Jump to content

Nfan from 1982

Members
  • Posts

    35,281
  • Joined

  • Days Won

    24

Everything posted by Nfan from 1982

  1. Tap chesi tharuvaatha yem chesaro yemito paapam 🧐😞
  2. Perfect 👌 It’s AP people Vs Jagga this time
  3. High temper movie le 🎈🎈💥💥 Intense emotions and energy 🤩🤩
  4. ఓదార్పు జనసేనతో టిడిపి పొత్తు సీట్లు ఖరారు అయిన తర్వాత మంచి జోష్ ఉన్న టిడిపి శ్రేణులు భాజపా పొత్తు లోకి వచ్చేసరికి చెప్పబడ్డారు. పైగా జనసేనకు మూడు సీట్లు కోత వలన ఫేస్బుక్‌లో ఉన్న జనసైనికుల్లో కూడా కొంత అసంతృప్తి. ఇంకో రెండు నెలలు సమయం ఉంది కాబట్టి నెలలోపు ఈ అసంతృప్తులు గొడవలు సర్దుబాటు అయి పునరుత్తేజం పొంది టిడిపి జనసేన మధ్య ఓటు బదలాయింపు కూడా జరిగే అవకాశం ఉంది అయితే భాజపాకు ఓటు బదలాయింపు అవకాశం చూస్తే ఇచ్చింది 10 సీట్లు. ఆ నియోజకవర్గాల ట్రాక్ రికార్డు చూస్తే .. పాడేరు విజయవాడ-వెస్ట్ బద్వేలు జమ్మలమడుగు అనపర్తి ఆదోని ఈ ఆరు టిడిపి ట్రాక్ రికార్డ్ అసలు బాగలేనివి ఎలాగూ ఓడిపోయేవి పొత్తు వలన కొత్త నష్టం లేదు విశాఖ నార్త్ ఎచ్చెర్ల ధర్మవరం కైకలూరు టిడిపికి ఎడ్జ్ ఉన్న సీట్లు వీటిలో ధర్మవరం ఖశ్చితంగా విశాఖనార్త్ కైకలూరు అభ్యర్థిని బట్టి గెలిచే అవకాశం ఉన్నవి. పొత్తు వలన నష్టం కేవలం ఒకటి అది ఎచ్చెర్ల. కనుక టిడిపి శ్రేణులు భాజపాకు ఇచ్చిన సీట్లు సంగతి వదిలేసి మిగతా అంశాలపై ఫోకస్ చేయడం మంచిది. from FB
  5. Let’s put down all xxx factors and vote for alliance only at least for this time Otherwise TDP may be closed forever
  6. TDP ki Nandamuri heroes ki bokka fans ae always Kharma 🙏🙏
×
×
  • Create New...