Abhi_nfan
-
Posts
24,346 -
Joined
-
Last visited
Abhi_nfan's Achievements
-
తెలుగుజాతి వెలుగురేఖ! తెలుగుతల్లి కీర్తిపతాక ! తెలుగు ఆత్మగౌరవప్రతీక ! నందమూరి తారకరాముడు
-
చీకటి పొరలను చీల్చి వెలుగును ఇవ్వాలనే మీ ఆశయం గొప్పది...కానీ దాన్ని అర్ధం చేసుకొని కొంతమంది అవినీతిపరులు మీ మీద బురద జల్లలని చూస్తున్న వారందరికీ ప్రజలే బుద్ధి చెపుతారు....జై తెలుగుదేశం, జై చంద్ర బాబు
-
తలలుమారినా తరాలు మారినా తరగని నవనవోన్మేష నవరస నటనా వైభవంతో పౌరాణికాలకి ప్రాణమై, జానపదానికి జీవమై, చారిత్రకాలకి సాక్ష్యమై, సాంఘికానికి స్వరమై నందమూరి వంశచరిత్రకి మరింతగా వన్నెలద్ది భావితరాలాకు విస్తరింపజేసి వారసత్వమనే పదానికి విలువనిచ్చిన వరపుత్రుడు వంశోద్దారకుడు మనబాలయ్య