Jump to content

vinayak

Members
  • Posts

    24,129
  • Joined

  • Days Won

    3

Everything posted by vinayak

  1. already vaddidi poyindani talk anduke yedustunnadu
  2. Central home ministry is very weak.Unable to resolve this small problem.
  3. Dammu unte Gali J reddy iron ore ammina dabbu ni /jagan nookina lakshala crores ni kakkinchandi bayataki
  4. aa clean chesinattu chesi ye nirav modi no malya dwarano malli amitshah jebuloki ravadamegaaaaaaa
  5. అమిత్‌ షా, రాజ్‌నాథ్‌తో రమణదీక్షితులు భేటీ సామాజిక మాధ్యమాల్లో చిత్రాలు చక్కర్లు ‘భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ మాజీ ప్రధానఅర్చకులు రమణదీక్షితులు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఇటీవల భేటీ అయిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రమణదీక్షితులు ఇటీవల చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌లో వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తితిదేపై ధ్వజమెత్తుతున్న విషయం విదితమే. దిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. అదేరోజు ఆయన అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసినట్లుగా చిత్రాలు సోమవారంనుంచి సామాజిక మాధ్యమాల్లో కన్పించాయి. ఈ చిత్రాల కింద ‘భాజపా, వైకాపాల బంధువర్యుడు రమణదీక్షితులు’ అంటూ కొందరు వ్యాఖ్యానాలు కూడా జోడించారు. ఆయన ఆస్తుల చిట్టా, భవంతులు, ఆడి కారు, వాహనానికి ఆర్‌టీఏ జారీ చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రంతో కూడిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వచ్చాయి. శ్రీవారి ఆలయ పాకశాల(పోటు) మరమ్మతులపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రమణ దీక్షితులు పునరుద్ఘాటించారు. సీబీఐ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయని, వాటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వజ్రం విషయంలో తితిదే ఈవో నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని విమర్శించారు.
  6. ఆంధ్రప్రదేశ్ లొ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా లబ్ది పొందిన వారు ఏమంటున్నారో చూడండి. చంద్రన్న నువ్వు దేవుడివి, నీకు శిరస్సు వంచి నమస్కరించాలి
  7. Shantanu N Sharma‏Verified account @shantanunandan2 Apr 25 More N Chandrababu Naidu’s push for his capital city in the national capital. Have spotted a large number of #Amaravati advertisements across Delhi, featuring @ncbn . All after TDP-BJP separation. This one I have clicked today in front of Constitution Club, Rafi Marg.
  8. Inkennalu modi undedi few months tarvata vache vallu valla own scheme pettukuntaru
  9. మిత్రుడు పెట్టిన ఈ టపా అందరినీ నవ్వింపజేయడమే కాదు. ఆలోచింపజేస్తుంది. ఆంధ్ర లో కాషాయం పార్టీ సభ్యత్వం ... మా ఇంటి వెనక చావిడిలో వున్న గేదెకి కాలు బెణికింది అని injection చెయ్యటానికి నన్ను సుబ్బారావు రమ్మంటే వెళ్లి చేస్తున్నాను. ఇంతలో వాళ్ళ చావిట్లో కుక్క 'భౌ భౌ' అని అరవడంతో అటు చూసాను . అక్కడ కాషాయం దుస్తుల్లో నుదుటిన బొట్టు పెట్టుకుని వున్న నలుగురు కనిపించారు . సుబ్బారావు, నేను గేటు దగ్గరకి వెళ్లి చూడగా కమలాకరం కూడా వారిలో కనపడ్డాడు. మిగిలిన వాళ్ళని ఎప్పుడూ చూసిన గుర్తులేదు.సుబ్బారావు వాళ్ళ కుక్కకి 'keep quiet ' అని చెప్పి వారి వద్దకు వెళ్లగా ఎదో చందాల పుస్తకం లాంటిది బయటకు తీసాడు కమలాకరం. అర్ధంకాక సుబ్బారావు ప్రశ్నార్ధకంగా చూడగా, " అయ్యా ! మీరు మా పార్టీ లో సభ్యత్వం తీసుకోండి", అంటూ నవ్వాడు కమలాకరం. " సరే మీ పార్టీ లో సభ్యత్వం తీసుకోవాలంటే ఏమి కావాలి?" అన్నాడు సుబ్బారావు. దానికి కమలాకరం 100 రూపాయలు, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు నకలు కావాలి అన్నాడు. సుబ్బారావు చెక్ తీసుకుంటారా ? అని అడగ్గా ఎందుకు తీసుకోము భేషుగ్గా తీసుకుంటాము ఎదో తమరి దయ అన్నాడు కమలాకరం. సరే ఇక్కడే వుండండి అని చెప్పి లోపలికి వెళ్లి చూరులోనుండి ఫోటోలు వున్న కవర్ ఒకటి తీసి అందులో ఫోటోలు సరిచూసుకుని చెక్ బుక్ తీసుకువచ్చి ఎంత రాయమంటావు రెండు సభ్యత్వాలకు అన్నాడు చిరునవ్వుతో సుబ్బారావు. కమలాకరం విప్పారిన మొహంతో తమరి దయ అన్నాడు. సుబ్బారావు చిరునవ్వుతో 1116ర్లు రాసి ఇచ్చాడు . కమలాకరం పేర్లు అడగ్గా సుబ్బారావు ఒక దాని మీద లక్ష్మి అని రెండవదాని మీద టామీ అని రాయమన్నాడు. కమలకరానికి అనుమానం వచ్చి "ఇంటి పేరు?" అని అడిగాడు. దానికి సుబ్బారావు - టామీ ఇంటిపేరు డాబర్ మన్ , లక్ష్మి ఇంటిపేరు ముర్రా అని చెప్పాడు సుబ్బారావు . కమలకరానికి అనుమానం వచ్చి ఫోటోలు తీసి చూడగా అందులో సుబ్బారావు కుక్క టామీ ఫోటో, వాళ్ళ గేదె లక్ష్మి ఫోటోలు కనపడ్డాయి. కమలాకరం ఎర్రబడ్డ మొహంతో ఎదో పెద్దవాళ్ళని ముందుగా మీ దగ్గరకి వస్తే ఇలా చేస్తారా అన్నాడు. దానికి సుబ్బారావు చూడు కమలాకరం నా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు కూడా లేవు అయినా కానీ చెక్ ఇచ్చాను. మీ మోడీ గారు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో పదిహేను లక్షలు వేస్తాను అన్నారు కదా అవి పడగానే నువ్వు ఆ చెక్ వేసుకుని డబ్బులు తీసుకొమ్మని మీ పార్టీ వాళ్ళకి చెప్పు అన్నాడు. " అదికాదండి మా పార్టీలో మనుషులకే సభ్యత్వం ఇస్తాము" అన్నాడు కమలాకరం బ్రతిమాలుకుంటూ . అందుకు సుబ్బారావు చూడయ్యా నేను మీ మోడీ కి ఓటు వేసాను అలాగే నా కుక్కకి అన్నం వేసాను దానితోపాటుగా నా దూడకి గడ్డి, దాణా వేసాను దూడ ఇప్పుడు గేదె అయ్యి దూడనిచ్చింది. పాలుకూడా ఇస్తుంది. కుక్క పెద్దది అయి చక్కగా కాపలా కాస్తుంది మీ మోడీ నాకు ఓటు వేసినందుకు ఏమిచేశాడో చెప్పు " అన్నాడు. కమలాకరంతో పాటు వచ్చిన మిగిలిన వారికి కూడా నోట మాట రాక నిల్చుండిపోయారు. సుబ్బారావు లోపలికి వెళ్తూ అసలు నీతి, నిజాయితీ లేని పనికిమాలినవాళ్లు నాయకులు కాగా లేనిది మా గేదెకి, కుక్కకి ఎందుకు సభ్యత్వం ఇవ్వరు మీ పార్టీలో ?" అంటూ వాళ్ళ టామీ ని వదలటం అది వచ్చి కమలాకరం పిక్క పట్టుకోవడం ఇంతలో సుబ్బారావు వాళ్ళ గేదెని వదలటం అది వచ్చి కమలకరాన్ని వెనక కాళ్లతో తన్నటంతో కమలాకరం ఎగిరి గేట్ బయట పడటం జరిగిపోయాయి. సుబ్బారావు వాళ్ళ టామీ సుబ్బారావు చేతిలోని రసీదు తీసుకుని చించేయ్యటం చూస్తూ నేను అలాగే నిలబడిపోయాను . తర్వాత వాటిని రెండిటిని కట్టేసి సుబ్బారావు వచ్చి నాకు ఇంజక్షన్ చెయ్యమని చెప్పటంతో గేదెకి ఇంజక్షన్ చేసి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో కొంచం నీళ్లు తాగుతూ " అదేమిటయ్యా సుబ్బారావు ! మీ కుక్కకి , గేదెకి ట్రైనింగ్ ఇచ్చావా?" అని అడిగాను దానికి " లేదు ఆ కాషాయం జండా చూసినా, ఆ కాషాయం పార్టీ వాళ్ళని చూసినా మా కుక్క, గేదె కూడా ఒప్పుకోవడంలేదు" అని బదులిచ్చాడు సుబ్బారావు. ( ఇదీ మన రాష్ట్ర ప్రజల ఆలోచనల తీరూ, తెన్నూ !)
  10. ధైర్యం చేసిన మహిళలు... వినూత్నంగా నిరసన...BJPకి ఓటు వేసి తప్పు చేసాం అని నిరసన వ్యక్తం చేస్తూ గుండు చేయించుకున్నారు..! (అస్సాం)
×
×
  • Create New...