Jump to content

Abhi_nfan

Members
  • Posts

    24,346
  • Joined

  • Last visited

Everything posted by Abhi_nfan

  1. The Fault in Our Stars - 9/10 (Drama) City of Angels - 6/10 American Gangster - 9/10 (Based on true story) Insomnia - 7/10 (Detective Al pacino) You've Got Mail - 7/10 Crimson Tide - 8/10
  2. తెలుగుజాతి వెలుగురేఖ! తెలుగుతల్లి కీర్తిపతాక ! తెలుగు ఆత్మగౌరవప్రతీక ! నందమూరి తారకరాముడు

  3. nuvvemanna choosava daggarundi, CBN ki hater aina daggubati venkateswar rao rasina book chadivi ila anadam venkateswar rao gariki pani pata ledhu kabatti books rasthadu
  4. చీకటి పొరలను చీల్చి వెలుగును ఇవ్వాలనే మీ ఆశయం గొప్పది...కానీ దాన్ని అర్ధం చేసుకొని కొంతమంది అవినీతిపరులు మీ మీద బురద జల్లలని చూస్తున్న వారందరికీ ప్రజలే బుద్ధి చెపుతారు....జై తెలుగుదేశం, జై చంద్ర బాబు

  5. తలలుమారినా తరాలు మారినా తరగని నవనవోన్మేష నవరస నటనా వైభవంతో పౌరాణికాలకి ప్రాణమై, జానపదానికి జీవమై, చారిత్రకాలకి సాక్ష్యమై, సాంఘికానికి స్వరమై నందమూరి వంశచరిత్రకి మరింతగా వన్నెలద్ది భావితరాలాకు విస్తరింపజేసి వారసత్వమనే పదానికి విలువనిచ్చిన వరపుత్రుడు వంశోద్దారకుడు మనబాలయ్య

×
×
  • Create New...