బాలయ్య - అనీల్ రావిపూడి సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ తారకరత్న కోసం ఉంచాడంట ఇప్పుడున్న గెటప్ తో, ఇంతలోనే ఇలా జరిగింది అని బాలయ్య చాలా బాధపడుతూ చెప్పాడంటా
అదే స్టోరీ చేసుంటే ఇంత హైప్ వచ్చేది కాదు. బాలయ్యకు అంతా ఆలోచన లేకపోతే కొత్త జోనర్ లో అనిల్ రావిపూడి ని ఒకే చేసేవాడు కాదు. ఆఖండ లాంటి మూవీ తర్వాత ఇదే కరెక్ట్ దీని తర్వాత అనిల్ మూవీ కరెక్ట్ మోనాటనీ రాకుండా ఉంటుంది.