Jump to content

SIVA_anNFAN

Members
  • Content count

    4,109
  • Donations

    $0.00 
  • Joined

  • Last visited

  • Days Won

    1

SIVA_anNFAN last won the day on April 26 2012

SIVA_anNFAN had the most liked content!

About SIVA_anNFAN

  • Rank
    Complete Fan
  • Birthday 01/07/1990

Contact Methods

  • Website URL
    http://www.gskr515.blogspot.com/

Profile Information

  • Gender
    Male
  • Location
    KADAPA
  • Interests
    Cricket

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

  1. SIVA_anNFAN

    Appsc-cbn nod for 20k jobs

    Thanks bro. Last time coaching lekunda direct try chesa inti daggara vundi. Eesari ntr vidyonnatiki kuda select avuta coaching free ga vastundi so eeasari ayina job kottali
  2. SIVA_anNFAN

    Appsc-cbn nod for 20k jobs

    Thanks for your concern bros @Saichandra @Hello26 Group3 group1 super but group 2 posts chaala takkuva Anniti Loki Popular posts group 2 avi only 250 vadilaru last year laga 1000 vadilite manchi impact vuntundi. Migata posts evaina tagginchina OK but group 2 at least 750 aina vunte baguntadi
  3. SIVA_anNFAN

    Zonal system change in Telangana

    In the integrated Andhra Pradesh, there was a 4-tier system which was in implementation in public employment viz; District, Zonal, Mutli-Zonal and State. The basic objective of Zonalisation is to give adequate opportunities to local candidates. The local reservation is as follows: District cadre posts – 80% local reservation and 20% open category; Zonal cadre posts – 70% local reservation and 30% open category; Multi-Zonal cadre posts – 60% local reservation and 40% open category; and, State Cadre posts – No local reservation.
  4. SIVA_anNFAN

    Zonal system change in Telangana

    OK anna
  5. SIVA_anNFAN

    Zonal system change in Telangana

    తెలంగాణ కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం: ఇక స్థానికులకే 95శాతం ఉద్యోగాలు Thursday, 30 Aug, 1.45 pm న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక కొత్త జోన్లు మోడీని కలిసిన నేపథ్యంలో.. కొత్త జోన్ల ఆమోదం కోసం ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో జోనల్‌ వ్యవస్థ ఆవశ్యకతను వివరించారు. జోనల్‌ వ్యవస్థను ఆమోదిస్తేనే తదుపరి ఉద్యోగ నియామకాలు చేపట్టే వీలు ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన తర్వాత ఇందుకు సంబంధించిన దస్త్రంపై మోడీ సంతకం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా అమల్లోకి వచ్చే జోనల్ వ్యవస్థ ప్రకారం ఆయా శాఖల్లో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టులను వర్గీకరించి, సర్వీస్ నిబంధనలు మార్చుకొని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి అన్నిశాఖల కార్యదర్శులకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. రెండు కాదు ఏడు నాలుగేళ్లు చదివితే స్థానికత.. తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఇక ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీ జోన్‌గా పరిగణిస్తారు. మరో వైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు. ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ... ఏడు జోన్లు, 2 మల్టీ జోన్లు కాళేశ్వరం జోన్‌: జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు. బాసర జోన్‌: జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు. రాజన్న జోన్‌: జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు. భద్రాద్రి జోన్‌: జిల్లాలు: వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు యాదాద్రి జోన్‌: జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు చార్మినార్‌ జోన్‌: జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు జోగుళాంబ జోన్: జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు. మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు: 1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి 2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ. 31జిల్లాలతో.. స్థానికులకే 95శాతం ఉద్యోగాలు కాగా, తాజాగా రూపొందించిన జోనల్ వ్యవస్థలో జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగాల్లో 95శాతం స్థానిక రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం మాత్రమే ఓపెన్ క్యాటగిరీ ఉంటుంది. స్థానికులు మెరిట్ సంపాదించుకొని ఓపెన్ క్యాటగిరీలో ఉద్యోగం పొందే అవకాశం కల్పించారు. రాష్ట్ర క్యాడర్‌ను రద్దు చేయడంతో ఈ 5 శాతం ఓపెన్ క్యాటగిరీలోనూ తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన నిరుద్యోగులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగనుంది. source: oneindia.com Dailyhunt Related Stories నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కాంగ్రెస్‌కు కవిత సవాల్ Oneindia . 1h
  6. SIVA_anNFAN

    Zonal system change in Telangana

    President approved. Now tg aspirants can take our jobs up to 30 % but we only get 5% in TG.
  7. SIVA_anNFAN

    Zonal system change in Telangana

    TG lo non local ki only 5 % posts ichela kotha zonal system testunnaru. But there is no such efforts from CBN
  8. ఆంధ్రప్రదేశ్ లోని నియామకాలకు పోటి పడే తెలంగాణా అభ్యర్థుల మాటేమిటి, ఇటివలి గ్రూప్ 1 2016లో 5, డి.ఎల్, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వివిధ స్థాయి పోస్టులులలో గణనీయంగా సాధించారు దాదాపు 20 నుండి 50 వరకు పోస్ట్లు కోటిన తెలంగాణ నిరుద్యోగ యువత, ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యువత తెలంగాణా లో పోస్టులు ఏమి సాధించిన దాకలాలు లేవు మరి కే.సి.ఆర్ గారు మరోసారి రేచగోటడానికి 95% : 5% ఫార్ముల మార్పు చేయించుటకు మోడీ చుటు ప్రయాణం ఆయన ఆమోదం.. మరి ఆంధ్రప్రదేశ్ నియమకలులో కూడా 100% లేక 90% స్థానిక యువతకు కేటాయిస్తూ సి.ఎం చంద్రబాబు గారు కూడా ఏ.పి గవర్నమెంట్ నిర్ణయం చేసి పంపితే బాగుంటుందిగా నరేంద్ర మోడీ ఇలానే ఏ.పి కి కూడా ఆమోదిస్తే యువత సంతోషిస్తారు కదా తెలంగాణా కంటే ఏ.పినే ఎక్కువగా స్థానికేతరులకు పోస్ట్లు కోల్పోతోంది మరి నిరుద్యోగ యువతకు అవకాశాలు దకుతాయి అందుకు ఇదే సమయం.. తెలంగాణలో స్థానికేతరులకు 5%కు కుదించిన తెలంగాణ, ఇపటివరకు రాష్ట్ర మల్టీ జోనల్ స్థాయి పోస్ట్లు 40%, జోనల్ స్థాయి పోస్ట్లు20%, జిల్లా స్థాయి పోస్ట్లు15% లను 5%కు కుదించాలని నరేంద్రమోడిని కోరిన కే.సి.ఆర్, 95% స్థానికులకు కేటాయిస్తూ కేంద్రం ఆమోదం, మరి తెలంగాణాలో 2011 నుండి ఇపటికి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వదుల లేదు, ఇక గ్రూప్ 2 2015ను ఇపటికి కోర్ట్ కేసులు నుండి బైటకు రాలేదు అది భర్తీ చేయని వైనం.. టాప్ పోస్ట్లు అని అలానే ఉంచి మిగతా వాటితోనే ఇన్నాలు...
  9. SIVA_anNFAN

    నిరుద్యోగ భృతి

    2000 ichekante 1000 iste better ekkuva mandhiki ivvachu
  10. SIVA_anNFAN

    Kia in Anantapur !

    ma village penna river pakkana untundi. kadapa nunchi 15km n National Highway ki 1km distance. borlalo 100m-300m lo water padutundi. ikkada 7-8lakhs/acre nadusthondi. bore leni bhoomulu 4lakhs/acre nadusthunnai. alantidhi 10lakhs per acre istunte(acc to MLA bk pardha saradhi) adi kuda anantapur lanti drought prone arealo inka emi kavalanta.
  11. SIVA_anNFAN

    Srisailam Project

    eeroju eenadu paper lo kuda Vesaru
  12. SIVA_anNFAN

    Srisailam Project

    ninna 2lakh inflow and outflow ani vesaru
  13. SIVA_anNFAN

    Srisailam Project

    almatti inflows decreased to 1.25 lakh
  14. SIVA_anNFAN

    AP Government Released 10,000 Jobs Notification

    Thank you very much bro keep updating about ap gov job info
  15. SIVA_anNFAN

    AP Government Released 10,000 Jobs Notification

    sonykongara bro plz post daily updates
×