Jump to content

Gana Yaswanth

Members
  • Posts

    17,751
  • Joined

  • Last visited

About Gana Yaswanth

  • Birthday 09/15/1991

Contact Methods

  • Website URL
    http://k.ganayaswanthchowdary03@gmail.com

Profile Information

  • Gender
    Male
  • Location
    Bezawada
  • Interests
    Roaming. chating. Addicited to N B K

Recent Profile Visitors

49,690 profile views

Gana Yaswanth's Achievements

About Me

Balayya Naa Pranam, Balayya Naa Sarvam, NENU BALAYYA BABU SEVAKUDINI

 

కనిపించని దైవం రామయ్య...కనిపించె దైవం బాలయ్య..

 

 

 

అందానికి నెలరాజు, రాజసానికి రారాజు, నటనకి నందీశ్వరుడు, నర్తిస్తే పరమేశ్వరుడు....అభినవ నవరస నటసార్వభౌమ నటరత్న

నందమూరి బాలకృష్ణ

 

సింహం తో పెట్టుకోవాలంటే పంజా లో వాడి ,వంశం (నందమూరి) తో పెట్టుకోవాలంటే రక్తం లో వేడి వుండాలి......

 

 

 

నీ వెంట సైన్యం లా కదిలే జనం ,, నీ కోసమిస్తుంది నీరాజనం,, జై బాలయ్య జై జై బాలయ్య

 

 

ఆ కళ్ళల్లో శాసనం .. మా మార్గం...... ఆ కళ్ళల్లో ఆవేశం .. మా ధైర్యం....ఆ కళ్ళల్లో నిజాయితీ ..

మా ఆదర్శం , గర్జించేసింహాన్నిఆపగలంఎగసిపడే కెరటాన్ని ఆపగలం కాని బాలయ్య కలేజాను ఆపలేము..

 

ఆ పొగరు చూడు సింహ గర్జన ...

ఆ వీరత్వం చూడు ప్రళయ ఉప్పెన....

ఆ రాజసం చూడు మహా ధీరత్వ చిరునామా....

ఆ కనుల నిప్పుల వాన చూడు నాసనాన్ని వినాశనం చేసే భయానక ప్రజ్వలన.....

ఆ విస్ఫోటన నడక చూడు అడుగుల సవ్వడితో దడ దడలాడించే దద్దరిల్లే పద ప్రకంపన....

ఆ ఆహార్యం చూడు ఆవేశం ఆక్రోశం కలగలిపి పుట్టిన మనోహర ప్రతిమ...

 

 

 

 

RECORDLA RARAJU BALAYYA...INKOSARI MANAKOSAM...... SIMHA THO.........

 

 

 

మళ్ళీ జన్మంటూ ఉంటే బాలయ్య అభిమానిగానే జన్మిస్తా.....నా ప్రతి గుండె చప్పుడు బాలయ్య కోసం................

 

 

 

ఆకలి తీరింది .. కసి చల్లారింది ... కళ్ళల్లో నీళ్ళు ... చాలు బాలయ్యా .. ఒకే ఒక మాట జై బాలయ్య .......

 

 

 

తలలు మారినా, తరాలు మారినా తరగని అభిమానంతో బాలయ్య అడుగులో అడుగేస్తూ ఆయన మాటే బాటగా జీవన పయనం సాగించే...సగటు బాలయ్యబాబు అభిమాని

 

 

నా గుండె ఆడిన.. ఆగిన...అది నీ కోసమే ..తలలు మారినా, తరాలు మారినా... నా పయనం నీ వెనుకే

×
×
  • Create New...