఇతోధికంగా జీతం ఇస్తూ ట్విట్టర్ లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట విజయసాయి రెడ్డి. దీనితో టీవీ ప్రేక్షకుల కోసం న్యూట్రల్ ముసుగు తగిలించుకున్న ఆ జర్నలిస్టు ఈ వేదికలో చెలరేగిపోతున్నారు. ఆయన వేసే ట్వీట్లు సరైన భాషలో లేకపోయినా జగన్, విజయసాయి రెడ్డిల ఉద్దేశాలకు దగ్గరగా ఉండటంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని సమాచారం. గతంలో ఆంధ్రప్రదేశ్ మండలి పై వివాదాస్పద కార్టూన్ వేసి అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ కు పని చేసే ఒక కార్టూనిస్టు ఆ జర్నలిస్టు కు కావాల్సిన కార్టూన్లు వేసి ఇస్తారట. ఇక్కడ విశేషం ఏమిటంటే ట్విట్టర్ ఖాతా నిర్వహణ సాక్షిలో పని చేసే జర్నలిస్టులకు ఇవ్వకపోవడం.
  5. Yenno situations choosina babu gariki telida yenti. Vallu okkallanu lagalani chooste babugaru gates teriche situation lo vunnaru. already monna sammeksha samavesallo party ki guidance iccharu be in touch with ycp members and family ani
  6. ma company lo oka tester chinnese. i madhya 1 week selavu pettadu. yendukante pellam biddalu tanani choodadaniki vastunnaru china nunchi ani. adi yemiti family ikkada leda antey appudu cheppadu. He is in usa as political asylumist from china. china nunchi paripoyi vocchadu as he was about to arrested in china and will be detained as organ donor in a medical hospital ani. why antey due to his religious beleifs ani. thats the other side of life in china
  7. Hmm vallu ayina yemi chestaru kopam vastundi ilanti negative stupid posts choosi kaani results daka Yem cheyalemu so results ayyake kanapadite better
  8. that survey is fake . they dont have a website which they mentioned in letterhead
  9. i roju morning naku kooda lane anipinchindi db posts choosi. maneddamu anukunna result varaku rakunda kani nakunna timepass lo i db okati can help.. na talarata ankovatame i negtivity ni results varuku bharinchali ani...
  10. critical kadu pure negative thinking. manam balaheenulu ani nammutaru kani manaki praja balam vundani telusukoleni amayakulamu
  11. election mundu pessimistic ga vunnarante yedo mundu jagratta anukunna. kaani polling ayyaka kooda inta negative thinking yento repu gelichi pramana sweekaram chesina kooda inka doubt padata vuntaremo mana nayakudi balam meda kanna pakkana vadi balam yekkuva ani nammite inka yenduku tdp ki support. yento mi thinking's .. tdp ki balam manamu. manam dhairyamg avundali nayakudiki bharosa kalpinchali
  12. even animal know.. still why our db members worried
×