Jump to content

vinayak

Members
  • Content Count

    23,584
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    3

vinayak last won the day on June 10 2018

vinayak had the most liked content!

About vinayak

  • Rank
    Platinum Club

Profile Information

  • Gender
    Array

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. JANAM vp lu anukuntunnaru asalu emanna drama naaaaaa
  2. Happy Birthday Wishes to World Class Leader CBN
  3. భాజపావైపు వేలెత్తిచూపితే అంతు చూస్తా! కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా వివాదాస్పద వ్యాఖ్యలు ఘాజీపూర్‌: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నేతల మాటలు మరింత పదునెక్కాయి. పలువురు నాయకులు కాస్త ముందుకెళ్లి మరీ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ జాబితాలో కేంద్రమంత్రి మనోజ్‌ సిన్హా కూడా చేరారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నుంచి ఆయన భాజపా అభ్యర్థిగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాజీపూర్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన భాజపాను విమర్శించే వారికిపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ పార్టీ వైపు పార్టీపై ఆరోపణలు చేసే వారి పనిపడతాం అంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ర్యాలీలో మంత్రి మాట్లాడుతూ...‘భాజపా కార్యకర్త పనితీరును ఎవరైనా వేలెత్తి చూపితే వారిని ఉపేక్షించం. ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నా విమర్శించిన నాలుగు గంటల్లోపు వారి వేళ్లు నరికేస్తాం. అవినీతిని నిర్మూలించడం, అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడంలో భాజపా ఎంతో కష్టపడి పనిచేస్తోంది. భాజపా కార్యకర్తలపై ఆరోపణలు చేసేవారి కళ్లు కూడా క్షేమంగా ఉండవు’ అంటూ వ్యాఖ్యానించి వివాదంలో నిలిచారు. అయితే మనోజ్‌ సిన్హా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతవారం కూడా ఉగ్రవాదం మీద ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  4. మోదీపై కామెడీ సినిమా తీస్తే బాగుంటుంది న్యూదిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తీసిన బయోపిక్‌ను ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ నాయకురాలు ఊర్మిళా మతోండ్కర్‌ తప్పుపట్టారు. ఆయనేం సాధించారని బయోపిక్‌ తీశారంటూ ప్రశ్నించారు. ఆయనపై బయోపిక్‌ కంటే ఒక కామెడీ సినిమా తీస్తే సరిగ్గా సరిపోతుందని విమర్శలు గుప్పించారు. ఆ సినిమాలో 56 అంగుళాల ఛాతీ ఉన్న ఒక వ్యక్తిని దేశానికి ప్రధానిని చేసినా ఏమీ చేయలోకపోయారనే సన్నివేశాల్ని చూపించాలని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారాల్లో ఎన్నో హామీలు గుప్పించి తీరా ప్రధాని అయ్యాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిన విధానాన్ని చూపించాలన్నారు. మోదీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోదీ’పై పెను దుమారమే రేగింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీని విడుదలను నిలిపివేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇందుకు నిరాకరించింది. అయితే ఆ తర్వాత అనేక అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ చిత్రాన్ని విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం మరోసారి సుప్రీంకు చేరడంతో ఎన్నికల అధికారులు సినిమాను వీక్షించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇటీవల అధికారులు సినిమాను వీక్షించారు. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది. ఊర్మిళ ముంబయి నార్త్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం నాలుగు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే రెండు విడతల పోలింగ్‌ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరగనుంది.
  5. elections results vache varaku kallu teravaru le
  6. Amitshah ituvanti donga videos enni aina create chesi yeduti vadi meeda rudda galadu vade cheppadu abaddalani nijam ga namminchandi ani
×